Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వార్షిక ప్యాచ్‌వాల్ రీప్లే నివేదికను విడుదల చేసిన షావోమీ ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 18,2022

వార్షిక ప్యాచ్‌వాల్ రీప్లే నివేదికను విడుదల చేసిన షావోమీ ఇండియా

హైదరాబాద్ : డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పట్ల భారతదేశ ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి సంబంధించిన వివరాలను, దేశంలోనే నంబర్.1 స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ షవోమి ఇండియా తమ వార్షిక ట్రెండ్ రిపోర్ట్ ‘ప్యాచ్‌వాల్ రీప్లే రిపోర్ట్ 2021’లో విడుదల చేసింది. ఈ అధ్యయనాన్ని 7+ మిలియన్ల షావోమీ మరియు రెడ్‌మి స్మార్ట్ టీవీలలో కంటెంట్ వినియోగానికి సంబంధించిన నమూనాల ఆధారంగా నిర్వహించారు. కంటెంట్ ఫస్ట్ అప్రోచ్‌ను 2018లో తిరిగి ప్రారంభించగా, ప్యాచ్‌వాల్ అనేది అనేది అన్ని షావోమీ మరియు రెడ్‌మి స్మార్ట్ టీవీలలో కంటెంట్ ఆవిష్కరణను ప్రారంభించే స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్. ఇందులో 30+ అంతర్జాతీయ మరియు భారతీయ కంటెంట్ భాగస్వాములు, ఐఎడిబి ఇంటిగ్రేషన్, యూనివర్సల్ సెర్చ్ లాంటి ఫీచర్లు, భారతదేశం కోసం అనుకూలీకరించిన కిడ్స్ మోడ్ ఉండగా, ఇవన్నీ స్మార్ట్ టీవీలో కంటెంట్ వినియోగాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ప్యాచ్‌వాల్ 15+ భాషల నుంచి స్మార్ట్ సిఫార్సులు మరియు కంటెంట్‌కు యాక్సెస్‌ను కూడా అందించడం ద్వారా వినియోగదారులు తాము ఇష్టపడే భారతీయ భాషలో కంటెంట్‌ను సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. భారతదేశంలో 2021లో చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, సంగీతం, బాలల వినోదం తదితర విభిన్న విభాగాల్లో  2000 కోట్లకు పైగా ఇంటరాక్షన్లకు ప్యాచ్‌వాల్ సాక్ష్యంగా నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌ భారతదేశంలోని అడ్డుగోడలను తొలగించేలా చేయడంలో ప్యాచ్‌వాల్ 2020 నుంచి 28% మరియు గడిపిన సమయంలో 2 రెట్లు వృద్ధిని సాధించింది. మహమ్మారి జీవితాలపై ఆధిపత్యాన్ని కొనసాగించింది. వినియోగదారులు తమ మనస్సుల నుంచి మహమ్మారి ఆలోచనలను తీసివేసేందుకు, ఇంటి నుంచే వినోదాన్ని ప్రసారం చేసే సౌకర్యాల వైపు మొగ్గు చూపించారు. ఇది 2021లో మీడియా స్ట్రీమింగ్ ల్యాండ్‌స్కేప్‌లో అపారమైన వృద్ధిని సాధించింది. తద్వారా హై-డెఫినిషన్ వీక్షణ ఉన్న వినియోగదారుల కోసం స్క్రీన్-వాచింగ్‌ను పునర్నిర్వచించారు. షావోమీ మరియు రెడ్‌మి స్మార్ట్ టీవీల ఆధారంగా వినియోగదారు  ఇంటరాక్షన్ల ఆదారంగా రూపొందించిన ప్యాచ్‌వాల్ రీప్లే, 2021 ఏడాదిలో భారతదేశంలో వినోద వినియోగపు పోకడలను వివరించింది.  కేటగిరీ లీడ్ ఈశ్వర్ నీలకంఠన్ నివేదికను విడుదల చేసి మాట్లాడుతూ, “షావోమీ ఇండియా వినూత్నమైన ఫీచర్లు మరియు అత్యుత్తమ స్పెక్స్‌ కలిగిన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ద్వారా భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్‌ను సమగ్రంగా మార్చివేసింది. దేశంలో 7 మిలియన్లకు పైగా పరికరాలను విక్రయించి, పరిశ్రమలో నంబర్ 1 ప్లేయర్‌గా కొనసాగుతూ, మా వినియోగదారుల జీవితాలను అత్యంత సౌకర్యవంతంగా మరియు వినోదాత్మకంగా చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా ఉత్తమ వీక్షణ అనుభవాన్ని అందించేందుకు మేము అనేక స్మార్ట్ ఫంక్షనాలిటీలను పరిచయం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాము. రెడ్‌మి మరియు షావోమీ ద్వారా మా టీవీలతో కంటెంట్ ఫస్ట్ విధానానికి పెద్ద పీట వేస్తూ, మేము మా వినియోగదారులకు విస్తృత ఎంపికలను అందించే 30+ భాగస్వాములు మరియు 77+ ఉచిత లైవ్ ఛానెళ్లతో  పని చేస్తున్నాము. కొనసాగుతున్న మహమ్మారితో, 2021లో కొత్త మరియు ఉత్తేజకరమైన కంటెంట్‌ను గుర్తించేందుకు ఎక్కువ మంది వినియోగదారులు ప్యాచ్‌వాల్‌పై ఆధారపడ్డారు. ప్యాచ్‌వాల్ రీప్లే 2021 నివేదిక ద్వారా, మేము ప్యాచ్‌వాల్ వినియోగదారుల వినోద ప్రాధాన్యతలను రికార్డ్ చేసాము మరియు ఇది 2018లో దీన్ని ప్రారంభించబడినప్పటి నుంచి దానిలో వచ్చిన మార్పులు నమోదు చేశాము. ఇది 2021లో భారతీయులు అన్ని ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించిన వాటి గురించి గొప్ప ఇన్‌సైట్లను సేకరించింది’’ అని వివరించారు.
అడ్డుగోడల తొలగింపు
ఆజ్ తక్, ఇండియా టీవీ, సన్ న్యూస్ మరియు జీ న్యూస్ తదితర వార్తా ఛానెళ్లు అత్యధికంగా వీక్షించిన ఛానెళ్లలో ఉండగా, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ (వీఓడీ మరియు లైవ్ టీవీ రెండూ) కుటుంబాలలో బలమైన 300% వృద్ధిని నివేదిక నమోదు చేసింది.
క్రీడల నుండి సినిమాల వరకు, ట్రెండ్ అయిన కంటెంట్
అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూసిన ఒలింపిక్స్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్‌తో పాటు 2021లో  ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ గేమ్స్‌లో తమ అభిమాన క్రీడలను చూసేందుకు భారతీయులు తమ టీవీలను ట్యూన్ చేశారు. ప్యాచ్‌వాల్ 2021లో కీలకమైన క్రీడా ఈవెంట్‌లను ఆవిష్కరించే క్రమాన్ని వివరించింది. ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్న సందర్భంలో జావెలిన్ త్రోను చూసేందుకు 70% పైగా కుటుంబాలు టీవీలను ట్యూన్ చేసారు. టోక్యో 2021 ఒలింపిక్స్‌లో చోప్రా భారతదేశం నుంచి ఏకైక స్వర్ణ పతకాన్ని పొందిన క్రీడాకారుడు కాగా, ఆ గెలుపును టీవీలను వీక్షించే 18.49 లక్షల మంది క్రియాశీలక కుటుంబాలు వీక్షించాయని ఇది నమోదు చేసింది. అదనంగా, 2021లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 22.71 లక్షల యాక్టివ్ టీవీ సెట్‌లు గేమ్‌ను ప్రసారం చేయడంతో అత్యధిక సంఖ్యలో వీక్షణ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ఏ ఇతర క్రికెట్ మ్యాచ్‌తో అయినా పోల్చితే 89% ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌ను నమోదు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ మరియు జావెలిన్ త్రో కోసం ప్యాచ్‌వాల్‌కు వచ్చిన ట్రాఫిక్ ఈడెన్ గార్డెన్ వంటి 48 స్టేడియాలను నింపగలదు.
హై-డెఫినిషన్ టైటిళ్ల వీక్షణకు దృఢమైన డిమాండ్
