Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శామ్‌సంగ్ నుంచి ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 10,2022

శామ్‌సంగ్ నుంచి ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్

హైదరాబాద్: భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండు అయిన శామ్‌సంగ్, తన 2022 శ్రేణి కృత్రిమ మేధ శక్తి పొందిన ద్వి-భాషా ఎఐ ఈకోబబుల్™ పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల ఆవిష్కరణను నేడు ప్రకటించింది.  వినియోగదారులు తమ ప్రాధాన్యతను పెద్ద వాషింగ్ మెషీన్ల వైపు మళ్ళిస్తున్నారు కాబట్టి ఈ కొత్త శ్రేణి  శ్రమ లేని లాండ్రీ అనుభవం కోసం ఎఐ వాష్ ఫీచర్ మరియు 12 కిలోల వరకూ వెళ్ళే సరికొత్తవైన పెద్ద సామర్థ్యపు మోడల్స్ తో మీ ముందుకు వస్తోంది. ఈ అత్యంత తాజా శ్రేణి అన్ని రిటైల్ భాగస్వాములు, శామ్‌సంగ్ యొక్క అధీకృత ఆన్‌లైన్ స్టోర్ అయిన శామ్‌సంగ్ షాప్, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ అన్నింటి వ్యాప్తంగా 2022 మే 10 నుండి అందుబాటులో ఉంటుంది.
           ఈ ఆవిష్కరణతో, వినియోగదారులు శామ్‌సంగ్ ఎఐ ఈకోబబుల్™ వాషింగ్ మెషీన్లను 7 కెజి, 8 కెజి, మరియు 9 కేజీల సామర్థ్యములో 25% వరకూ తగ్గింపు పొందే అద్భుతమైన అవకాశముతో కొనుగోలు చేయడానికి శామ్‌సంగ్ ఒక పరిమిత వ్యవధితో ‘బిగ్ లాండ్రీ ఆఫర్’ ని ప్రవేశపెడుతోంది.  వినియోగదారులు 8 కెజి మరియు 9 కేజీల మోడళ్ళపై 17.5% వరకూ మరియు 7 కేజీ మోడళ్ళపై 12.5% వరకూ అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.  ఈ ఆఫర్ 2022 జూన్ 10 వరకూ రిటైల్ స్టోర్ల వ్యాప్తంగా చెల్లుబాటులో ఉంటుంది. 40 మోడల్స్ తో ఈ 2022 వాషింగ్ మెషీన్ల శ్రేణి, వినియోగదారుల లాండ్రీ అనుభవాన్ని అనేక స్థాయిల్లో ఎత్తుకు తీసుకువెళ్ళే ఎఐ వాష్, ఎయిర్ వాష్ టెక్నాలజీ మరియు సూపర్ స్పీడ్ సైకిల్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లతో మీ ముందుకు వస్తోంది.
