నవతెలంగాణ - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మతగ గురువులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం కేసీఆర్‌ను సిక్కు మత గురువులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 02:45PM