వినియోగదారులు తమ నివాస గదుల సౌలభ్యంతో ఉన్నతమైన థియేటర్ అనుభవాన్ని తిరిగి సృష్టించుకోవాలని కోరుకోవడంతో, 2021వ సంవత్సరం 4K వీక్షణకు దృఢమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ప్యాచ్‌వాల్‌లో 4K కంటెంట్ కోసం 1.38 కోట్ల క్లిక్‌లను రికార్డ్ చేయడం, 4Kలో ప్రసారం చేయబడిన కొన్ని ప్రముఖ టైటిల్స్‌లో రాయా అండ్ ది లాస్ట్ డ్రాగన్, లూకా, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, బ్రేవ్, మరియు క్యాప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్‌లు ఉన్నాయి. ఇవేకాక, డాల్బీ విజన్ కంటెంట్ కోసం ప్లాట్‌ఫామ్ 1.21 కోట్ల క్లిక్‌లను రికార్డ్ చేసి, ప్యాచ్‌వాల్ వినియోగదారుల భారీ విభాగానికి డాల్బీ విజన్ ప్రధాన స్రవంతిగా నిలిచింది. డాల్బీ విజన్‌లో డిమాండ్ దక్కించుకున్న కొన్ని టాప్ టైటిల్స్ గాడ్జిల్లా వర్సెస్ కింగ్, టెనెట్, లోకి, ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ మరియు ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఉన్నాయి.
కొత్త టైటిల్స్‌ను కనుగొనడం
ప్యాచ్‌వాల్ భారతీయ మరియు అంతర్జాతీయ టైటిల్స్‌కు విస్తృతమైన అందుబాటుతో చక్కగా క్యూరేట్ చేసిన ప్లాట్‌ఫామ్‌గా ఉండడంతో దాని వినియోగదారులు కొత్త పోకడలు మరియు టైటిల్స్‌ను డిస్కవర్ చేయడంలో ముందంజలో నిలిచారు. శీర్షికలను కనుగొనడంలో ముందున్నారు. సినిమాలు మరియు కొత్త టైటిల్స్‌ను కనుగొనేందుకు నిత్యం 2 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు యూనివర్సల్ సెర్చ్‌ను వినియోగించుకున్నారు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా, అనుపమ, మిమీ, షేర్‌షా, ది కపిల్ శర్మ షో మరియు 8కె కంటెంట్ వంటివి ఎక్కువగా సెర్చ్ చేసిన కొన్ని షోలు. కాగా, 39% పైగా కుటుంబాలు మాతృభాషేతర భాషలో కంటెంట్‌ను వీక్షిస్తుండగా, భారతీయుల వినోద ఆసక్తిని ఈ ఏడాది కూడా చూసింది. అత్యధికంగా సెర్చ్ చేసిన కంటెంట్ భాషలు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు మరాఠీ కాగా, అత్యధికంగా వీక్షించిన హిందీయేతర టైటిల్స్‌లో జై భీమ్, దృశ్యం 2, మాలిక్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మరియు క్రాక్ ఉన్నాయి.
2021లో టాప్ టైటిల్స్
ప్యాచ్‌వాల్ బాక్స్ ఆఫీస్ దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా అదే రీచ్‌ను నమోదు చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది వినియోగదారులు ట్రెండింగ్ సినిమాలను సెర్చ్ చేసేందుకు మరియు ప్రసారం చేసేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నారు. సినిమా సెర్చ్‌ల విషయానికి వస్తే ఎంగేజ్‌మెంట్ రికార్డు స్థాయిలో 88% వృద్ధి చెందింది. కార్గిల్ యుద్ధం ఆధారిత సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ నటించిన షేర్షా 40 రోజులు టాప్ 10 టుడే చార్ట్‌లో కొనసాగి ఉన్నత స్థాయికి చేరుకుంది. జై భీమ్ కూడా 25 రోజులకు పైగా భారతదేశపు టాప్ 10లో ట్రెండ్‌గా నిలిచింది. కాగా, 2021లో వచ్చిన ఇతర టాప్ సినిమాల్లో కొన్ని సర్దార్ ఉద్ధం, క్రాక్ మరియు టెనెట్.
ప్యాచ్‌వాల్‌లోని బింగీ ఇండెక్స్ దాని 30+ కంటెంట్ భాగస్వాములు మరియు 77+ ఉచిత లైవ్ ఛానెల్‌లలో టాప్ సినిమాలు మరియు సిరీస్‌లను రికార్డ్ చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో టాప్ సినిమాలు షాంగ్-చి మరియు ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, బ్లాక్ విడో మరియు బెల్ బాటమ్ ఉన్నాయి. ప్యాచ్‌వాల్‌లో ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌లలో లోకి, హాకీ, నవంబర్ స్టోరీ మరియు ఫాల్కన్ వింటర్ సోల్జర్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అగ్ర చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అయితే దాని టాప్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్స్ సీజన్ 2 ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లో ఇతర అగ్ర చలనచిత్రాలలో మాస్టర్ (సన్‌ఎన్‌ఎక్స్‌టి), వకీల్ సాబ్ (ఆహా), రష్మీ రాకెట్ (ZEE5), రాధే (ZEE5) ఉన్నాయి.
స్ట్రీమింగ్ రికార్డులను బద్దలు కొడుతున్న పిల్లల వినోద-ఆధారిత టైటిల్స్
ప్యాచ్‌వాల్ నివేదిక 2021లో బాలల వినోదంలో ట్రెండ్‌లను నమోదు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను కిడ్స్ మోడ్ సెషన్‌లో కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతించడం ద్వారా షావోమీ టీవీని 150 కోట్ల సార్లు విశ్వసించారని ప్లాట్‌ఫామ్ నిరూపించింది. తద్వారా సెషన్‌లలో 52% వృద్ధి నమోదైంది. ఎడ్యుటైన్‌మెంట్, మ్యూజికల్, కామెడీ, మైథాలజీ, సూపర్ హీరో మరియు సైన్స్ ఫిక్షన్ వీక్షించిన కొన్ని అగ్ర కళా ప్రక్రియలు. చోటా భీమ్, షిన్ చాన్, పెప్పా పిగ్, ఎల్సా, అన్నా మరియు లూకా పాత్రలు ఎక్కువగా ప్రసారం చేయబడ్డాయి.
అధునాతన సంగీతంతో వాల్యూమ్‌ను పెంచడం
ప్యాచ్‌వాల్ భారతదేశంలోని ఇళ్లలో 230 కోట్ల నిమిషాలకు పైగా డ్యాన్స్ మరియు ఇండీ సంగీత వినియోగాన్ని రికార్డ్ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు మరియు డిస్క్‌లలో సామాజిక సమావేశాలపై పూర్తి నిషేధంతో బయటి ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో, భారతీయులు దిల్జిత్ దోసాంజ్, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ మరియు జుబిన్ నౌటియాల్ వంటి కళాకారుల మధురమైన పాటలను ఆలకించారు. పరమ్ సుందరి, వాతీ కమింగ్, రతన్ లంబియాన్, బచ్‌పన్ కా ప్యార్ మరియు సీతీ మార్ వంటి ప్రసిద్ధ సంగీత వీడియోలను ప్రసారం చేయడం ద్వారా వినియోగదారులు తమ పాదాలను నొక్కారు.
ప్యాచ్‌వాల్ రీప్లే 2021, ప్లాట్‌ఫారమ్‌ వ్యాప్తంగా తాజా మరియు పునరుజ్జీవాన్ని కలిగించే కంటెంట్ కోసం వెతుకుతున్న వ్యక్తులతో 2021లో ఓటీటీ స్పేస్ ఎలా పెద్ద బూమ్‌ను సాధించిందో ఈ నివేదిక వివరించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం
'మహా మునాఫా ఉత్సవ్`సమ్మర్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ ఫార్మ్స్ సిఈఓగా గౌరవ్ సచ్‎ దేవ్
హ్యుందాయ్ గ్రాండ్‌ ఐ10లో కొత్త ఎడిషన్‌
వృద్థి 3.5 శాతమే..!
మళ్లీ వడ్డీ రేట్ల పెంపు
త్వరలో స్సైస్‌జెట్‌ విమానాల్లో నెట్‌ సేవలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 2100 బస్సుల ఆర్డర్‌
డీటీహెచ్ ఆఫరింగ్ గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ
మహిళల T20 ఛాలెంజ్ 2022 కు CEAT బ్యాగ్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌షిప్
ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ సత్తా చాటిన 74మంది ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు
డీప్‌ ప్రీజర్ల ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు
షార్ప్‌ నుంచి ఏ3 మోనో ప్రింటర్‌
ద్విచక్ర ఇవి ధరలపై పెదవి విరుపు
భారతదేశపు నీటి సంక్షోభ సమస్య పరిష్కారానికి నూతన ప్రణాళిక
డా. శివ రాజ్‌కుమార్‌ను కర్ణాటకకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న జి స్క్వేర్
గుంటూరులో నూతన స్టోర్‌ను ప్రారంభించిన లైఫ్‌స్టైల్‌
జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు

