Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్కెట్లపై బేర్‌ పంజా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

మార్కెట్లపై బేర్‌ పంజా

- మూడో రోజూ నష్టాలు
- సెన్సెక్స్‌ 634 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో వరుసగా మూడో రోజూ నష్టాల పాలయ్యాయి. చమురు ధరల పెరుగుదల, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల విశ్వాసాన్నిద దెబ్బ తీస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య మూడు రోజుల్లో సెన్సెక్స్‌ దాదాపు 2 వేలకు పైగా పాయింట్ల పతనాన్ని చవి చూసింది. గురువారం సెషన్‌లో 634 పాయింట్లు కోల్పోయి 59,465కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 17,757 వద్ద ముగిసింది. ఇరు సూచీలు ఒక్కశాతం చొప్పున నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీలో ఐటి, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి రంగాల సూచీలు 1.6 శాతం మేర విలువ కోల్పోయాయి. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, మారుతి సుజుకి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సూచీలు గరిష్టంగా 5 శాతం వరకు లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌, హెచ్‌యుఎల్‌, సన్‌ ఫార్మా సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
వచ్చే ఏడాది 7.6 శాతం వృద్థి
- ఇండియా రేటింగ్స్‌ అంచనా
   వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జీడీపీ 7.6 శాతం పెరగొచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. రెండేండ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండొచ్చని ఆ సంస్థ ప్రిన్సిపల్‌ ఎకనామిస్ట్‌ సునీల్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. జీడీపీలో ప్రయివేటు వినిమయం, పెట్టుబడుల డిమాండ్‌ వరుసగా 43.4 శాతం, 21.0 శాతం చొప్పున వాటాలు కలిగి ఉండొచ్చన్నారు.
ఎఫ్‌డీఐల్లో 26 శాతం పతనం
   గడిచిన ఏడాదిలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ల్లో 26 శాతం పతనం చోటు చేసుకుందని యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెఎన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రధానంగా 2020లో భారీగా విలీన, సంలీన ఒప్పందాలు జరగడంతో ఎఫ్‌డీఐల్లో భారీ పెరుగుదల ఉందని పేర్కొంది. కాగా ప్రపంచ దేశాల మొత్తం ఎఫ్‌డీఐల్లో మాత్రం పెరుగుదల ఉన్నట్టు తెలిపింది. 2020లో 929 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు నమో దైతే.. 2021లో 77 శాతం పెరిగి 1.65 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్టు పేర్కొంది. భారత్‌ మినహా ఇతర వర్థమాన దేశాల ఎఫ్‌డీఐల్లో పెరుగుదల ఉన్నట్లు తెలిపింది. చైనాకు వచ్చే ఎఫ్‌డీఐలు 20 శాతం పెరిగి 179 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డీటీహెచ్ ఆఫరింగ్ గా భారతీయ టీవీ తెరలపైకి జిందగీ
మహిళల T20 ఛాలెంజ్ 2022 కు CEAT బ్యాగ్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌షిప్
ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ సత్తా చాటిన 74మంది ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు
డీప్‌ ప్రీజర్ల ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు
షార్ప్‌ నుంచి ఏ3 మోనో ప్రింటర్‌
ద్విచక్ర ఇవి ధరలపై పెదవి విరుపు
భారతదేశపు నీటి సంక్షోభ సమస్య పరిష్కారానికి నూతన ప్రణాళిక
డా. శివ రాజ్‌కుమార్‌ను కర్ణాటకకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న జి స్క్వేర్
గుంటూరులో నూతన స్టోర్‌ను ప్రారంభించిన లైఫ్‌స్టైల్‌
జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు
నీతి ఆయోగ్‌కు ఓటీఎస్‌ఐ డేటా ప్లాట్‌ఫామ్‌
ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి
హ్యుందాయ్, టాటా పవర్‌ జట్టు
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
సన్ స్టోన్ సాయంతో ఐటీ వేదిక బెంగళూరులో ఉద్యోగం సాధించిన విజయవాడ విద్యార్థి
ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.