తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం విడుదల చేయనుననారు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 9 గంటలకు టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఇక జులై 12, 15, 17తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm