Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ కాల్స్ సంఖ్య పెంచడంలో సాయపడుతున్న ట్రూ కాలర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 11,2022

డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ కాల్స్ సంఖ్య పెంచడంలో సాయపడుతున్న ట్రూ కాలర్

- హోమ్ స్క్రీన్‌ డయలర్‌పై 181ను డిస్‌ప్లే చేస్తున్న ట్రూకాలర్‌ యాప్‌ చొరవను అభినందించిన డీసీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివల్‌
- ట్రూకాలర్‌ యాప్‌ డయలర్‌తో డీసీడబ్ల్యూ ఉమెన్ హెల్ప్‌లైన్‌ 181 అనుసంధానం చేసిన తర్వాత భారీగా పెరిగిన కాల్స్ సంఖ్య
న్యూఢిల్లీ, మే 11, 2022: ట్రూకాలర్‌ యాప్‌లోని క్విక్‌ డయల్‌ ఫీచర్‌తో 181 ఉమెన్స్‌ హెల్ప్‌ లైన్‌ను అనుసంధానం చేయడంతో ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్స్ హెల్ప్‌లైన్ 181 కు వచ్చే కాల్స్ సంఖ్య 200 శాతం ఎక్కువ అందుకుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మహిళలు, బాలికలపై నేరాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచారం #ItsNotOkలో భాగంగా ట్రూకాలర్‌ మహిళా భద్రతా హెల్ప్‌లైన్‌ నెంబర్ -181 -ని తన డయలర్‌లో ప్రదర్శించడం ప్రారంభించింది.
        ట్రూకాలర్ డయలర్‌లో మహిళా హెల్ప్‌లైన్ 181 ప్రముఖంగా కనిపించడంతో ఢిల్లీలోని ఢిల్లీ మహిళా కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు వస్తున్న కాల్స్ సంఖ్య భారీగా పెరిగింది. ట్రూకాలర్‌తో అనుసంధానం ఏర్పడక ముందు కమిషన్ హెల్ప్‌లైన్‌ 181కి రోజు దాదాపు 2000 కాల్‌లు వచ్చేవి, ఈ సంఖ్య ఇప్పుడు రోజుకు 4,000 కంటే ఎక్కువకు అంటే 200 శాతం అధికంగా పెరిగాయి. 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ గురించి తెలుసుకునేందుకు, మహిళలు, బాలికల రక్షణలో దాని పాత్ర గురించి తెలుసుకునేందుకు మార్చిలో 65.5 వేల కాల్స్ వచ్చాయి.
      గృహ హింస, లైంగిక వేధింపులు, మహిళలపై జరిగే ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీలోని మహిళలు, బాలికలు 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ నుంచి సాయం కోరుతున్నారు. ప్రతీ కేసులో పనిచేసే కమిషన్ ఈ ప్రక్రియ ద్వారా వందలాది మంది మహిళలు, బాలికలకు సాయం చేస్తోంది. ఉదాహరణకు, ఏప్రిల్ 2022లో 181 మహిళా హెల్ప్‌లైన్‌కు ఒక మహిళ సోదరుడి నుంచి కాల్ వచ్చింది. తన సోదరి ఛత్తీస్‌గఢ్‌లోని ఆమె అత్తారింత బందీగా ఉందని, ఆమె భర్త ప్రతీ రోజు ఆమెను కొడుతున్నాడని సమాచారం అందించాడు. వెంటనే, 181 మహిళా హెల్ప్‌లైన్ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడి ఆ మహిళను వారు సురక్షితంగా కాపాడేంత వరకు ఫాలో అప్ చేస్తూనే ఉంది. ఆ మహిళ ఇప్పుడు ఢిల్లీలోని తన పుట్టింటికి చేరుకుంది.

ట్రూకాలర్ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ, 'కాల్స్, ఎస్‌ఎంఎస్ ఆధారిత వేధింపులకు వ్యతిరేకంగా నేడు భారతదేశంలో 10 కోట్ల మంది మహిళలు మొదటి రక్షణ కవచంగా ట్రూకాలర్‌ ఉపయోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ నెంబర్‌ ఒక క్లిక్ ద్వారా అందుబాటులో ఉంచేలా ట్రూకాలర్‌ డయలర్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను పిన్ చేయడం మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడంలో మరొక దశ. భారతదేశంలోని మా 220 మిలియన్ల వినియోగదారులలో దాదాపు 2.45 మిలియన్ల మంది గడిచిన 45 రోజుల్లో ట్రూకాలర్‌ నుంచి హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 181కు 4.21 మిలియన్ కాల్స్ చేశారు. వేధింపులను ఎదుర్కోవడానికి, కాల్ చేయడానికి వారు తీసుకోగల చర్యలపై అవగాహన కల్పించడం ద్వారా మహిళలు సాధికారత సాధించాలనే మా ప్రయత్నం ఇది` అని అన్నారు.
       స్వాతి మాలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. 'ట్రూకాలర్ చేపట్టిన ఈ అద్భుతమైన ప్రోయాక్టివ్ చొరవను నేను అభినందిస్తున్నాను. ఢిల్లీ మహిళా కమిషన్ తన 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ ద్వారా గత 6 సంవత్సరాలలో లక్షల మంది మహిళలు, బాలికలకు సాయం చేసింది. ట్రూకాలర్ ప్రస్తుత చొరవ కమిషన్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ను రెండింతలు చేసి కమిషన్ పరిధిని గణనీయంగా పెంచింది. పెరుగుతున్న కాల్స్‌కు అనుగుణంగా పటిష్ఠమైన వ్యవస్థను కమిషన్ కు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో దాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఆపదలో ఉన్న ప్రతి మహిళ, బాలికను చేరదీయాలని మేము హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నాం` అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తయారీ రంగం మందగింపు
అధిక వడ్డీ రేట్లతో గృహాలపై తగ్గిన ఆసక్తి
అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ
గ్లీనాగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో 'జాతీయ వైద్యుల దినోత్సవం'
టెలిమెడికల్‌ చెకప్స్‌తో ఎన్‌ఆర్‌ఐలకు మరింత అందుబాటులోకి టర్మ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలోనే అత్యంత సరసమైన గృహా మార్కెట్‌లుగా అహ్మదాబాద్, పూణె, చెన్నై
క్రిప్టోకరెన్సీలతో పక్కా ప్రమాదం
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
కీలక రంగాల ఉత్పత్తిలో వృద్థి
మెక్కెఫీన్‌కు అలియా ప్రచారం
ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

తాజా వార్తలు

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

07:17 AM

ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.