Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 07 Dec,2022 06:36AM

భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి

హైదరాబాద్: వాహనాల్లో సీటు బెల్టు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు ప్రమాదాల్లో వాహనాల్లో కూర్చున్నవారు ఒక్కసారిగా ఎగిరిపడకుండా సీటు బెల్టు నిరోధిస్తుంది. తద్వారా చాలావరకు ప్రాణనష్టం జరగకుండా కాపాడుతుంది. కాగా, కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాజాగా వేలాది కార్లను వెనక్కి పిలిపిస్తోంది. 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. అందుకు కారణం ముందు వరుసలోని సీట్ బెల్టుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. షోల్డర్ హైట్ అడ్జస్టర్ లోపభూయిష్టంగా ఉందని భావిస్తున్నారు.
           ఈ లోపం వల్ల... సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ విడిపోతుండడంతో దీన్ని మారుతి సుజుకి తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో, ఆ లోపాన్ని సవరించేందుకు కార్ల రీకాల్ ప్రకటించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ మధ్య తయారైన గ్రాండ్ విటారా, బ్రెజా, సియాజ్, ఎక్స్ఎల్-6, ఎర్టిగా మోడళ్ల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు మారుతి సుజుకి వెల్లడించింది. కాగా, షోరూమ్ కు పిలిపించిన వాహనాలను పరిశీలించి, అవసరమైతే ఉచితంగానే విడిభాగాలు అమర్చనున్నారు. రీకాల్ జాబితాలో ఉన్న వాహనాల యజమానులకు సమాచారం అందించనున్నారు.

భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:58 PM ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
09:51 PM ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
09:42 PM ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
09:21 PM భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
08:21 PM ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
07:46 PM ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..
07:24 PM ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
06:56 PM కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు
06:24 PM అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..
05:58 PM తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..
05:21 PM రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..
05:10 PM తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..
04:43 PM కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు
04:17 PM సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా
03:36 PM వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..
03:12 PM మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..
02:58 PM రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..
02:45 PM సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..
01:59 PM బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా
01:50 PM నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..
01:24 PM ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా
01:03 PM పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు
12:41 PM వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌
12:24 PM పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా
12:13 PM విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌
11:46 AM ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
04:47 PM తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..
11:16 AM తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త
10:52 AM రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..
10:25 AM మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..
10:21 AM ఎమ్మెల్యేల ఎర కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు
11:31 AM రెండు భారీ భూకంపాలు..90మందికి పైగా మృతి..!
10:08 AM బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..
10:05 AM శాసనసభకు చేరుకున్న మంత్రి హరీశ్‌ రావు..
09:23 AM ప్రజల ఆకాంక్షకు అనుగుణమైన రాష్ట్ర బడ్జెట్: మంత్రి హరీశ్
09:19 AM ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో ద్రాక్షారామం కుర్రాడు!
09:05 AM తిరుమలలో భక్తుల రద్దీ..
10:21 AM వేధింపులు భరించలేక బీజేపీ నేత ఆత్మహత్య..
08:08 AM బాలికతో ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన..కేసు నమోదు
07:49 AM టర్కీలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత
07:29 AM వాణీ జయరాం మృతిపై అనుమానాల్లేవు: పోలీసులు
07:27 AM స్కూల్‌బస్‌ డ్రైవర్‌కు గుండెపోటు..ప్రమాదం నుంచి కాపాడిన విద్యార్థిని
07:02 AM ఈ వారంలో జేఈఈ మెయిన్స్‌-1 ఫలితాలు
06:49 AM మీ ఆరాటం వల్ల దర్శక నిర్మాతలపై ఒత్తిడి పడుతోంది : ఎన్టీఆర్
09:56 PM రేపు తెలంగాణ బడ్జెట్‌
09:35 PM నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్
09:01 PM చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి
08:58 PM కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...
08:47 PM నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...
08:36 PM బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు
08:11 PM ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..
07:52 PM కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్
07:33 PM ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్
07:18 PM మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్
06:34 PM ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
06:31 PM పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..
06:31 PM మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...
06:20 PM విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు
06:01 PM ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు
05:59 PM కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు
05:56 PM నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
05:32 PM సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం
05:25 PM నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
05:08 PM కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..
05:06 PM కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం
05:25 PM దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్
04:17 PM మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్
04:07 PM టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ
03:47 PM కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
03:40 PM వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి
03:30 PM బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు
03:22 PM బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి
03:09 PM క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
03:01 PM నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్
02:54 PM ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై
02:50 PM లోన్‌ మంజూరు చేయలేదని బ్యాంక్‌ ఉద్యోగిపై కస్టమర్‌ దాడి
02:45 PM నాందేడ్ గురుద్వారాలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు
02:36 PM ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
02:24 PM భార్యపై దాడి చేసిన భారత మాజీ క్రికెటర్​పై కేసు
02:10 PM లోన్‌ మంజూరు చేయలేదని ఉద్యోగిపై కస్టమర్‌ దాడి..
02:02 PM ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
01:51 PM రేపటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర..
01:36 PM బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
01:07 PM నాందేడ్‌కు పయనమైన సీఎం కేసీఆర్‌..
12:54 PM ఆదిత్య ఠాక్రే కీల‌క వాఖ్య‌లు.. సీఎంకు సవాల్‌
12:39 PM టీటీడీ నూతన పరకామణిలో కానుకల లెక్కింపులు..
12:20 PM భార్యపై దాడి చేసిన మాజీ క్రికెటర్..
05:25 PM పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత..
11:47 AM ఏపీ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను విడుద‌ల..
11:28 AM హైదరాబాద్‌ పెలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకి బదిలీ
11:18 AM రోడ్డుప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నేత మృతి..కేసీఆర్ సంతాపం
11:00 AM ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..
10:40 AM విద్యార్థి ఆత్మహత్య..గుండెపోటుతో వార్డెన్‌ మృతి
10:38 AM స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు
09:57 AM నగరంలో 'ర్యాల్‌-ఈ' వెహికిల్స్ ర్యాలీ.. ట్రాఫిక్‌ ఆక్షలు
05:28 PM మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ..
09:19 AM తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
11:18 AM ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర
08:39 AM కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు
08:20 AM పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గృహిణి అదృశ్యం..

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.