Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
7–10 తరగతుల విద్యార్థుల కోసం అన్‌అకాడమీ స్కాలర్‌షిప్‌ టెస్ట్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 13,2022

7–10 తరగతుల విద్యార్థుల కోసం అన్‌అకాడమీ స్కాలర్‌షిప్‌ టెస్ట్

·       ప్రోడిజి ద్వారా అన్‌అకాడమీ టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు తమ నాల్గవ ఎడిషన్‌ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్‌ పరీక్ష – అన్‌అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ మరియు  7నుంచి 10వ తరగతి అభ్యాసకులకు అందుబాటులో ఉంటుంది. అన్‌అకాడమీ ప్రోడిజీ కార్యక్రమంలో టాపర్లుగా నిలిచిన వ్యక్తులకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌ను తమ అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం అందుకునే అవకాశంతో పాటుగా ఉత్సాహపూరితమైన రివార్డలను సైతం అందుకునే అవకాశం ఉంది.
                   అన్‌అకాడమీ ప్రోడిజీని రేపటి తరపు మేధావులకు మద్దతునందించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంతో వారు లక్ష్యాలను చేరుకోగలరు. ఈ కార్యక్రమం కింద, అన్‌అకాడమీ నాలుగు స్కాలర్‌షిప్‌ పరీక్షలను 23జనవరి మరియు  29 జనవరి, 06 ఫిబ్రవరి, 13 ఫిబ్రవరి 2022 తేదీలలో నిర్వహించనుంది.  ఈ పరీక్షలను ఫైనల్‌ పరీక్ష పద్దతిలో నిర్వహిస్తారు. ఈ స్కాలర్‌ షిప్‌లో ప్రతి ఒక్కటీ 60 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది.  ఈ ప్రశ్నాపత్రంలో అప్టిట్యూడ్‌, వెర్బల్‌ సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌ మరియు సాధారణ సైన్స్‌కు సంబంధించి 35 ప్రశ్నలుంటాయి.
                అన్‌అకాడమీ ప్రోడిజీలో పాల్గొన్న ఔత్సాహికులు ఉత్సాహపూరితమైన బహుమతులు అందుకునేందుకు అర్హులు. ఇవి వారి తదుపరి విద్యకు మద్దతునందిస్తాయి. దీనితో పాటుగా అన్‌అకాడమీ చందాపై 100% చందా పొందవచ్చు. అంతేకాదు, 29 జనవరి మరియు 13 ఫిబ్రవరి తేదీలలో పరీక్షలలో పాల్గొనే అభ్యర్ధులకు 20 లక్షల రూపాయల కాలేజీ గ్రాంట్‌ను తమ అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం అందుకునే అవకాశం ఉంది. ఈ బహుమతులను 13 ఫిబ్రవరి 2022 న అందించనున్నారు.
     అన్‌అకాడమీ ప్రోడీజీ ద్వారా, ఔత్సాహిక విద్యార్ధులకు తమకు కష్టతరమైన అంశాలేమిటనేది తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీనితో పాటుగా అన్‌అకాడమీ  నిపుణులు సవివరమైన స్కోర్‌కార్డ్‌ కూడా  అందిస్తారు. అంతేకాదు, ఈ ప్లాట్‌ఫామ్‌పై అందించిన  వీడియో పరిష్కారాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. అభ్యాసకులు తమంతట తాముగా  నమోదు చేసుకోవడం లేదా పరీక్ష గురించిన మరింత సమాచారం పొందడం కోసం https://unacademy.com/scholarship/prodigy2022చూడవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం
'మహా మునాఫా ఉత్సవ్`సమ్మర్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ ఫార్మ్స్ సిఈఓగా గౌరవ్ సచ్‎ దేవ్
హ్యుందాయ్ గ్రాండ్‌ ఐ10లో కొత్త ఎడిషన్‌
వృద్థి 3.5 శాతమే..!
మళ్లీ వడ్డీ రేట్ల పెంపు
త్వరలో స్సైస్‌జెట్‌ విమానాల్లో నెట్‌ సేవలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 2100 బస్సుల ఆర్డర్‌
డీటీహెచ్ ఆఫరింగ్ గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ
మహిళల T20 ఛాలెంజ్ 2022 కు CEAT బ్యాగ్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌షిప్
ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ సత్తా చాటిన 74మంది ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు
డీప్‌ ప్రీజర్ల ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు
షార్ప్‌ నుంచి ఏ3 మోనో ప్రింటర్‌
ద్విచక్ర ఇవి ధరలపై పెదవి విరుపు
భారతదేశపు నీటి సంక్షోభ సమస్య పరిష్కారానికి నూతన ప్రణాళిక
డా. శివ రాజ్‌కుమార్‌ను కర్ణాటకకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న జి స్క్వేర్
గుంటూరులో నూతన స్టోర్‌ను ప్రారంభించిన లైఫ్‌స్టైల్‌
జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు

తాజా వార్తలు

08:14 PM

'మేజర్`చిత్రం సెన్సార్ పూర్తి

07:56 PM

స్టార్ హీరో తండ్రి, దర్శకుడు రాజేంద‌ర్‌కు అస్వ‌స్థ‌త‌

07:50 PM

ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాట ఫ్లూ

07:35 PM

మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామ‌కాలకు నోటిఫికేషన్ విడుదల

07:30 PM

విద్యుద్ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

07:18 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

07:15 PM

మరో వివాదంలో ఎంపీ రాహుల్ గాంధీ

07:07 PM

మహిళల టీ20 చాలెంజ్.. వెలాసిటీ ఘన విజయం

06:49 PM

రేవంత్‌రెడ్డి వ్యా‌ఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి‌

06:33 PM

సీపీఐ(ఎం) సీనియర్ నేత శివాజీ పట్నాయక్‌ కన్నుమూత

06:29 PM

అమలాపురంలో ఉద్రిక్తత.. మంత్రి ఇంటికి నిప్పు

06:18 PM

33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు : మంత్రి హరీశ్ రావు

06:08 PM

26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

06:01 PM

మదర్సాల మూసివేతపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

05:53 PM

పోలీస్ సేవా మెడ‌ల్‌పై షేక్ అబ్దుల్లా ఫొటో తొలగింపు

05:32 PM

గోతిలోకి దూసుకెళ్లిన పదో తరగతి విద్యార్థులతో వెళ్తున్న ఆటో

05:16 PM

అన్నా యూనివర్సిటీలో కరోనా కలకలం

05:10 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:03 PM

తెలంగాణకు వర్ష సూచన

04:51 PM

ఎమ్మెల్సీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

04:47 PM

మద్యంమత్తులో ఎమ్మెల్యే కుమారుడు రచ్చ..!

04:38 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ భేటీ

04:30 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఆర్‌వోకు గాయాలు

04:26 PM

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు

03:55 PM

ముఖంపై మొటిమ‌లు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య

03:45 PM

తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి..!

03:39 PM

హిజాబ్‌కు నేను వ్య‌తిరేకం కాదు : నిఖత్‌ జరీన్‌

03:33 PM

దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిసింది..!

03:21 PM

దేశంలోనే తొలిసారిగా అన్నపూర్ణ స్టూడియోలో సరికొత్త టెక్నాలజీ

03:15 PM

హత్య కేసులో గొర్రెకు మూడేండ్ల జైలు శిక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.