Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎఎండి గేమ్ ఛేంజింగ్ ఎక్స్ క్లిప్ జిపియు కలిగిన ఆర్‌డిఎన్‌ఎ 2 | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2022

ఎఎండి గేమ్ ఛేంజింగ్ ఎక్స్ క్లిప్ జిపియు కలిగిన ఆర్‌డిఎన్‌ఎ 2

హైదరాబాద్: మెరుగైన సెమికండక్టర్ సాంకేతికతలో ప్రపంచ నాయకునిగా కొనసాగుతున్న శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ నేడు తన కొత్త ప్రీమియం మొబైల్ ప్రాసెసర్ ది ఎక్సినోస్ 2200ను విడుదల చేసింది. ది  ఎక్సినోస్ 2200 కొత్తగా డిజైన్ చేసిన శక్తియుతమైన ఎఎడి ఆర్‌డిఎన్‌ఎ 2 ఆర్కిటెక్చర్-ఆధారిత శామ్‌సంగ్ ఎక్స్క్లిప్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జిపియు) కలిగిన మొబైల్ ప్రాసెసర్‌గా ఉంది. అత్యాధునిక ఆర్మ్-ఆధారిత సిపియు కోర్స్ మరియు అప్‌గ్రేడ్ అయిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పియు) నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, ది ఎక్సినోస్ 2200 అల్టిమేట్ మొబైల్ ఫోన్ గేమింగ్ అనుభవాన్ని మాత్రమే కాకుండా సామాజిక అనుభవాన్ని సామాజిక మాధ్యమాల యాప్‌లు మరియు ఫొటోగ్రఫీలో వృద్ధి చేస్తుంది. ‘‘అత్యంత మెరుగైన 4-న్యానోమీటర్ (ఎన్ఎం) ఇయువి (ఎక్స్‌ట్రీమ్ అల్ట్రావయలెట్ లిథోగ్రఫీ) ప్రక్రియలో నిర్మాణమైంది మరియు అత్యాధునిక మొబైల్ జియుపి మరియు ఎన్పియు సాంకేతికతతో సమ్మిళితమైన శామ్‌సంగ్ ఎక్సినోస్ 2200ను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది. ఎక్స్క్లిప్తో మా కొత్త మొబైల్ జియుయు పరిశ్రమలో నాయకుడు ఎఎండి నుంచి ఆర్‌డిఎన్‌ఎ 2 గ్రాఫిక్స్ సాంకేతికతతో నిర్మించిన ది ఎక్సినోస్ 2200 మొబైల్ గేమింగ్
అనుభవాన్ని ఉన్నతీకరించిన గ్రాఫిక్స్ మరియు ఎఐ పనితీరును సరికొత్తగా వ్యాఖ్యానిస్తుంది’’ అని
శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఎల్ఎస్ఐ బిజినెస్ అధ్యక్షుడు యోగింన్ పార్క్ తెలిపారు.
‘‘వినియోగదారులకు అత్యుత్తమ మొబైల్ అనుభవాన్ని అందించడమే కాకుండా లాజిక్ చిప్ ఇన్నోవేషన్
ప్రయాణంలో తన ప్రయత్నాలను కొనసాగించనుంది’’ అని పేర్కొన్నారు. అల్టిమేట్ గేమింగ్ అనుభవానికి పరిశ్రమలోనే మొదటిది- మొబైల్‌లో హార్డ్‌వేర్- యాక్సలరేటెడ్ రే ట్రేసింగ్ ఎక్స్క్లిప్ జిపియు వినూత్నమైన హైబ్రిడ్ గ్రాఫిక్ ప్రాసెస్ కాగా, దాన్ని కన్సోల్ మరియు మొబైల్ గ్రాఫిక్ ప్రాసెసర్ మధ్య ఉంచారు. ఎక్స్క్లిప్ ‘ఎక్స్’ సంయోజన కాగా, అది ఎక్సినోస్ మరియు ‘ఎక్లిప్స్’ పదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎక్స్క్లిప్ జిపియు పాత కాలపు గేమింగ్‌కు తెరవేస్తుంది మరియు ఉత్సాహకరమైన కొత్త అధ్యాయం ప్రారంభాన్ని గుర్తిస్తుంది. ఉన్నత-పనితీరు  ఎఎండి  ఆర్‌డిఎన్ఎ 2 ఆర్కిటెక్చర్‌ను తన వెన్నెముకగా చేసుకున్న ఎక్స్క్లిప్ గత పీసీలు, ల్యాప్‌టాప్‌లు మరియు కన్సోల్స్‌లో అందుబాటులో ఉన్న హార్డ్‌వేర్ యాక్సలరేటెడ్ రే
ట్రేసింగ్ (ఆర్‌టి) మరియు వేరియబుల్ రేట్ షేడింగ్ (విఆర్‌ఎస్) వంటి మెరుగైన గ్రాఫిక్ ఫీచర్లను
కలిగి ఉంది. రే ట్రేసింగ్ విప్లవాత్మక సాంకేతికత కాగా, ఇది వెలుగు భౌతికంగా వాస్తవ ప్రపంచంలో వర్తిస్తుంది అనేందుకు చాలా చేరువ నుంచి సిమ్యులేట్ చేస్తుంది. వెలుగు కిరణాల చలనం మరియు రంగు గుణాన్ని లెక్కించి వాటి ఉపరితలాలపై మెరిసేలా చేసి గ్రాఫికల్లీ అందుకున్న దృశ్యాలకు అత్యంత
సహజమైన వెలుగు పరిణామాలను ఉత్పత్తి చేస్తుంది. అత్యంత లీనమయ్యేలా చేసే గ్రాఫిక్స్ మరియు
వినియోగదారుని అనుభవాన్ని మొబైల్‌లో కూడా అందించే శామ్‌సంగ్ పరిశ్రమలోనే  ప్రథమ
హార్డ్వేర్ -యాక్సలరేటెడ్ రే ట్రేసింగ్‌ను మొబైల్ జిపియులో అందించేందుకు ఎఎండితో
భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది.
        వేరియబుల్ రేట్ షేడింగ్ ఒక సాంకేతికత కాగా అది డెవలపర్లకు షేడింగ్ అన్వయించి మొత్తం మీద
నాణ్యతకు హాని కలుగకుండా జిపియు వర్క్ లోడ్‌ను గరిష్ఠం చేస్తుంది. ఇది జిపియుకు గేమర్లకు ఎక్కువ ప్రముఖమైన ప్రాంతాల్లో పని చేసేందుకు మరియు మృదువైన గేమ్‌ప్లేకు మెరుగైన ప్రేమ్-రేట్ అందిస్తుంది. దీనితో, ఎక్స్క్లిప్ జియుపి మెరుగైన మల్టీ-ఐపి గవర్నర్ (అమిగో) వంటి మెరుగైన సాంకేతికతలతో అందుబాటులోకి రాగా, ఇది మొత్తం మీద పనితీరును మరియు దక్షతను వృద్ధి చేస్తుంది. ‘‘ఎఎండి ఆర్‌డిఎన్‌ఎ 2 గ్రాఫిక్స్ ఆర్కిటెక్చర్ విద్యుత్తు ఆదా చేస్తూ, మెరుగైన గ్రాఫిక్స్ పరిష్కరణలను పిసిలు, ల్యాప్‌టాప్‌లు, కన్సోల్స్, ఆటోమొబైల్స్ మరియు ఇప్పుడు మొబైల్ ఫోన్లకు విస్తరించింది. శామ్‌సంగ్ ఎక్స్క్లిప్ జియుపి ఎక్సినోస్ ఎన్ఓసీల్లో ఎఎండి ఆర్‌డిఎన్‌ఎ గ్రాఫిక్స్‌కు పలు యోజిత తరాల మొదటి ఫలితాంశంగా ఉంది’’ అని ఎఎండిలో రేడియాన్ టెక్నాలజీస్ సీనియరు ఉపాధ్యక్షుడు డేవిడ్ వాంగ్ తెలిపారు. ‘‘మొబైల్ ఫోన్ వినియోగదారులకు మా సాంకేతికత భాగస్వామ్యం ఆధారంగా మహోన్నతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము అన్నారు.
ఉన్నతీకరించిన 5జి కనెక్టివిటీ మరియు సదృఢమైన భద్రతా ప్రత్యేకతలు
ఎక్సినోస్ 2200 ఆర్మ్‌‌లో అత్యాధునిక ఆర్మ్ వి9 సిపియు కోర్స్‌ను అలవర్చిన మొదటి సంస్థల్లో
ఒకటి కాగా ఆర్మ్‌వి8తో పోల్చితే గమనార్హమైన మెరుగుదలను, భద్రత మరియు పనితీరును అందిస్తుంది. ఈ రెండూ క్షేత్రాలు నేటి మొబైల్ కమ్యూనికేషన్ ఉపకరణాల్లో అత్యంత ప్రముఖమైనది. ఎక్సినోస్ 2200  ఆక్టా-కోర్ సిపియును ఒక శక్తియుతమైన కార్టెక్స్-ఎక్స్2 ఫ్లాగ్‌షిప్ కోర్‌లో ట్రి- క్లస్టర్‌లో డిజైన్ చేయగా, మూడు పనితీరులు మరియు దక్షత ఆధారంగా సమతుల్యత కలిగిన కార్టెక్స్- ఎ710 బిగ్-కోర్స్ మరియు నాలుగు విద్యుత్తు ఆదా చేసే కార్టెక్స్- ఎ510 లిటిల్-కోర్స్ కలిగి ఉంది. ‘‘రేపటి డిజిటల్ అనుభవాలకు కొత్త స్థాయి పనితీరు, భద్రత, దక్షత అవసరం అవుతుంది’’ అని ఆర్మ్‌లో ఐపి ప్రొడక్ట్స్ గ్రూప్ (ఐపిజి) అధ్యక్షుడు రెనె హాన్ తెలిపారు. ‘‘కొత్త ఆర్మ్9 సిపియు కోర్స్ అలవర్చిన మొదటి ప్రాసెసర్లలో ఒకటైన శామ్‌సంగ్ ఎక్సినోస్ 2200 ఆర్మ్‌లో టోటల్ కంప్యూట్ స్ట్రాటజీ మరియు ప్రముఖ భద్రత ప్రత్యేకతలైన మెమరీ ట్యాగింగ్ ఎక్సటెన్షన్ (ఎంటిఇ) కలిగి ఉండగా, ఉద్దేశాలకు అనుగుణంగా నిర్మించిన కంప్యూట్ మరియు భవిష్యత్తు మొబైల్ అనుభవాలకు అవసరమైన ప్రత్యేకతల ప్రాసెసింగ్‌ను అందిస్తాయి’’ అని వివరించారు.
             ఎక్సినోస్ 2200 ఎక్కువ శక్తియుతమైన ఆన్-డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ను అప్‌గ్రేడ్ చేసిన ఎన్‌పియుతో అందిస్తుంది. ఎన్‌పియు పనితీరును గత తరపు ఎడిషన్‌తో పోల్చితే రెట్టింపు
చేయగా, సమానాంతరంగా మరియు ఎఐ పనితీరును వృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చారు.
ఎన్‌పియు ఇప్పుడు ఎఫ్‌పి16 (16బిట్ ఫ్లోటింగ్ పాయింట్) మద్దతుతో విద్యుత్తు ఆదా చేసే
ఐఎన్‌టి8 (8బిట్ ఇంటిజర్)మరియు ఐఎన్‌టి 16 అందిస్తుంది. అంతే కాకుండా, ది ఎక్సినోస్ 2200 వేగవంతమైన 3జిపిపి, 16 5జి మోడెమ్‌లను విడుదల చేయగా, 6 గిగాహెడ్జ్ కన్నా తక్కువ మరియు ఎంఎం వేవ్ (మిల్లీమీటర్ వేవ్) స్పెక్ట్రం బ్యాండ్లకు మద్దతు ఇస్తుంది. ఇ-యుట్రాన్ న్యూ రేడియో- డ్యుయల్ కనెక్టివిటీ (ఇఎన్-డిసి) 4జి ఎల్‌టిఇ మరియు 5జి ఎన్‌ఆర్ సిగ్నల్స్ను వినియోగించుకుంటుండగా, మోడెమ్ 10జిబిపిఎస్ వరకు వేగాన్ని వృద్ధి
చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
             సురక్షితంగా ఉంచేందుకు ఎక్సినోస్ 2200 ఇంటిగ్రేటెడ్ సెక్యూర్ ఎలిమెంట్ (ఐఎస్‌ఇ)తో
అందుబాటులోకి రాగా, ప్రైవేటు క్రిప్టో‌గ్రాఫిక్ కీలను మాత్రమే కాకుండా, ఎ రోల్‌ను ఆర్‌ఓటి (రూట్
ఆఫ్ ట్రస్ట్)లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా, యుఎఫ్‌ఎస్ మరియు డిఆర్ఎంఎంలకు హెచ్‌డబ్ల్యూ ఇన్‌లైన్ ఎన్‌క్రిప్షన్ కలిగిన వినియోగదారుల డేటా ఎన్‌క్రిప్షన్ సురక్షితంగా సెక్యూర్ డొమైన్‌లో మాత్రం పంచుకుంటుంది. ఉన్నతీకరించిన దృశ్య అనుభవం మరియు వృత్తిపరమైన నాణ్యత ఫొటోలను అందించడం ది ఎక్సినోస్ 2200 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఇఎస్‌పి) ఆర్కిటెక్చర్‌ను అత్యాధునిక ఇమేజ్ సెన్సర్లకు 200 మెగా పిక్సిల్ వరకు అత్యంత ఉన్న రెసొల్యూషన్ అందించేలా సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రతి సెకండుకు 30 ఫ్రేములతో (ఎఫ్‌పిఎస్) ఐఎస్‌పియు 108 ఎంపి వరకు ఒక కెమెరా మోడ్‌లో
మద్దతు ఇస్తుంది మరియు 64 + 36 ఎంపిను డ్యూయల్ కెమెరా మోడ్‌లో అందిస్తుంది. ఇది ఏడు
పర్సనల్ ఇమేజ్ సెన్సర్లకు మద్దతు ఇస్తుంది మరియు మెరుగైన మల్టీ- కెమెరా సెటప్‌లకు ఏకకాలంలో
ప్రారంభమయ్యేలా చేస్తుంది. వీడియో రికార్డింగ్‌లకు ఐఎస్‌పి 4కె హెచ్‌డిఆర్ (లేదా 8కె) రెసొల్యూషన్‌కు మద్దతు  ఇస్తుంది. ఎన్‌పియుకు మద్దతుగా ఐఎన్‌పి మెరుగైన కంటెంట్-అవేర్ ఎఐ కెమెరాను ఎక్కువ మెరుగైన మరియు రియలిస్టిక్ ఫలితాలను ఇస్తుంది. ఫొటోలను తీసే సమయంలో మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఏఐ కెమెరా పలు వస్తువుల అంటే దృశ్యంలోని పరిసరాలు మరియు ముఖాలను గుర్తిస్తుంది. ఇది అనంతరం వర్ణం, వైట్ బ్యాలెన్స్, ఎక్స్‌పోజర్, డైనమిక్ రేంజ్‌కు గరిష్ఠ సెట్టింగ్స్ అందిస్తుంది మరియు వృత్తిపరమైన నాణ్యత ఛాయాచిత్రాలను ఉత్పత్తి చేస్తుంది.  8కె రెసొల్యూషన్ మద్దతుతో ఎక్సినోస్ 2200 మెరుగైన మల్టీ-ఫార్మాట్ కోడెక్ (ఎంఎఫ్‌సి) వీడియోలను సజీవంగా చేస్తుంది. ఇది 4కె వరకు వీడియోలను 240 ఎఫ్‌పిఎస్‌లో లేదా 8కెను 60 ఎఫ్‌పిఎస్‌లో మరియు 4కెను 120 ఎఫ్‌పిఎస్‌లో లేదా 30 ఎఫ్‌పిఎస్‌లో అందిస్తుంది. దీనితో ఎంఎఫ్‌సి విద్యుత్తు ఆదాకు ఎవి1 డీకోడర్ అలవర్చగా అది దీర్ఘ అవధిలో ప్లే బ్యాక్ సమయాన్ని సాధ్యం చేస్తుంది. మెరుగైన డిస్‌ప్లే రెసొల్యూషన్ హెచ్‌డిఆర్‌10+ కలిగి ఉండగా, అది ఎక్కువ డైనమిక్ రేంజ్ మరియు చిత్రం లోతును కలిగి ఉండగా, స్క్రోలింగ్ లేదా గేమ్స్ ఆడే సమయంలో ఎక్కువ ప్రతిక్రియాత్మక మరియు మృదువైన ట్రాన్సిషనింగ్ 144 హెడ్జ్ వరకు రిఫ్రెష్ ప్రమాణం అందిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
బంధన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు
పర్యావరణహిత గృహాలకు మద్దతు
మోటో నుంచి అతి సన్నని ఎజ్డ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌
2022- నాల్గవ త్రైమాసంలో బలీయమైన వృద్ధిని నమోదుచేసిన బంధన్‌ బ్యాంక్‌
వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం
వినూత్నమైన జెన్‌బుక్‌ 14ఎక్స్‌ ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
కూ (Koo) సహ వ్యవస్థాపక సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ గుర్తింపు
నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఐసీయు ఏర్పాటుకు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో సింక్రోనీ భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌
సిమెంట్‌ బ్రాండ్లపై కస్టమర్‌ ఆఫర్లు ప్రకటించిన దాల్మియా భారత్‌
రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌లో 14ఏండ్ల బాలుడికి గుండె మార్పి‌డి శస్త్రచికిత్స
ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటి’ని ప్రదర్శించిన బీఎండబ్ల్యూ
బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు వండర్‌లా ఆకర్షణీయమైన రాయితీలు
మోటోరోలా నుంచి ఎజ్డ్ 30 విడుదల
బంజారాహిల్స్‌లో ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్‌ రెండవ బ్రాంచ్ ప్రారంభం
హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్ఏపీ(SAP) ఇండియా మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
తుఫాను నేపథ్యంలో వినియోగదారులను అప్ర‌మ‌త్తం చేస్తోన్న ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌
నిప్పన్ పెయింట్స్ 'రంగోన్‌ కే బాద్సా' ప్రచారం ప్రారంభం
డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ కాల్స్ సంఖ్య పెంచడంలో సాయపడుతున్న ట్రూ కాలర్
'బోర్న్ టూ షైన్`ఉపకార వేతనాన్ని ప్రారంభించిన జీ, గివ్ ఇండియాలు
వి2ఎక్స్ (V2X) కమ్యూనికేషన్‌కు సంబంధించిన భారతదేశపు మొదటి పరిశోధనను ప్రదర్శించిన సుజుకి, మారుతీ సుజుకీ, ఐఐటి హైదరాబాద్
ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీ పెంపు
హైసియా సారథిగా మనీషా సాబు
డా.అగర్వాల్‌ హెల్త్‌కేర్‌కు రూ.1000 కోట్ల నిధులు
శామ్‌సంగ్ నుంచి ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్
తాప్సీ పన్ను గైనోవేదాతో భాగస్వామ్యం

తాజా వార్తలు

01:58 PM

ఒంగోలులో టీడీపీ మహానాడు

01:47 PM

చిరిగిన జీన్స్ ధరించడం సరికాదు : మాజీ సీఎం

01:38 PM

చార్ ధామ్ యాత్రికులకు కీలక సూచన

01:26 PM

సిక్రెట్ గా సినిమా చూసిన నటి సాయిపల్లవి

01:14 PM

ఈరోజు నేరుగా రైతుల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నాం: జగన్

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

11:14 AM

నిద్రమత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

11:06 AM

నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

10:54 AM

అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

10:27 AM

నిజామాబాద్ జిల్లాలో కంటైనర్-కారు ఢీ..ఐదుగురికి గాయాలు

10:25 AM

దేశంలో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు

09:08 AM

న్యూయార్క్ కాల్పుల ఘ‌ట‌న‌పై స్పందించిన బైడెన్

08:56 AM

తిరుమలలో భక్తుల రద్దీ

08:47 AM

బైక్‌పై 35 చలాన్లకు రూ. 8,125 బకాయి వసూలు

08:33 AM

నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.