Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో డిజైన్ చేసిన శామ్‌సంగ్ డిష్ వాషర్లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 17,2022

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో డిజైన్ చేసిన శామ్‌సంగ్ డిష్ వాషర్లు

·         జనవరి 16-20 వరకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ప్రత్యేక ఆఫర్లు
·         18 నెలల నో కాస్ట్ ఇఎంఐతో అదనపు క్యాష్ బ్యాక్ మరియు రూ.2000 వరకు రాయితీలు
·         ‘నో క్వశ్చన్స్ ఆస్క్‌డ్’ రిటర్న్
హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారుల ఎలక్ర్టానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ తన రెండు ఫ్రీస్టాండింగ్ డిష్ వాషర్ మోడళ్లను తన ఇ-కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో  జనవరి 16-20 అవధిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డిష్ వాషర్లు ఇంటెన్సివ్‌వాష్  ప్రోగ్రామ్‌తో  తయారుగా ఉంటూ, వాటిని ప్రత్యేకంగా గ్రీజు, మిగిలి పోయిన వంట నూనె, కడాయి కాలిన గుర్తులు మాత్రమే కాకుండా వంట పాత్రలను శుభ్రం చేసేలా ప్రత్యేకంగా తయారు చేశారు. స్టెయిన్ లెస్ స్టీల్ సిల్వర్ మరియు తెలుపు వర్ణాల్లో ప్రత్యక ధరల్లో వరుసగా రూ.38,990 మరియు రూ.35,990ల్లో లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో (https://www.amazon.in/dp/B099FHFSSL) వినియోగదారులు డిష్ వాషర్లను రూ.1,999కు 18 నెలల అవధికి జీరో ఖర్చు ఇఎంఐలో కొనుగోలు చేసుకోవచ్చు. రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌లను మరియు రాయితీ అందుకునేందుకు అర్హత పొందుతారు. ఈ ఆఫర్ అవధిలో చేసే కొనుగోలు ‘నో క్వశ్చన్స్ ఆస్క్‌డ్’ రిటర్న్ అర్హతను కూడా కలిగి ఉంటాయి. కొత్త శామ్‌సంగ్ డిష్‌వాషర్ శ్రేణి ఇంట్లో పనులు చేసుకుంటూనే వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లక్షలాది మంది బాధ్యతలను పరిష్కరించడమే కాకుండా హైజిన్ వాష్ ఫీచర్‌తో వినియోగదారులకు పరిశుభ్రమైన అవసరాలను పరిష్కరించడంతో, మిగిలిన ఆహారంతో  వృద్ధి చెందే బ్యాక్టీరియాను 99.99 శాతం మేర (ఇంటర్ టెక్ ధృవీకరణ) నివారిస్తుంది.  ఈ మోడళ్లు స్టెయిన్‌లెస్ స్టీల్ టబ్ తో అందుబాటులోకి వస్తుండగా, దాన్ని తక్కువ శబ్దంతో శుభ్రపరుస్తూ, అలాగే స్టెరిలైజింగ్ రిన్స్‌లకు ఉన్నత ఉష్ణతను నిర్వహించేలా డిజైన్ చేశారు.
           శామ్‌సంగ్ డిష్‌వాషర్లు భారతదేశంలోని వంట పాత్రలైన కుక్కర్, కడాయిలను పరిణామకారిగా శుభ్రపరిచే, 13 ప్లేస్ సెట్టింగ్స్‌తో అందుబాటులోకి వస్తుండగా, అది ఒక వాష్ సైకిల్‌లో వివిధ పరిమాణాల పాత్రలను శుభ్రం చేస్తుంది. హైట్ అడ్జెస్ట్ మెంట్ ఎంపిక భారతదేశంలోని వంట గదుల్లో సామాన్యమైన పెద్ద పాత్రలు, బాండ్లీలకు అవకాశం కల్పిస్తుంది.
           ‘‘వినియోగదారులు తమ జీవనశైలుల్ని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, తమ ఇళ్లను పూర్తిగా మార్చుకునేందుకు వేచి చూస్తున్నారు. ఇందులో వంట గది కూడా ఉండగా, అది అన్ని భారతీయుల ఇళ్లలో కేంద్ర బిందువుగా ఉంది. శామ్‌సంగ్ డిష్‌వాషర్లు ఇంటెన్సివ్‌వాష్‌తో సిద్ధంగా ఉంటాయి. భారతీయ వంటగదులకు ప్రత్యేకంగా డిజైన్ చేయగా, అత్యుత్తమ అనుకూలత మరియు పరిశుభ్రతను అందిస్తాయి. ఈ కొత్త శ్రేణి అమె‌జాన్‌లో అందుబాటులో ఉండగా, ఇవి వినియోగదారులకు వారి జీవనశైలులను అప్ గ్రేడ్ చేసుకునేందుకు, ఉన్నత స్థాయి అనుకూలతను అందించేందుకు అందులోనూ పలువురు ఇళ్ల నుంచే తమ పనులు చేసుకుంటున్న సందర్భంలో మద్దతు ఇస్తుంది’’ అని శామ్‌సంగ్ ఇండియా ఆన్ లైన్ బిజినెస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియరు డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు.
ప్రముఖ ప్రత్యేకతలు:
13 ప్లేస్ సెట్టింగ్స్
శామ్‌సంగ్ డిష్‌వాషర్లు 13 ప్లేస్ సెట్టింగ్స్‌తో అందుబాటులోకి రాగా, ఆరుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి సరైనది. ఒక వాష్ సైకిల్ లో వివిధ పరిమాణాల పాత్రలను శుభ్రం చేస్తుంది.
ఇంటెన్సివ్‌వాష్
ఇంటెన్సివ్‌వాష్ కార్యక్రమం అత్యంత ఎక్కువగా జిడ్డు అంటుకుని ఉన్న పాత్రలు, బాటిళ్లు, కడాయిలు,  కుక్కర్లను వాస్తవంగా చక్కగా శుభ్రపరిచేందుకు సహకరిస్తుంది. దీన్ని పాత్రలు, డిష్‌లు, కుక్‌వేర్‌ల నుంచి గ్రీజు, మిగిలిన నూనె, కాలిన గుర్తులను తొలగించేలా డిజైన్ చేశారు. హైజిన్ వాష్ అంతిమంగా కడగడాన్ని వృద్ధి చేస్తుంది. నీటి ఉష్ణోగ్రతను 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు పెంచి, లోతైన స్వచ్ఛతను అందిస్తుంది. ఇంటెన్సివ్‌వాష్  ప్రోగ్రామ్ ఉపయోగించినప్పుడు 99.99% బ్యాక్టీరియాను నివారిస్తుండడంతో పాత్రలు, కట్లరీ, బాండ్లీలను వినియోగించుకునేందుకు సురక్షితంగా ఉంటాయి.
స్టెయిన్‌లెస్ టబ్
మీ డిష్‌వాషర్‌ను  కొత్తదానిలా కనిపించేలా చేయండి. స్టెయిన్‌లెస్ స్టీల్ టబ్ ఎక్కువ మన్నిక, నిశ్చబ్దం అలాగే సంప్రదాయకంగా కడిగే దానికన్నా స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇది తక్కువ శబ్దం చేస్తుంది. పాత్రలు కడిగే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. కాలం గడిచిన కొద్దీ రంగు కోల్పోకుండా, దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.
హైట్ అడ్జెస్ట్ మెంట్
హైట్ అడ్జెస్ట్ మెంట్ ఎంపిక పెద్ద పరిమాణంలో ఉండే పాత్రలను డిష్‌వాషర్‌లో ఉంచేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దీనితో అప్పర్ ర్యాక్ నుంచి పైకి అలాగే కిందకు అమర్చవచ్చు. దీనితో పెద్ద పరిమాణంలో ఉండే కడాయి లేదా బాండ్లీలను, వాషర్ లోని గోడలకు తగలకుండా, లేదా అప్పర్ ర్యాక్‌కు తగల్చకుండానే లోపల ఉంచవచ్చు.
స్మార్ట్ లీకేజ్ సెన్సర్
స్మార్ట్ లీకేజ్ సెన్సర్ నీరు కొద్దిగా కూడా లీక్ కాకుండా రక్షిస్తుంది. ఇది తక్షణమే నీటి సైకిల్‌‌ను నిలిపి వేస్తుంది, నీటిని ఆరబెడుతుంది. ఏదైనా లీకేజ్ కనిపిస్తే ఎర్రర్ సందేశాన్ని చూపిస్తుంది.
వైడ్ ఎల్ఇడి డిస్‌ప్లే
పాత్రలను కడిగేందుకు పెద్దది అలాగే విస్తారమైన ఎల్ఇడి డిస్‌ప్లేతో సరళమైన మరియు ఎక్కువ ఇంటూటివ్ విధానాన్ని ఆస్వాదించేందుకు, తేలికగా చదివేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మీరు తక్షణమే స్టేటస్, సెట్టింగ్స్, మిగిలిన సమయం సైకిల్ ప్రోగ్రెస్ తదితరాలను దూరం నుంచే పరీక్షించుకోవచ్చు. దీనితో మీరు శుభ్రపరిచే పనితీరును గమనించవచ్చు. నియంత్రించవచ్చు.
ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్
ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్ చెడ్డగా కనిపించే వేలిముద్రలు మరియు ఇతర గుర్తులు, జిడ్డు ఉపరితలాలపై లేకుండా నిరోధిస్తుంది. ఒక వేళ ఏదైనా కనిపించినట్లయితే వాటిని సులభంగా తుడిచివేయవచ్చు. కనుక, మీ ఇల్లు దోషరహితంగా అందంగా కనిపిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం
'మహా మునాఫా ఉత్సవ్`సమ్మర్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ ఫార్మ్స్ సిఈఓగా గౌరవ్ సచ్‎ దేవ్
హ్యుందాయ్ గ్రాండ్‌ ఐ10లో కొత్త ఎడిషన్‌
వృద్థి 3.5 శాతమే..!
మళ్లీ వడ్డీ రేట్ల పెంపు
త్వరలో స్సైస్‌జెట్‌ విమానాల్లో నెట్‌ సేవలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 2100 బస్సుల ఆర్డర్‌
డీటీహెచ్ ఆఫరింగ్ గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ
మహిళల T20 ఛాలెంజ్ 2022 కు CEAT బ్యాగ్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌షిప్
ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ సత్తా చాటిన 74మంది ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు
డీప్‌ ప్రీజర్ల ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు
షార్ప్‌ నుంచి ఏ3 మోనో ప్రింటర్‌
ద్విచక్ర ఇవి ధరలపై పెదవి విరుపు
భారతదేశపు నీటి సంక్షోభ సమస్య పరిష్కారానికి నూతన ప్రణాళిక
డా. శివ రాజ్‌కుమార్‌ను కర్ణాటకకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న జి స్క్వేర్
గుంటూరులో నూతన స్టోర్‌ను ప్రారంభించిన లైఫ్‌స్టైల్‌
జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు

