నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ నేతలు పేకాట ఆడుతున్నారు. మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్తో పాటు ఆరుగురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు బిల్డర్లను ఎస్వోటీ పోలీసులుఅరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణజరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jan,2023 09:32PM