నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలోని మాడవీధుల్లోకి ఓ కారు దూసుకొచ్చింది. సిఎంఓ స్టిక్కర్ వేసిన ఇన్నోవా కారు మాఢవీధుల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం మాఢవీధుల్లో ప్రైవేటు వాహనాలు నిషేదం ఉంది. పార్కింగ్ స్థలం లేకపోవడంతో తీసుకొచ్చానని, భద్రతా సిబ్బంది లేరని కారు డ్రైవర్ తెలిపాడు.కారు ఎలా వచ్చిందనే దాని పై సిసి ఫుటేజిలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm