న్యూఢిల్లీ : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్లు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి వారు లేఖలు సమర్పించారు. రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం గురువారంతో ముగియనుంది. దాంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm