నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట తండా సమీపంలో రోడ్డు పక్కన గుర్తె తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగశిశువును వదిలి వెళ్లారు. గమనించిన తండావాసులు పోలీసుల తతోపాటు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇవ్వగా శిశువును స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినారు. గ్రామస్తులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2022 08:06PM