హైదరాబాద్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు నుంచి కాజీపేట్ వెళ్తున్న గూడ్స్ రైలు స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో
పట్టాలు తప్పింది. దాంతో 11, 12 బోగీలు విడిపోయాయి. అనంతరం రైలు సుమారు 300 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 08:58PM