           లాండ్రీ యొక్క బరువు మరియు మురికి యొక్క స్థాయిని గ్రహించడానికి గాను ఎఐ వాష్ సెన్సార్లను ఉపయోగిస్తుంది మరియు మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి నీరు, డిటర్జెంట్ యొక్క పరిమాణము మరియు ఉతికే సమయాన్ని అనుకూలపరుస్తుంది. విశిష్టమైన ఎయిర్ వాష్ టెక్నాలజీ మీ దుస్తుల్ని నీటితో ఉతకకుండా వాటిని డియోడరైజ్ చేసి మరియు శానిటైజ్ చేస్తుంది.  అది కేవలం వేడి చేయబడిన గాలిని ఉపయోగించుకొని 99.9% బ్యాక్టీరియాని మరియు అనాహ్లాదకరమైన వాసనల్ని తొలగిస్తుంది, మీ దుస్తులు తాజాగా డ్రై-క్లీన్ చేయబడినట్లుగా భావనను కలిగిస్తాయి.  మరొక వైపున సూపర్ స్పీడ్ సైకిల్, వేగమైన పిచికారీని ఉపయోగించుకొని ఉతికే సమయాన్ని కుదిస్తూ లాండ్రీ సమయాన్ని ఎంతగానో తగ్గిస్తుంది మరియు దుస్తుల్ని త్వరగా పిండి-ఆరబెట్టడానికి స్పిన్ వేగాన్ని ఎక్కువ చేస్తుంది. ఎఐ ఈకోబబుల్™ అనేది వినియోగదారు ప్రవర్తనను తెలుసుకునేది మరియు అత్యంత ప్రాధాన్యమైన వాష్-సైకిల్ ని సూచించేది, అనేక ఆప్షన్ల ద్వారా సతమతం అయ్యే అవసరం లేకుండా చేస్తూ సులువైన వాడుకను కలుగజేసేది అయిన,  ఇండియా యొక్క మొట్టమొదటి వాషింగ్ మెషీన్.  వినియోగదారులకు నిరంతరాయమైన అనుసంధానిత జీవన అనుభవాన్ని ఇవ్వడానికి గాను ఈ చక్కని (స్మార్ట్) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సక్రియమైన వాషింగ్ మెషీన్ శ్రేణిని గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు, శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు మరియు ఫ్యామిలీ హబ్ రెఫ్రిజిరేటర్ల వంటి శామ్‌సంగ్ స్మార్ట్ ఉపకరణాలు అదే విధంగా అలెక్సా మరియు గూగుల్ హోమ్ వంటి వాయిస్ ఉపకరణాలతో కనెక్ట్ చేయవచ్చు.
           శామ్‌సంగ్ స్మార్ట్‌థింగ్స్ యాప్ తో కనెక్ట్ చేసినప్పుడు, ఎఐ ఈకోబబుల్™ వాషింగ్ మెషీన్లు 2.8 మిలియన్ పెద్ద డేటా పాయింట్ల ఆధారంగా అత్యుత్తమ వాష్ ఆప్షన్లను అందిస్తాయి.  లాండ్రీ అనుభవాన్ని మరింత సమర్థవంతంగా మరియు సులువుగా చేయడానికి గాను, వాడుకదారుచే ఇవ్వబడిన రంగు, వస్త్రం రకం మరియు మురికి యొక్క స్థాయి వంటి సమాచారం ఆధారంగా, ఏ విడత బాగుంటుందో అని ఊహించుకునే అవసరాన్ని తప్పిస్తూ అనుకూలమైన ఉతుకు విడతల కోసం లాండ్రీ రిసైప్ ఆటోమేటిక్ సిఫార్సులను ఇస్తుండగా వాడుకదారులు తమ లాండ్రీ యొక్క ముగింపు సమయాన్ని షెడ్యూలు చేసుకోవడానికి లాండ్రీ ప్లానర్ వీలు కలిగిస్తుంది.  ముగింపు సమయాన్ని ఆలస్యం చేయడంలో గోయింగ్ ఔట్ మోడ్ సహాయపడుతుంది మరియు దుస్తుల్ని వాషర్ లో ఎక్కువ సేపు వదిలేయకుండా నివారిస్తుంది.  అదనంగా, కలుగబోయే సమస్యల గురించి హోమ్ కేర్ విజార్డ్ ముందస్తుగా వాడుకదారుల్ని అప్రమత్తం చేస్తుంది మరియు త్వరిత పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.
           “వినియోగదారు సౌకర్యత అనేది మా అధునాతన వ్యూహములో అగ్రభాగాన ఉంటుంది మరియు వారి జీవితాలను సరళతరం చేసే స్మార్ట్ గృహోపకరణాలను వారికి అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.  ఎఐ-సక్రియమైన మా కొత్త ద్వి-భాషా వాషింగ్ మెషీన్ శ్రేణి, వినియోగదారులకు మెషీన్ లెర్నింగ్ లో సులువైన, తెలివైన మరియు వ్యక్తిగత లాండ్రీ పరిష్కారాలను అందించడానికి ఆధునికతలను సమకూర్చుకొని ఉన్న ఒక ఘనమైన నవ్యతా ఆవిష్కరణ. ఈ కొత్త రేంజ్ తదుపరి వినియోగదారుల జీవనశైలిని పెంపొందిస్తుందని మరియు దేశవ్యాప్తంగా బలంగా స్వీకరించబడుతుందని మేము స్థిరంగా విశ్వసిస్తున్నాము,” అన్నారు, శామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్‌దీప్ సింగ్ గారు.
           వాషింగ్ మెషీన్ల 2022 శ్రేణి, శామ్‌సంగ్ యొక్క స్వంతమైన ఈకోబబుల్™ మరియు క్విక్‌డ్రైవ్™ టెక్నాలజీతో వస్తుంది, అది 45% అదనపు వస్త్రసంరక్షణను అందిస్తూ టైమ్ మరియు విద్యుత్తును ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. శుభ్రత మరియు పరిశుభ్రత యొక్క ఉన్నత ప్రమాణాలను నిర్ధారిస్తూ, ఈ సరికొత్త మోడళ్ళు, పాతుకుపోయిన మురికి మరియు 99.9% బ్యాక్టీరియా మరియు అలర్జెన్లను తొలగించే సామర్థ్యం గల హైజీన్ స్టీమ్ టెక్నాలజీతో వస్తాయి.  

ధర, లభ్యత, ఆఫర్లు మరియు వ్యారెంటీ
           వాషింగ్ మెషీన్ల ఈ కొత్త శ్రేణి ఇండియాలోని రిటైల్ భాగస్వాములు అందరి వద్ద, శామ్‌సంగ్ యొక్క అధీకృత ఆన్‌లైన్ స్టోర్ అయిన శామ్‌సంగ్ షాప్, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ అన్నింటి వ్యాప్తంగా 2022 మే 10 వ తేదీ నుండి ప్రారంభ ధర రు. 41,600 లతో అందుబాటులో ఉంటుంది.
వినియోగదారులు ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్లపై 3-సంవత్సరాల వ్యారెంటీని పొందుతారు.
           2022 మే 10 వ తేదీ నుండి జూన్ 10 వరకు నడిచే ‘బిగ్ లాండ్రీ ఆఫర్’ క్రింద, 7 కేజీ 8 కెజి మరియు 9 కేజీల సామర్థ్యం గల శామ్‌సంగ్ ఎఐ ఈకోబబుల్™ వాషింగ్ మెషీన్లను కొనుగోలు చేసే వినియోగదారులు 25% వరకూ తగ్గింపును పొందవచ్చు. వినియోగదారులు 8 కెజి మరియు 9 కేజీల మోడళ్ళపై 17.5% వరకూ మరియు 7 కేజీ మోడళ్ళపై 12.5% వరకూ అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
           కొత్త వాషింగ్ మెషీన్ శ్రేణిని కొనుగోలు చేసే వినియోగదారులు నో కాస్ట్ ఇఎంఐ మరియు తక్కువంటే తక్కువ కనీసం రు.990 లతో మొదలయ్యే ఇఎంఐ వంటి సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
శామ్‌సంగ్ యొక్క కృత్రిమ మేధ శక్తి పొందిన వాషింగ్ మెషీన్ల ఫీచర్లు
కృత్రిమ మేధ కంట్రోల్
అనుసంధానిత మరియు నిరంతరాయ లాండ్రీ అనుభూతిని నిర్ధారించడానికై,  సౌకర్యవంతమైన మరియు తెలివైన కృత్రిమ మేధచే శక్తి పొందిన అధునాతన లాండ్రీ పరిష్కారాలను సృష్టించడం ద్వారా శామ్‌సంగ్, నవ్యతను ఆవిష్కరించడం కొనసాగిస్తుంది.  లాండ్రీని సులభంగా మరియు మరింత సమర్థవంతంగా చేసుకునేలా చేయడానికి ఎఐ కంట్రోల్స్, లాండ్రీ రిసైప్, లాండ్రీ ప్లానింగ్, హోమ్‌కేర్ విజార్డ్ వంటి స్మార్ట్ పరిష్కారాలు మరియు లొకేషన్-ఆధరిత సిఫారసుల్ని అందిస్తాయి.
           ఎఐ ప్యాటర్న్ మీ లాండ్రీ అలవాట్లను తెలుసుకుంటుంది మరియు జ్ఞాపకం ఉంచుకుంటుంది మరియు అత్యంత సముచితమైన విడతలను సలహా ఇస్తుంది.  మెరుగైన లాండ్రీ అనుభవాన్ని ఇవ్వడానికి గాను మీ అవసరాలు మరియు జీవనశైలికి తగ్గట్టుగా విడతలు వ్యక్తిగతంగా మరియు అనుకూలంగా ఉండేలా అది చూసుకుంటుంది. సర్వీస్ సెంటరుకు కాల్ చేయాల్సిన లేదా మాన్యువల్ తిరగేయాల్సిన అవసరం లేకుండా లోపాలను సరిదిద్దడానికి కూడా అది సహాయపడుతుంది.  మరియు కచ్చితమైన డ్రయ్యింగ్ కోర్సును ఎంపిక చేసుకోవడానికి ఆటో సైకిల్ లింక్ డ్రయ్యరుతో కమ్యూనికేట్ చేసుకుంటుంది.
ఎఐ వాష్: లాండ్రీ యొక్క బరువు మరియు మురికి స్థాయిని గ్రహించడానికి గాను ఎఐ వాష్ 4 రకాల సెన్సార్లను ఉపయోగిస్తుంది మరియు నీరు, డిటర్జెంట్ యొక్క పరిమాణము మరియు ఉతికే సమయాన్ని అనుకూలపరుస్తుంది.  
ఎయిర్ వాష్ టెక్నాలజీ : ఎయిర్ వాష్ టెక్నాలజీ నీరు మరియు డిటర్జెంట్ లేకుండా దుస్తుల్ని పరిశుభ్రతతో కూడిన తాజాదనముతో ఉంచుతుంది.  ఎయిర్ వాష్ టెక్నాలజీ డియోడరైజ్ చేస్తుంది మరియు 99.9% బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది. కేవలం వేడి గాలిని ఉపయోగించి అనాహ్లాదకరమైన వాసనలు అదేవిధంగా బ్యాక్టీరియా తొలగించబడతాయి.  మరియు, ఇది నీటిని ఉపయోగించుకోని కారణంగా, దుస్తులు ఆరబెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి ఎక్కువ కాలం మన్నుతాయి, మరియు అవి డ్రై-క్లీన్ చేయబడినట్లు కనిపిస్తాయి.  
ఎఐ ఈకోబబుల్ : శామ్‌సంగ్ యొక్క ఈకోబబుల్™ టెక్నాలజీ నీటిలోనికి డిటర్జెంటును కరిగించే ఒక బబుల్ జనరేటరును ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత గాలిని ఇంజెక్ట్ చేసి, 40 రెట్లు వేగంగా పెనవేసుకుపోయే సమృద్ధమైన సబ్బు నురగ కుషన్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ యాంత్రిక చర్యలు మరియు ఒక బబుల్ కుషన్ తో, ఈ టెక్నాలజీ 45% అదనపు వస్త్ర సంరక్షణను అందిస్తుంది.  మృదువైన మరియు సజావైన బబుల్ చర్య, బయట వేసుకునే దుస్తులు మరియు నీటిని పీల్చుకోనటువంటి సున్నితమైన దుస్తులను సంరక్షిస్తుంది.  డిటర్జెంటు సరిగ్గా నీటిలో కరిగిపోయి దుస్తుల లోనికి వేగంగా కలిసిపోయేందుకు దారితీసేలా ఈకోబబుల్™ నిర్ధారిస్తుంది.  సూపర్ ఈకో వాష్ ప్రోగ్రాము 40°C యొక్క వాష్ ఫలితముతో కేవలం 30% విద్యుత్తును మాత్రమే ఉపయోగించుకొని దాని ఫలితముగా కేవలం 15°C వద్దనే వాష్ చేస్తుంది.
సూపర్ స్పీడ్ సైకిల్ : ఒక ఫుల్ లోడ్ దుస్తుల్ని కేవలం 59 నిముషాల్లోనే వాష్ చేయడానికి సూపర్ స్పీడ్ సైకిల్ ఫీచరుని ఉపయోగించుకోవచ్చు.  ఈకోబబుల్™ టెక్నాలజీ అనేది వేగవంతమైన పిచికారీని ఉపయోగించుకొని పులిమే సమయాన్ని తగ్గిస్తూనే శక్తివంతమైన శుభ్రతను నిర్ధారిస్తుంది.  ఇది దుస్తుల్ని త్వరగా త్రిప్పి-ఆరబెట్టడానికి గాను స్పిన్ వేగాన్ని కూడా వేగవంతం చేస్తుంది.  
క్విక్‌డ్రైవ్: వాషింగ్ పనితీరు యొక్క సమస్త కొత్త స్థాయిల్ని అందించడానికి ఈ క్విక్‌డ్రైవ్ రూపొందించబడింది. ఈ టెక్నాలజీ లాండ్రీ విడతల్ని విపరీతంగా వేగవంతం చేయడం మాత్రమే కాకుండా, ఆ ప్రక్రియను మరింత సులభతరంగా మరియు మరింత విద్యుత్-ప్రభావవంతంగా చేస్తుంది.  ప్రతిసారీ మీ దుస్తుల్ని త్వరగా మరియు సమర్థవంతంగా వాష్ చేయడానికి గాను అధునాతనమైన ఫ్యాబ్రిక్ కేర్ డ్రమ్ము ఒక విశిష్టమైన క్రియాత్మక చర్యను సృష్టించే పల్సులేటరుతో సమృద్ధమై ఉంది.  ఇప్పుడు మీరు వాష్ చేయడానికి తక్కువ సమయం, మరియు దుస్తులు ధరించడానికి ఎక్కువ సమయం గడపవచ్చు.  ఉదాహరణకు, 5 కేజీ లోడ్‌తో సూపర్‌స్పీడ్ సైకిల్ ఉపయోగించి, క్విక్‌డ్రైవ్™ టెక్నాలజీ కేవలం 39 నిముషాల్లోనే పూర్తి శుభ్రతను సాధించగలుగుతుంది.
ఆటో డిస్పెన్స్: తక్కువ సమయం మరియు తక్కువ శ్రమతో దుస్తుల్ని పూర్తిగా వాష్ చేయడానికి ఆటో డిస్పెన్స్ మీకు వీలు కలిగిస్తుంది.  అది ప్రతి లోడుకూ 26% డిటర్జెంట్ మరియు 46% సాఫ్టనర్‌ ని ఆదా చేసుకుంటూ తగినంత డిటర్జెంట్ మరియు సాఫ్టనర్‌ యొక్క పరిమాణమును ఆటోమేటిక్ గా విడుదల చేస్తుంది.  సులభంగా రీఫిల్ చేయగల డిటాచబుల్ ట్యాంకు సుమారు 1 నెల వరకూ వాషింగ్ కోసం తగినంత డిటర్జెంట్ ని నిలిపి ఉంచుకోగలదు.
ఆడ్‌వాష్ : ఆడ్‌వాష్ అనేది, వాష్ విడత ప్రారంభమైన తర్వాత అదనపు వస్తువులు లేదా డిటర్జెంట్ ని జోడించడానికి వాడుకదారుకు వీలు కలిగిస్తుంది.  ఒక విడత సందర్భంగా ఏ సమయములోనైనా మీరు మరచిపోయిన వస్తువులు, అదనపు సాఫ్టనర్ మరియు పులిమే-మాత్రమే వస్తువుల్ని జోడించవచ్చు.
హైజీన్ స్టీమ్ : డ్రమ్ము యొక్క అడుగుభాగం నుండి ఆవిరిని విడుదల చేయడం మరియు లాండ్రీని సంపూర్ణంగా సంతృప్తీకరణ చేయడం ద్వారా హైజీన్ స్టీమ్ దుస్తుల్ని లోతంటా శుభ్రం చేస్తుంది.  హైజీన్ స్టీమ్ పాతుకుపోయిన మురికిని తొలగిస్తుంది మరియు 99.9% బ్యాక్టీరియా మరియు అలర్జెన్లను తొలగిస్తుంది.  హైజీన్ స్టీమ్ సైకిల్ లో, మొదట నీళ్ళు, మురికి మరియు డిటర్జెంట్ బయటికి వెళ్ళిపోతాయి.  రెండవదిగా, ఆవిరిగా చేయడానికి గాను అది స్వల్ప పరిమాణములో శుభ్రమైన నీటిని తీసుకుంటుంది.  ఆ తర్వాత అంతర్నిర్మితమైన హీటర్ నీటిని 20 నిముషాల పాటు మరిగిస్తుంది.  ఆవిరి దశ తర్వాత, అది నీటిని బయటికి పంపిస్తుంది మరియు దుస్తుల్ని పులమడం మొదలుపెడుతుంది మరియు చివరగా విడతను పూర్తి చేయడానికి గాను తర్వాతి వాషింగ్ ప్రక్రియకు ముందుకు వెళుతుంది.
డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ : ప్రశాంతమైన మరియు మరింత శక్తివంతమైన పనితీరు కోసం డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ (DIT) బలమైన అయస్కాంతాలను వినియోగించుకుంటుంది, ఐతే బ్రష్‌తో ఉండే యూనివర్సల్ మోటారుతో పోలిస్తే తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటుంది.  అది చిరిగిపోయే బ్రష్షులను ఉపయోగించుకోదు మరియు ఉన్నత-నాణ్యత గల కాంపొనెంట్లు మరియు అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ ఉపయోగించి నిర్మించబడింది.  ఇది మీ వాషింగ్ మెషీన్ కి సుదీర్ఘ జీవితకాల భరోసాను అందించే 10-సంవత్సరాల వ్యారెంటీని కలిగి ఉంది.
డ్రమ్ క్లీన్/ డ్రమ్ క్లీన్: ఎటువంటి రసాయనాలనూ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మురికి మరియు బ్యాక్టీరియాను మీ వాషర్ నుండి బయటికి పంపివేయడానికి డ్రమ్ క్లీన్ వీలు కలిగిస్తుంది.  అది వాషర్ లోపలి నుండి 99.9% బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు రబ్బర్ గ్యాస్కెట్ నుండి మురికిని తొలగిస్తుంది. డ్రమ్ క్లీన్ + సైకిల్ యొక్క ఇంటర్‌టెక్ చేత టెస్టింగ్ పై ఆధారితమైనది.  శుభ్రం చేయడం అవసరమైనప్పుడున్ వాషింగ్ మెషీన్ ఆటోమేటిక్ గా ఆ విషయాన్ని వాడుకదారుకు నోటిఫై చేస్తుంది.
స్టే క్లీన్ డ్రాయర్: ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన వాటర్ ఫ్లషింగ్ సిస్టమ్ తో డిటర్జెంట్ యొక్క ఎక్కువ భాగం వాష్ అయిపోయేలా స్టే క్లీన్ డ్రాయర్ చూసుకుంటుంది.  కాబట్టి, మిగిలిపోయిన డిటర్జెంట్ లేదా సాఫ్టనర్ అంతా పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది మరియు ట్రే శుభ్రంగా మరియు మరింత స్వచ్ఛంగా ఉండిపోతుంది.
బబుల్ సోక్: బబుల్ సోక్ ఫంక్షన్ ఒకే ఒక్క టచ్‌తో వివిధ రకాల మరకల్ని సులువుగా మరియు సమర్థవంతంగా తొలగిస్తుంది.  ఈ చురుకైన బబుల్ ఫంక్షన్ రక్తం, టీ, వైన్, మేకప్ మరియు గడ్డి వంటి వివిధ రకాల మొండి మరకల్ని తొలగించుటలో సహాయపడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.