నవతెలంగాణ-ఇస్లామాబాద్
వికీపిడియా వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన, దైవ దూషణకు చెందిన వ్యాఖ్యలను తొలగించాలని ఆ వెబ్‌సైట్‌కు పాకిస్థాన్ హెచ్చరిక చేసింది. పాకిస్థాన్ టెలికాం అథారిటీ 48 గంటల పాటు వికీపీడియా సర్వీసులను ఆపేసింది. దైవాన్ని దూషిస్తున్నట్లుగా ఉన్న కాంటెంట్‌ను తొలగించకుంటే వికీపీడియాను శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెడుతామని పాక్ తెలిపింది. ఈ తరుణంలో వికీపీడియాను బ్లాక్ చేసింది నిజమే అని పాకిస్థాన్ టెలికాం అథారిటీ ప్రతినిధి ఒకరు ద్రువీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Feb,2023 02:27PM