లండన్ : బ్రిటీష్ సామ్రాజ్యానికి మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఇంకా రాచరిక వైభవాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు రాయల్ విధులను తగ్గించారు. రాచకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఇలా చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకు న్నారు. అయితే వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 03:15PM