Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తుఫాను నేపథ్యంలో వినియోగదారులను అప్ర‌మ‌త్తం చేస్తోన్న ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 11,2022

తుఫాను నేపథ్యంలో వినియోగదారులను అప్ర‌మ‌త్తం చేస్తోన్న ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌

అత్యవసర టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 102 1111 ; <CLAIM> అని 561612కు ఎస్‌ఎంఎస్‌   చేయవచ్చు. ఈ మెయిల్‌ – customer.care@sbigeneral.in   లేదా   www.sbigeneral.in వెబ్‌సైట్‌లో  క్లెయిమ్స్‌ విభాగం చూడవచ్చు
విశాఖపట్నం, మే 11, 2022 : ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలపై అసానీ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నది. దక్షిణ అండమాన్‌ మరియు బంగాళాఖాతానికి ఆగ్నేయంలో సముద్రంలో అల్ప పీడనం అభివృద్ధి చెందింది. ఇది తుఫానుగా తీవ్ర రూపం దాల్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు ఈ వారం ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్‌ లలో కురవనున్నాయి. రాష్ట్ర అధికారులు తమ విపత్తు నిర్వహణ బృందాలను ఆప్రమత్తం చేయడంతో పాటుగా వారిని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

ఈ తరహా ప్రకృతి విపత్తుల వేళ, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తమ వినియోగదారులందరినీ తమంతట తాము సురక్షితంగా ఉండాలని అభ్యర్థించడంతో పాటుగా తమ ప్రియమైన వారిని కూడా సురక్షితంగా ఉంచాల్సిందిగా కోరుతుంది.

వరదల వల్ల మీ వాహనాలు/ఇండ్లకు నష్టం జరగడాన్ని నివారించేందుకు..

మీ వాహనాలను సురక్షిత ప్రాంతంలో పార్క్‌ చేయాలి. నీటి మడుగులు చేరని ప్రదేశం కావడంతో పాటుగా వరదల ప్రభావానికి దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

వాహన కిటికీలు మూసివేయాలి

బ్యాటరీ కేబుల్స్‌ తొలగించాలి

నీరు చేరే ప్రాంతాలలో వాహనం నడపరాదు

ఒకవేళ తప్పనిసరి అయితే రోడ్డుపై భాగంలో వాహనం నడిపేందుకు ప్రయత్నించాలి

మొదటి గేర్‌లో మాత్రమే వాహనం నడపాలి, యాక్సలరేషన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి

నీటినిల్వ ఉన్న ప్రాంతాల నుంచి బయటకు వచ్చే వరకూ మొదటి గేర్‌లోనే వాహనం నడిపించాలి

కారులో ఓ సుత్తి ఉంచుకుంటే, దురదృష్టవశాత్తు మీ కారు నీట మునిగినప్పుడు మీ కారు నుంచి మీరు బయటకు వచ్చేందుకు అద్దాలు పగలగొట్టడానికి తోడ్పడుతుంది.

ఒకవేళ మీ కారు నీట మునిగితే, కారువదిలి బయటకు రావడంతో పాటుగా టాప్‌ ఎక్కాలి

ఒకవేళ మీ వాహనం నీట మునిగినా లేదంటే అదే ప్రాంతంలో ఆగిపోయినా వాహనం ప్రారంభించడానికి ప్రయత్నించవద్దు

వర్షం పడక ముందే మీ కారు రూఫ్‌ పరిశీలించండి. ఏవైనా వర్షం నీరు లోపలకు వస్తుంటే అది రాకుండా తగిన చర్యలు తీసుకోండి

కిటికీలు, తలుపులు పై ఫంగస్‌ లేదా తుప్పు పట్టడాన్ని నిరోధించండి. సంభావ్య బ్లాకేజ్‌లు లేదా లీకేజీలు ఏర్పడే చోట స్థానిక అధికారులను ఆప్రమత్తం చేయడం అవసరం

వర్షాకాలంలో విద్యుత్‌ షాక్‌లు తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని విద్యుత్‌ ఫిట్టింగ్స్‌ సరిగా ఉన్నాయో లేదో గమనించండి.

అన్ని నిత్యావసరాలు, అత్యవసరాలను నిల్వ చేసుకోండి, భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో పాటుగా సాధారణ జీవితం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల బ్యాకప్‌ ఉంచుకోవాలి.

వీటితో పాటుగా , వాహనాలకు తగిన భద్రతను అందించేందుకు, మీ ఇంటికి తగిన రక్షణ అందించేందుకు బీమా చేయించడం తప్పనిసరి. ప్రకృతి లేదా మానవ విపత్తుల వల్ల కలిగే నష్టాలకు ఇది కొంత సహాయపడుతుంది.

ఒకవేళ మీరు ఇప్పటికే ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఖాతాదారులు అయితే 1800 201 1111కు కాల్‌ చేసిన ఎడల తగిన సహాయం పొందగలరు.

ఒకవేళ పరిస్థితులు పూర్తిగా దిగజారితే, ఎస్‌బీఐ జనరల్‌ తమ వినియోగదారులకు తగిన సహాయం అందించేందుకు కట్టుబడింది. అంతేకాదు వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తగిన సహాయం చేస్తుంది. వినియోగదారులు క్లెయిమ్‌ సంబంధిత సమాచారం పలు మార్గాలలో సమాచారం/నమోదు చేయడం చేయవచ్చు.

1.        కంపెనీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 102 1111కు కాల్‌ చేయడం

2.        <CLAIM> అని 561612కు ఎస్‌ఎంఎస్‌   చేయవచ్చు.

3.        ఈ మెయిల్‌ – customer.care@sbigeneral.in

4.        www.sbigeneral.inవెబ్‌సైట్‌లో క్లెయిమ్స్‌ విభాగం చూడవచ్చు

సెటిల్‌మెంట్‌ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండేందుకు కంపెనీ పలువురు సర్వేయర్లను నియమించింది. ఒకవేళ వాణిజ్య క్లెయిమ్స్‌ అదీ 10 లక్షల రూపాయల లోపు ప్రభావితమైన వినియోగదారులకు ఎస్‌బీఐ జనరల్‌ ఎక్స్‌ప్రెస్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియను అనుసరిస్తుంది. వరదలు, భారీ వర్షాల వల్ల వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలు, నష్టాలను గుర్తించి ఎస్‌బీఐ జనరల్‌ , ఎక్కడ వీలైతే అక్కడ పేపర్‌వర్క్‌ను రద్దు చేసింది. చిన్న క్లెయిమ్స్‌ అయితే తక్షణ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. తద్వారా ఆ వ్యక్తులు త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. విస్తృతస్ధాయి వ్యాపార కొనసాగింపు ప్రణాళిక మరియు డిజిటల్‌ సంసిద్ధతలో పెట్టుబడులు పెడుతూ ఎస్‌బీఐ ఇప్పుడు ఈ తరహా వినియోగదారులకు మెరుగ్గా సహాయపడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తయారీ రంగం మందగింపు
అధిక వడ్డీ రేట్లతో గృహాలపై తగ్గిన ఆసక్తి
అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ
గ్లీనాగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో 'జాతీయ వైద్యుల దినోత్సవం'
టెలిమెడికల్‌ చెకప్స్‌తో ఎన్‌ఆర్‌ఐలకు మరింత అందుబాటులోకి టర్మ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలోనే అత్యంత సరసమైన గృహా మార్కెట్‌లుగా అహ్మదాబాద్, పూణె, చెన్నై
క్రిప్టోకరెన్సీలతో పక్కా ప్రమాదం
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
కీలక రంగాల ఉత్పత్తిలో వృద్థి
మెక్కెఫీన్‌కు అలియా ప్రచారం
ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.