నవతెలంగాణ - ముంబయి
ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ముంబయిలోని మలద్ ప్రాంతంలో నకిలీ నాణేలను చలామణి చేస్తున్న నిందితున్ని పట్టుకుని 9 లక్షలకుపైగా నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో జరుగుతున్న నకిలీ నాణేల చలామణిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం తమకు సమాచారం అందించారని, వారితో కలిసి బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిందితుణ్ణి పట్టుకుని భారీ మొత్తంలో నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. పట్టుబడ్డవాటిలో రూపాయి, రూ.5, రూ.10 విలువ కలిగిన 9.46లక్షల పాత నకిలీ నాణేలు ఉన్నాయి. నకిలీ నాణేలను ముంబయిలో చలామణి చేస్తున్నట్లు తెలిసిన సమాచారంతో ముంబయిలో దాడులు నిర్వహించి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Feb,2023 02:22PM