హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 53,751కి పెరిగింది. నిఫ్టీ 179 పాయింట్లు ఎగబాకి 15,990 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతి, ఏసియన్ పెయింట్స్లు లాభాలు గడించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ లు నష్టపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm