నవతెలంగాణ - అమరావతి
ఏపీలో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు హాల్ టిక్కెట్లను ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు నేటి సాయంత్రం 5గంటల నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/UI/index నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు, ఈ పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుండగా తొలి పేపర్ ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 08:11PM