Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 07 Dec,2022 09:00PM

పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌

నవతెలంగాణ-కరీంనగర్‌ |జగిత్యాల టౌన్‌
కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో దేశాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అప్పనంగా అయ్యజాగీరులాగా ప్రజల ఆస్తులను సావుకార్లకు దోచిపెడుతున్నారు. మోడీ పార్టీకి నిధులిచ్చే వ్యాపారుల చేతిలోకి విద్యుత్‌రంగాన్ని పెట్టబోతున్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్య్రదేశాన్ని ఆగమాగం చేస్తూ అధోగతిపాలు చేస్తున్నారు. ఇప్పుడు మనంతా పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి. అందుకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేదిగా తెలంగాణ ముందుండాలి' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటంచిన ఆయన కలెక్టరేట్‌ భవనాన్ని, పార్టీ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. రూ.510కోట్లతో నిర్మించబోతున్న మెడికల్‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్ర సమీపంలోని మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
                 ఆద్యంతం కేంద్రంలోని బీజేపీని దునుమాడుతూనే రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. డైలాగుకే పరిమితమైన వాగ్ధానాలు, మేక్‌ ఇన్‌ ఇండియా సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ వంటి నినాదాలు డైలాగులకే పరిమితం అయ్యాయని కేసీఆర్‌ విమర్శించారు. ఏ ఒక్క రంగంలో అయినా మేక్‌ ఇన్‌ ఇండియా చేయని మోదీ... గోర్లు కత్తిరించుకునే కట్టర్‌ నుంచి దీపావళి టపాసులు, దీపంతలు, పతంగులు ఎగరవేసే ధారం వరకూ చైనా నుంచే వస్తున్నాయనివివరించారు. ఆఖరికి దేశ జాతీయ జెండాను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మండిపడ్డారు.
                మేక్‌ ఇన్‌ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ ఉన్నవి ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయని, ఫ్యాక్టరీల్లో 50 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని తెలిపారు. కేంద్రం పాలసీతో 10 వేల మంది పారిశ్రామికవేత్తలు దేశం వదిలిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే రైతాంగానికి ఏటా రూ.14వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత కరెంటు ఇస్తుంటే 'రేవుడి కల్చర్‌'అని, సంక్షేమాలను ఉచితాలంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర సర్కారు ప్రజాఅవసరాలకు కాకుండా ఎన్‌పీఏ పేరుతో రూ.14లక్షల కోట్లు సంపన్నులకు రాయితీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.    
                   ఇక సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ జో బక్వాస్‌గా మారిందన్నారు. బేటీ పడావో.. బేటీ బచావో అంటూ చెబుతున్న కేంద్ర సర్కారు అంగన్‌వాడీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. పైగా ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో    మహిళలపై రేప్‌లు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారిన పరిస్థితిని దేశమంతా చూస్తోందన్నారు. దేశానికి ఏ రంగం ఏ జరిగిందో యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాలని, ఆ విషయాలను గ్రామగ్రామాన యువతకు, ప్రజలకు చెప్పాలని కోరారు.
ఎల్‌ఐసీ ఏజెంట్లు సైనికుల్లా మారాలి 'ఏ చిన్న పల్లెటూరికి వెళ్లి ఎవరినైనా బీమా చేశావా? అని అడగారని, ఎల్‌ఐసీ పాలసీ కట్టినవా? అనే అడుగుతారన్నారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థను    అప్పనంగా ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు.
                    25లక్షల మంది ఏజెంట్లు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌ఐసీకి రూ.35లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని దోచుకునే పని గట్టుకుందన్నారు. ఎల్‌ఐసీని సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లే కాదు.. ప్రజలూ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. దండంపెట్టి మాట్లాడుతున్న తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని కనీసం ఆయన తన సొంత రాష్ట్రంలో సరిపడా కరెంటు, దేశ రాజధానిలో కడుపునిండా మంచినీళ్లు ఇవ్వలేకపోయారని   అన్నారు. ఏ ఒక్క రంగంలోనూ మంచి పని చేయకపోగా వందేళ్లు వెనక్కిపోయేలా పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటికే మతపిచ్చిలో పడి మన అన్నిరకాలుగా వెనుబడిపోతున్నాం. ఇప్పటికైనా మేల్కోకపోతే వందేళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దండం పెట్టి మాట్లాడుతున్నా నా వెంట నడవండి  దేశ రాజకీయాలను తెలంగాణ రాష్ట్రమే ప్రభావితం చేయాలి. దేశం పిడికిలెత్తి ప్రజల ఆస్తులను కాపాడుకోవాలి' అంటూ పిలుపునిచ్చారు.
                          ప్రజా సం'క్షేమమే' సర్కారు ధ్యేయం దేశంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని, రాష్ట్రంలోనే 7వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడికక్కడ పంటను కొంటుంది తెలంగాణ మాత్రమేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలూ ఇక్కడే అమలవుతున్నాయని, కేసీఆర్‌ బతికున్నంతకాలం అవి ఆగవని స్పష్టం చేశారు. మరో ఐదు పది రోజుల్లో రైతుబంధు అన్నదాతల ఖాతాలో పడుతాయని, రెండు రోజుల్లో కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది బీడీ కార్మికులకు రూ.2016 ఇస్తుందీ తెలంగాణ మాత్రమేనన్నారు. ఆడపిల్ల పెండ్లికి కళ్యాణలక్ష్మి, ఆమె ప్రసవిస్తే కేసీఆర్‌ కిట్‌ వంటి సంక్షేమం అందిస్తుంది మనేనన్నారు.
కొండగట్టుకు రూ.100కోట్లు ప్రకటన
కొండగట్టు దేవస్థానానికి రూ.100కోట్లు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఆలయానికి 25 ఎకరాల స్థలమే ఉంటే మరో 385 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. ఇవేగాకుండా మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్‌ను మండలంగా చేస్తామని ప్రకటించారు. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలకు అదనంగా రూ.10కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌
పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:58 PM విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి
09:38 PM హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..
09:17 PM కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం
08:59 PM అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..
08:35 PM నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..
07:53 PM పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత
07:41 PM కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..
08:36 PM సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..
06:56 PM వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..
06:45 PM ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..
06:32 PM ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌
06:15 PM కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
06:07 PM వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..
05:54 PM మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..
05:14 PM దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌
04:28 PM చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
04:09 PM కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..
03:30 PM మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి
03:13 PM ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌
05:15 PM ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
02:27 PM పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..
02:10 PM జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి
01:43 PM ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి
01:36 PM ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..
01:24 PM జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి
01:11 PM మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..
12:55 PM ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ
12:25 PM సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
12:18 PM అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
12:12 PM దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి
11:46 AM చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి
11:46 AM తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర
10:52 AM జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు
11:47 AM తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
10:26 AM రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
09:48 AM ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..
12:12 PM హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..
09:16 AM మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్
09:03 AM హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
08:51 AM బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి
08:50 AM మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్
08:27 AM తిరుమలలో భక్తుల రద్దీ..
09:33 AM మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..
07:57 AM ‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!
07:50 AM విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది
07:22 AM అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..
07:14 AM బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..
07:07 AM మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్
07:04 AM పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..
06:58 AM హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..
10:07 PM ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌
09:45 PM ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు
09:34 PM 18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..
09:23 PM రూ. 3 ల‌క్ష‌లు చోరీ చేసిన మ‌హిళ‌లు..
09:11 PM ​ ఆర్టీసీ బస్సు డీ.. వ్యక్తి మృతి
08:55 PM మద్యం దుకాణాల్లో ఇక డిజిటల్ చెల్లింపులు..