తాజా వార్తలు

08:38 PM

క్యూబ్‌, యూఎఫ్‌ఓలపై న్యాయపోరాటం చేస్తాం : శేఖర్ చిత్ర నిర్మాత

08:28 PM

కోనసీమ అల్లర్లకు కారణం టీడీపీ, జనసేన : ఏపీ హోంమంత్రి

08:21 PM

ఏపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

08:14 PM

'మేజర్`చిత్రం సెన్సార్ పూర్తి

07:56 PM

స్టార్ హీరో తండ్రి, దర్శకుడు రాజేంద‌ర్‌కు అస్వ‌స్థ‌త‌

07:50 PM

ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాట ఫ్లూ

07:35 PM

మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామ‌కాలకు నోటిఫికేషన్ విడుదల

07:30 PM

విద్యుద్ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

07:18 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

07:15 PM

మరో వివాదంలో ఎంపీ రాహుల్ గాంధీ

07:07 PM

మహిళల టీ20 చాలెంజ్.. వెలాసిటీ ఘన విజయం

06:49 PM

రేవంత్‌రెడ్డి వ్యా‌ఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి‌

06:33 PM

సీపీఐ(ఎం) సీనియర్ నేత శివాజీ పట్నాయక్‌ కన్నుమూత

06:29 PM

అమలాపురంలో ఉద్రిక్తత.. మంత్రి ఇంటికి నిప్పు

06:18 PM

33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు : మంత్రి హరీశ్ రావు

06:08 PM

26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

06:01 PM

మదర్సాల మూసివేతపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

05:53 PM

పోలీస్ సేవా మెడ‌ల్‌పై షేక్ అబ్దుల్లా ఫొటో తొలగింపు

05:32 PM

గోతిలోకి దూసుకెళ్లిన పదో తరగతి విద్యార్థులతో వెళ్తున్న ఆటో

05:16 PM

అన్నా యూనివర్సిటీలో కరోనా కలకలం

05:10 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:03 PM

తెలంగాణకు వర్ష సూచన

04:51 PM

ఎమ్మెల్సీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

04:47 PM

మద్యంమత్తులో ఎమ్మెల్యే కుమారుడు రచ్చ..!

04:38 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ భేటీ

04:30 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఆర్‌వోకు గాయాలు

04:26 PM

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు

03:55 PM

ముఖంపై మొటిమ‌లు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య

03:45 PM

తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి..!

03:39 PM

హిజాబ్‌కు నేను వ్య‌తిరేకం కాదు : నిఖత్‌ జరీన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.