Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ అపూర్వ విజయాలు సాధించింది : గవర్నర్‌ తమిళిసై| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 03 Feb,2023 12:58PM

తెలంగాణ అపూర్వ విజయాలు సాధించింది : గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. 2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు.

తెలంగాణ అపూర్వ విజయాలు సాధించింది : గవర్నర్‌ తమిళిసై
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:40 PM టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా
09:26 PM భారత్ కు నాలుగో స్వర్ణం…
09:23 PM ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..
09:15 PM నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌
08:45 PM మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌
08:40 PM ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్
08:36 PM ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌
08:32 PM జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల
08:25 PM నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు
08:21 PM ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...
08:08 PM భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్
07:59 PM దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్
07:56 PM నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌
07:53 PM ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు
06:42 PM గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...
06:27 PM తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి
06:23 PM టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్
05:52 PM చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్
05:37 PM జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం
05:19 PM కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
05:07 PM స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్
04:53 PM ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ
04:45 PM థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని
04:32 PM మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్
04:15 PM రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి
04:07 PM తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
03:33 PM జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి
03:28 PM సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య
03:01 PM పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌
02:36 PM షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!
01:58 PM కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్
01:57 PM ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌
01:20 PM ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు
01:10 PM 28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
01:06 PM కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు
12:57 PM రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ
12:41 PM డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..
12:29 PM భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...
12:29 PM ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..
12:21 PM పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..
12:19 PM ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...
12:10 PM ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌
11:51 AM సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌
11:29 AM రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు
11:00 AM నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి
02:36 PM విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..
10:26 AM పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..
10:13 AM దారుణం.. వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..
10:00 AM నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..
09:30 AM అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
09:11 AM జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..
08:49 AM ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..
08:35 AM గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..
08:21 AM నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..
07:58 AM రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..
07:35 AM జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..
07:09 AM నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!
10:48 AM సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌
06:20 AM దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి
06:10 AM నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..
10:22 PM RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...
09:16 PM రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం
08:49 PM బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్
08:40 PM అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్
08:19 PM ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..
08:06 PM పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ
07:40 PM సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్
07:30 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల
08:52 PM ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..
06:45 PM అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి
06:24 PM దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య
08:53 PM ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్
05:42 PM రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి
05:29 PM ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..
04:59 PM తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..
04:26 PM రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ
07:19 PM ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..
03:28 PM కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..
03:08 PM మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ
02:52 PM సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..
02:04 PM ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్
07:18 PM నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ
01:25 PM ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...
01:11 PM రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌
01:09 PM పొరపాటున పేలిన మూడు క్షిపణులు...
12:55 PM స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక
12:39 PM నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు
12:37 PM రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!
12:08 PM దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...
12:07 PM టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..
12:00 PM ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
11:57 AM కొడుకు నియోజకవర్గంలో పోటీచేయనున్న మాజీ సీఎం..
11:37 AM బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ నోటీసులు జారీ..
11:34 AM వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
11:24 AM అయిదు కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్ బెయిల్‌ పొడిగింపు
11:15 AM 50వ రోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభం
11:10 AM రూ.13 వేలకే శామ్ సంగ్ నుంచి 5జీ ఫోన్
10:52 AM బీజేపీ వాళ్లకు ఏ జడ్జీ శిక్ష వేయరు: ప్రియాంక గాంధీ
10:46 AM షూటింగ్‌లో అక్షయ్‌కుమార్‌కు గాయాలు
10:33 AM 124 మందితో క‌ర్ణాట‌క కాంగ్రెస్ తొలి జాబితా

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.