08:37 PM మంత్రి కేటీఆర్‌.. అసెంబ్లీలో ఆత్మీయ పలకరింపు
08:16 PM రికార్డు స్థాయిలో గ్రూప్ -4 ద‌ర‌ఖాస్తులు..
08:14 PM నామా మనీలాండరింగ్‌ కేసు యథాతథస్థితి
08:10 PM లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి
08:03 PM భారత్ కంటి చుక్కల మందుతో.. అమెరికాలో మరణం
07:39 PM తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో రూ.12,800 కోట్లు..
07:19 PM అఖిలేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి గాయాలు
06:57 PM కృష్ణమోహన్ రెడ్డిపై ముగిసిన విచారణ..
06:34 PM ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. వేరోక చోటుకు చేరిన ప్రయాణికుడు
05:59 PM మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న!
05:56 PM పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్..
05:47 PM కె.విశ్వనాథ్ తో తెలకపల్లి రవి ముఖాముఖి
05:30 PM హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్ష‌లు..
04:55 PM టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఆందోళ‌న కలిగిస్తోంది : ఇర్ఫాన్ ప‌ఠాన్
04:30 PM స్కూల్ యూనిఫాం ధరించి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
04:22 PM దారుణం.. న‌డిరోడ్డుపై భార్య‌ను చంపిన భ‌ర్త‌
04:01 PM తిరుమలలో ఆటోమెటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు..
03:56 PM కొలీజియం సిఫార్సులకు మోక్షమెప్పుడు? : సుప్రీంకోర్టు
03:56 PM అసెంబ్లీ లాబీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సంభాషణ
03:29 PM జమ్ముకశ్మీర్‌లో పలు ఇళ్లకు పగుళ్లు..
03:21 PM ముగిసిన కే విశ్వనాథ్‌ అంత్యక్రియలు..
03:08 PM విమానం ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదం
02:54 PM రిటైర్మెంట్‌ ప్రకటించిన టీ20 వరల్డ్‌కప్ హీరో..
02:37 PM అంత్యక్రియలో అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకున్న మహిళ..
02:22 PM భారీగా నకిలీ నాణేల పట్టివేత..
02:01 PM కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
01:47 PM బీబీసీ డాక్యుమెంటరీ..కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
01:29 PM గవర్నర్ ప్రసంగం.. కాళోజి కవితతో ప్రారంభం.. దాశరథి కవితతో ముగింపు
01:16 PM దాడులు చేస్తామంటూ ఎన్ఐఏకి మెయిల్..హై అలర్ట్
01:04 PM ఎయిరిండియా విమానంలో మంటలు..అత్యవసర ల్యాండ్
01:02 PM మధ్యాహ్నం 2.30గంటలకు ఉభయ సభలు వాయిదా
12:58 PM సినీ కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి
12:58 PM తెలంగాణ అపూర్వ విజయాలు సాధించింది : గవర్నర్‌ తమిళిసై
12:26 PM తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..
12:04 PM నా దృక్పథాన్ని శంకరాభరణం మార్చేసింది: పవన్ కల్యాణ్
11:49 AM బైక్‌ను మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!..వీడియో వైరల్
11:32 AM పంజాగుట్ట శ్మశానవాటికలో కళాతపస్వీ అంత్యక్రియలు..
11:26 AM విశ్వనాథ్ సినీ ప్రపంచంలోనే ఒక దిగ్గజం: మోడీ
11:33 AM అనుమనించినచోట ఉండొద్దనే తప్పుకుంటున్నా : ఎమ్మెల్యే కోటంరెడ్డి
11:16 AM మరోసారి పాల ధరలను పెంచిన అమూల్‌ సంస్థ
11:33 AM అదానీ వ్యవహారంపై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
10:52 AM లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
10:49 AM విశ్వనాథ్ కళాసేవ అజరామరం: కమల్ హాసన్
10:42 AM భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం కె.విశ్వనాథ్‌

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.