Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌లో 14ఏండ్ల బాలుడికి గుండె మార్పి‌డి శస్త్రచికిత్స | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 12,2022

రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌లో 14ఏండ్ల బాలుడికి గుండె మార్పి‌డి శస్త్రచికిత్స

అనంతపూర్‌: రెండు నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న 14 సంవత్సరాల బాలుడు మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ చివరకు తన పోరాటంలో విజయం సాధించి, సంతోషంతో చిరునవ్వు చిందించాడు. బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద గుండె మార్పిడి శస్త్రచికిత్స అతనికి జరిగింది. మాస్టర్‌ అనిల్‌ కుమార్‌కు తీవ్రమైన  ఈఎఫ్‌ (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌)తో ఎడమ వైపు జఠిరిక పనిచేయకపోవడంతో  డైలేటెడ్  కార్డియోమయోపతి సమస్య అతని ఉత్పన్నమైంది.  ఇది 20–25%గా ఉంది. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సను  వైఎస్‌ఆర్‌ పథకం కింద విజయవంతంగా నిర్వహించారు. రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద  విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న 42 వ రోగి మాస్టర్‌ అనిల్‌ కుమార్‌.
             ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా దిమ్మగుడి నుంచి వచ్చిన మాస్టర్‌ అనిల్‌  కుమార్‌ , గత 3–4 నెలలుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. అతని కుటుంబం స్థానిక హాస్పిటల్‌లో చికిత్స నందించినప్పటికీ అతని గుండె పరిస్ధితి ఏ మాత్రం మెరుగుపడలేదు. సరికదా అతని పరిస్థితి మరింతగా దిగజారింది. చివరకు అతని పరిస్ధితి ఎంతగా దిగజారిందంటే, అతను నడవలేడు, కనీసం మంచంపై వెల్లకిలా పడుకోనూలేడన్నట్లుగా మారింది. శ్వాస సమస్యలను అధిగమించేందుకు అతను కూర్చునే ఉండాల్సిన స్ధితి వచ్చింది. నాణ్యమైన చికిత్స కోసం అతని కుటుంబం వెదుకుతుండగా, రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ కనబడింది. మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ ను అతని సొంత పట్టణం నుంచి  డాక్టర్‌ నాగమల్లేష్‌ యుఎం నేతృత్వంలో తరలించారు. హాస్పిటల్‌లోని బృందం అతని పరిస్థితిని  సమీక్షించారు. రోగి పరిస్ధితి కేవలం గుండెమార్పిడి తో మాత్రమే మెరుగుపడుతుందని నిర్ధారించారు. జీవసార్థకత వద్దగుండె మార్పిడి కోసం నమోదు చేసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది. అనిల్‌ కుమార్‌కు సరిపడా గుండె 46 రోజులలో లభించింది. అనిల్‌కుమార్‌కు ప్రాణదాతగా 26 సంవత్సరాల యువకుడు నిలిచాడు. బెంగళూరుకు చెందిన ఈ యువకుడు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటంతో  బ్రెయిన్‌డెడ్‌గా డిక్లేర్‌ చేశారు. అతని కుటుంబ సభ్యులు అవయవదానం  కోసం సమ్మతించారు.  రామయ్య నారాయణ  హార్ట్‌ సెంటర్‌ వద్ద మాస్టర్‌ అనిల్‌కు గుండె మార్పిడి జరిగింది. ఈ శస్త్ర చికిత్సలో ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నాగమల్లేష్‌, కార్డియోథొరాకిక్‌ సర్జన్‌,  డాక్టర్‌ రవిశంకర్‌ శెట్టి, డాక్టర్‌ గోవర్థన్‌, డాక్టర్‌ ప్రశాంత్‌ రామమూర్తితో పాటుగా కార్డియాక్‌ అనస్తీషియాలజిస్ట్‌ డాక్టర్‌ గురు పోలీస్‌ పాటిల్ పాల్గొన్నారు. ఈ గుండె మార్పిడి విజయవంతం కావడంతో  పాటుగా శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకున్నాడు.
       ఈ కేసు గురించి డాక్టర్‌ నాగమల్లేష్‌ యుఎం,  హార్ట్‌ ఫెయిల్యూర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌, రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ మాట్లాడుతూ ‘‘ తీవ్రమైన ఎడమ జఠిరిక పనిచేయకపోవడంతో  డైలేటెడ్  కార్డియోమయోపతి అనేది మరణాలకు అతి పెద్ద కారణంగా నిలుస్తుంది. ఈ తరహా స్థితికి గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం. మరీ ముఖ్యంగా మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ లాంటి రోగులకు’’అని అన్నారు. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో పాటుగా ఈ రోగిని వార్డుకు తరలించారు. అక్కడ అతను చక్కగా కోలుకుంటున్నాడు. తమ సంతోషాన్ని మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ తండ్రి వెల్లడిస్తూ ‘‘రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద డాక్టర్‌లను కలుసుకోనంత వరకూ మాకు ఆశ లేదు. ఈ టీమ్‌ మా అబ్బాయిని బ్రతికించడం మాత్రమే కాదు అతను తిరిగి ఆరోగ్యం పొందేందుకు సైతం సహాయపడ్డారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తయారీ రంగం మందగింపు
అధిక వడ్డీ రేట్లతో గృహాలపై తగ్గిన ఆసక్తి
అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ
గ్లీనాగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో 'జాతీయ వైద్యుల దినోత్సవం'
టెలిమెడికల్‌ చెకప్స్‌తో ఎన్‌ఆర్‌ఐలకు మరింత అందుబాటులోకి టర్మ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలోనే అత్యంత సరసమైన గృహా మార్కెట్‌లుగా అహ్మదాబాద్, పూణె, చెన్నై
క్రిప్టోకరెన్సీలతో పక్కా ప్రమాదం
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
కీలక రంగాల ఉత్పత్తిలో వృద్థి
మెక్కెఫీన్‌కు అలియా ప్రచారం
ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.