తాజా వార్తలు

08:14 PM

'మేజర్`చిత్రం సెన్సార్ పూర్తి

07:56 PM

స్టార్ హీరో తండ్రి, దర్శకుడు రాజేంద‌ర్‌కు అస్వ‌స్థ‌త‌

07:50 PM

ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాట ఫ్లూ

07:35 PM

మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామ‌కాలకు నోటిఫికేషన్ విడుదల

07:30 PM

విద్యుద్ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

07:18 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

07:15 PM

మరో వివాదంలో ఎంపీ రాహుల్ గాంధీ

07:07 PM

మహిళల టీ20 చాలెంజ్.. వెలాసిటీ ఘన విజయం

06:49 PM

రేవంత్‌రెడ్డి వ్యా‌ఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి‌

06:33 PM

సీపీఐ(ఎం) సీనియర్ నేత శివాజీ పట్నాయక్‌ కన్నుమూత

06:29 PM

అమలాపురంలో ఉద్రిక్తత.. మంత్రి ఇంటికి నిప్పు

06:18 PM

33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు : మంత్రి హరీశ్ రావు

06:08 PM

26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

06:01 PM

మదర్సాల మూసివేతపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

05:53 PM

పోలీస్ సేవా మెడ‌ల్‌పై షేక్ అబ్దుల్లా ఫొటో తొలగింపు

05:32 PM

గోతిలోకి దూసుకెళ్లిన పదో తరగతి విద్యార్థులతో వెళ్తున్న ఆటో

05:16 PM

అన్నా యూనివర్సిటీలో కరోనా కలకలం

05:10 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:03 PM

తెలంగాణకు వర్ష సూచన

04:51 PM

ఎమ్మెల్సీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

04:47 PM

మద్యంమత్తులో ఎమ్మెల్యే కుమారుడు రచ్చ..!

04:38 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ భేటీ

04:30 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఆర్‌వోకు గాయాలు

04:26 PM

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు

03:55 PM

ముఖంపై మొటిమ‌లు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య

03:45 PM

తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి..!

03:39 PM

హిజాబ్‌కు నేను వ్య‌తిరేకం కాదు : నిఖత్‌ జరీన్‌

03:33 PM

దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిసింది..!

03:21 PM

దేశంలోనే తొలిసారిగా అన్నపూర్ణ స్టూడియోలో సరికొత్త టెక్నాలజీ

03:15 PM

హత్య కేసులో గొర్రెకు మూడేండ్ల జైలు శిక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.