Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
45 కోట్ల రూపాయలను సమీకరించిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

45 కోట్ల రూపాయలను సమీకరించిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌

హైదరాబాద్ : వినూత్నమైన, అతి తక్కువ వ్యయం కలిగిన మరియు వికేంద్రీకృత మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కలిగిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ ఇప్పుడు తమ గ్రోత్‌ ఫండింగ్‌లో భాగంగా 45 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ కంపెనీ  తమ కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా తయారీ సామర్థ్యం విస్తరించడం మరియు భారతదేశంలో  5 బిలియన్‌డాలర్ల విలువ కలిగిన పంట నష్టం జరుగుతుందని అంచనా కలిగిన వ్యవసాయ ఆహార సరఫరా గొలుసును విస్తృతంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండింగ్‌ రౌండ్‌కు ప్రస్తుత ఇన్వెస్టర్‌ 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌ తో పాటుగా నూతన ఇన్వెస్టర్‌ సీ4డీ ఆసియా ఫండ్‌ నేతృత్వం వహించాయి.  లలిత్‌ జలన్‌, 3లైన్స్‌ ఇండియా ఛైర్మన్‌ మరియు పూర్వ సీఈఓ– రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇప్పుడు కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో చేరారు.
దాదాపు 1700కు పైగా గ్రామీణ వ్యవస్థాపకులు అవర్‌ ఫుడ్‌ ఫార్మర్‌ ఫ్రాంచైజీ లైసెన్స్‌లు పొందారు.  వీరిలో ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాల్లో పండే పంటకు పరిమితమైన ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. వీరు తమకు దగ్గరలోని గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులనుంచి ముడి పదార్థాలను సేకరించి, ప్రాసెస్‌ చేస్తారు. ప్రతి రైతు ఫ్రాంచైజీ ఒకే మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు మొదలు, యంత్రసామాగ్రి ఋణాలను పొందడం,  ప్రాసెసింగ్‌లో శిక్షణ, ప్రాసెస్డ్‌ ఔట్‌పుట్‌ మార్కెటింగ్‌ సహా సమగ్రమైన సాంకేతికాధారిత శక్తిని కలిగి ఉంటుంది.  భారతదేశంలో  12 రాష్ట్రాలలో అవర్‌ఫుడ్‌ ఉనికిని చాటుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, కర్నాటకలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి 15కు పైగా పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటిలో పప్పులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, వేరుశెనగ వంటివి ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని పంటలను జోడించనుంది.
‘‘ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్న గ్రామీణ యువతకు; ప్రత్యక్ష సరఫరా ద్వారా తమ ఆదాయం పెంచుకునే అవకాశం పొందుతున్న రైతులు మరియు వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన వస్తువులను అందించగల వ్యాపార కొనుగోలు దారులకు అవర్‌ ఫుడ్‌ విలువ ప్రతిపాదన మూడు రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది’’ అని లలిత్‌ జైన్‌ అన్నారు. ‘‘గత రెండు సంవత్సరాల కాలంలో తమ వికేంద్రీకృత ప్రాసెసింగ్‌ ద్వారా 100రెట్ల వృద్ధిని అవర్‌ ఫుడ్‌ చూసింది. ఇది మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో వైవిధ్యమైన ధోరణిని సూచిస్తుంది’’ అని లలిత్‌ వెల్లడించారు.
‘‘వ్యవసాయ ఉత్పత్తుల వికేంద్రీకృత ప్రక్రియను వ్యాప్తి  చేయగలిగిన,  విజయవంతమైన భారతదేశంలోని మొట్టమొదటి నమూనా అవర్‌ ఫుడ్‌. అంతర్గత డిజైన్‌ మరియు తయారీ చేయగల ప్రాసెసింగ్‌ యూనిట్లకు తోడు ఫైనాన్సింగ్‌ మరియు దిగుబడులను తిరిగి కొనుగోలు చేస్తామనే హామీ వంటి అంశాలు అతి తక్కువ సమయంలోనే అవర్‌ ఫుడ్‌ను భారత దేశ వ్యాప్త కంపెనీగా మార్చాయి’’ అని అర్వింద్‌ అగర్వాల్‌ (సీఈఓ, సీ4డీ పార్టనర్స్‌) అన్నారు.  ‘‘ భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం చేరుకోవడంలో అత్యంత కీలకంగా వికేంద్రీకృత వ్యవసాయ ప్రాసెసింగ్‌ నిలుస్తుంది’’ అని అర్వింద్‌ వెల్లడించారు.
‘‘ప్రీ ప్రాసెసింగ్‌ నుంచి అత్యధికంగా విలువను పొందడం, సాగు తరువాత వ్యర్థాలను తగ్గించడం మరియు సరఫరా చైన్‌ మధ్యవర్తిత్వం ను ఫ్రాంచైజీ నిర్వాహకుడు మరియు ప్రాసెస్‌ చేయని పంటను సరఫరా చేసే రైతు నడుమ పంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయ క్షేత్రానికి దగ్గరగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను తీసుకురావడానికి అవర్‌ ఫుడ్‌ బృందం అవిశ్రాంతంగా గత ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తుంది మరియు తమ వ్యాపార నమూనాను  అత్యుత్తమంగా తీర్చిదిద్ది తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు, ఫైనాన్సింగ్‌, బీ2బీ/బీ2సీ సేల్స్‌లో సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసింది’’ అని బాలా రెడ్డి, ఫౌండర్‌– సీఈవో, అవర్‌ ఫుడ్‌ అన్నారు.
‘‘ఇప్పుడు సేకరించిన నిధులతో మా సామర్థ్యంను 6వేల నిర్వహణ ఫ్రాంచైజీలకు విస్తరించడం వీలు కలుగుతుంది. దీనితో పాటుగా వైవిధ్యమైన ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలో మాదైన స్థానం నిలుపుకునేందుకు తగిన శక్తిని అందించి 2024లో ఐపీఓకు వెళ్లేందుకు తగిన స్థితిలో మమ్మల్ని నిలుపుతుంది’’ అని శ్రీ బాలా రెడ్డి జోడించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
బంధన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు
పర్యావరణహిత గృహాలకు మద్దతు
మోటో నుంచి అతి సన్నని ఎజ్డ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌
2022- నాల్గవ త్రైమాసంలో బలీయమైన వృద్ధిని నమోదుచేసిన బంధన్‌ బ్యాంక్‌
వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం
వినూత్నమైన జెన్‌బుక్‌ 14ఎక్స్‌ ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
కూ (Koo) సహ వ్యవస్థాపక సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ గుర్తింపు
నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఐసీయు ఏర్పాటుకు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో సింక్రోనీ భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌
సిమెంట్‌ బ్రాండ్లపై కస్టమర్‌ ఆఫర్లు ప్రకటించిన దాల్మియా భారత్‌
రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌లో 14ఏండ్ల బాలుడికి గుండె మార్పి‌డి శస్త్రచికిత్స
ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటి’ని ప్రదర్శించిన బీఎండబ్ల్యూ
బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు వండర్‌లా ఆకర్షణీయమైన రాయితీలు
మోటోరోలా నుంచి ఎజ్డ్ 30 విడుదల
బంజారాహిల్స్‌లో ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్‌ రెండవ బ్రాంచ్ ప్రారంభం
హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్ఏపీ(SAP) ఇండియా మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
తుఫాను నేపథ్యంలో వినియోగదారులను అప్ర‌మ‌త్తం చేస్తోన్న ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌
నిప్పన్ పెయింట్స్ 'రంగోన్‌ కే బాద్సా' ప్రచారం ప్రారంభం
డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ కాల్స్ సంఖ్య పెంచడంలో సాయపడుతున్న ట్రూ కాలర్
'బోర్న్ టూ షైన్`ఉపకార వేతనాన్ని ప్రారంభించిన జీ, గివ్ ఇండియాలు
వి2ఎక్స్ (V2X) కమ్యూనికేషన్‌కు సంబంధించిన భారతదేశపు మొదటి పరిశోధనను ప్రదర్శించిన సుజుకి, మారుతీ సుజుకీ, ఐఐటి హైదరాబాద్
ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీ పెంపు
హైసియా సారథిగా మనీషా సాబు
డా.అగర్వాల్‌ హెల్త్‌కేర్‌కు రూ.1000 కోట్ల నిధులు
శామ్‌సంగ్ నుంచి ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్
తాప్సీ పన్ను గైనోవేదాతో భాగస్వామ్యం

తాజా వార్తలు

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్డాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

11:14 AM

నిద్రమత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

11:06 AM

నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

10:54 AM

అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

10:27 AM

నిజామాబాద్ జిల్లాలో కంటైనర్-కారు ఢీ..ఐదుగురికి గాయాలు

10:25 AM

దేశంలో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు

09:08 AM

న్యూయార్క్ కాల్పుల ఘ‌ట‌న‌పై స్పందించిన బైడెన్

08:56 AM

తిరుమలలో భక్తుల రద్దీ

08:47 AM

బైక్‌పై 35 చలాన్లకు రూ. 8,125 బకాయి వసూలు

08:33 AM

నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

08:17 AM

క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' ట్రైల‌ర్

07:42 AM

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులకు గాయాలు

07:36 AM

బాలుడి పెదా‌లపై పురు‌షుడు ముద్దు..అస‌హ‌జ శృంగార‌మేమీ కాదు

07:22 AM

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం

07:19 AM

ఐపీఎల్ : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..

09:21 PM

రోడ్డుప్రమాదాల్లో 20 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.