Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'బోర్న్ టూ షైన్`ఉపకార వేతనాన్ని ప్రారంభించిన జీ, గివ్ ఇండియాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 11,2022

'బోర్న్ టూ షైన్`ఉపకార వేతనాన్ని ప్రారంభించిన జీ, గివ్ ఇండియాలు

యువ ఆర్ట్ ప్రోడజీల కలలు సాకారం కోసం..
ముంబై, 11 మే, 2022: బొగ్గు గనుల నుంచి డైమండ్‌లను వెలికితీయడం అంత సులభమైన పని కాదు. 1.3 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో, యువ ప్రతిభను గుర్తించడం, దానిని పెంపొందించడం ఎంతో క్లిష్టమైన పని. ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల కోసం లాంచ్ ప్యాడ్ అయిన 'బోర్న్ టు షైన్` కార్యక్రమం కోసం గివ్ ఇండియాతో పాటు జీ సిఎస్ఆర్ చేతులు కలిపింది. భారతీయ కళారూపాల్లో యువత నైపుణ్యాన్ని గుర్తించడం, వారు రాణించడానికి ఉపకార వేతనాలను అందించడం ద్వారా ఈ ప్రోత్సాహం మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఉపకారవేతనం బాలికలకు స్వయం సాధికారతను అందించడమే కాకుండా, భారతీయ కళారూపాల పునరుద్ధరణకు ప్రయత్నించే ఒక మార్గం.
        ప్రత్యేకించి కళారూపాల విషయానికి వస్తే, భారతదేశంలో అపారమైన టాలెంట్ ఉంది, అయితే చాలా అరుదుగా ఈ ప్రతిభావంతులను గుర్తించి, గౌరవించడం జరుగుతుంది. పరిమితమైన రీతుల్లో వారి ప్రతిభను పెంపొందించుకోవడం గురించి ఆందోళన చెందే కళాకారుల్లో ప్రేరణ లోపించడం వల్ల, వివిధ కళారూపాలలో చేతివృత్తులవారి సంఖ్య తగ్గడానికి దారితీసింది, బోర్న్ టూ షైన్ ఈ అడ్డంకులను అధిగమించడం, అలానే భారతదేశంలో తరువాతి తరం రోల్ మోడల్స్‌గా ఎదగాలనే ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి యువతకు సహాయపడాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. చైల్డ్ ప్రోడిజీలు తమ పూర్తి సామర్థ్యాన్ని పొందేందుకు వారు అర్హత కలిగిన పూర్తి సంరక్షణ మరియు శ్రద్ధను పొందేలా చూడాలని మేం కోరుకుంటున్నాం.
      బోర్న్ టూ షైన్ ద్వారా, మేం కేవలం స్కాలర్‌షిప్‌లను మాత్రమే అందించడం లేదు, చైల్డ్ ప్రోడిజీలను గుర్తించడానికి, పెంపొందించడానికి మరియు విజయానికి మార్గనిర్దేశం చేయగల ఎకో సిస్టమ్‌లను కూడా రూపొందిస్తున్నాం. అసాధారణమైన విషయాలను సృష్టించడంపై జీ ఎల్లప్పుడూ దృష్టి సారించింది మరియు గివ్ ఇండియా భాగస్వామ్యంతో, అసాధారణ టాలెంట్‌ని పెంపొందించడానికి, మార్గనిర్దేశం చేయడానికి మాకు ఇప్పుడు అవకాశం ఏర్పడింది.

ఎవరు అప్లై చేయవచ్చు?
ఏదైనా ఆర్ట్ ఫార్మ్‌లో మాస్టరీ సాధించి, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండే ఎవరైనా బాలిక బోర్న్ టూ షైన్ స్కాలర్‌షిప్‌ని అప్లై చేయవచ్చు. రివార్డుగా మూడు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ని అందిస్తారు, ఇది బాలమేధావులు వారి పూర్తి సామర్థ్యానికి చేరుకోవడానికి దోహదపడుతుంది. 6 వారాల అప్లికేషన్ ప్రక్రియ అన్ని భాషలు మరియు భౌగోళిక ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది, 100-300 చైల్డ్ ప్రోడిజీలను షార్ట్‌లిస్ట్ చేయడానికి సాయపడుతుంది. దేశవ్యాప్తంగా టాప్ 30గా నిలిచినవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మాస్ట్రో హోదాను సాధించడానికి ఉపకార వేతనాన్ని పొందుతారు.

ఈ ప్రోత్సాహం ద్వారా, 60,000లకు పైగా స్కూల్స్‌ని చేరుకోవాలని, ఎలాంటి పక్షపాతం లేదా వివక్ష లేకుండా సెలక్షన్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్ధులను ఎంచుకోవడానికి వర్చువల్ మరియు భౌతిక ఫార్మెట్‌లు రెండూ ఉపయోగిస్తారు.
       ఉమేష్ కెఆర్ బన్సాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మాట్లాడుతూ, 'ఒక బ్రాండ్‌గా, శ్రేష్టమైనది అందించడానికి మేం ఎల్లప్పుడూ అచంచలంగా కృషి చేస్తున్నాం. ప్రభావాన్ని చూపించే అర్థవంతమైన చర్యల ద్వారా ప్రపంచాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే బోర్న్ టూ షైన్, ఈ చొరవ కళాకారులు, చైల్డ్ ఆర్ట్ ప్రోడిజీల ప్రపంచానికి భారీ మార్పును తీసుకురావడానికి మాకు సాయపడుతుందని మేం ఆశిస్తున్నాం. వారు రాణించడం చూడటం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అసాధ్యాన్ని సాధించడాన్ని మించిన ఉత్తేజకరమైనది ఏదీ లేదు` అని అన్నారు.

రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి:- https://borntoshine.in/apply/

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.