Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సిమెంట్‌ బ్రాండ్లపై కస్టమర్‌ ఆఫర్లు ప్రకటించిన దాల్మియా భారత్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 12,2022

సిమెంట్‌ బ్రాండ్లపై కస్టమర్‌ ఆఫర్లు ప్రకటించిన దాల్మియా భారత్‌

అమరావతి: భారతదేశపు ప్రముఖ సిమెంట్‌ కంపెనీ దాల్మియా సిమెంట్ లిమిటెడ్ అనుబంధం సంస్థ దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ తన దాల్మియా సిమెంట్‌ రిటైల్‌ బ్రాండ్స్‌ అన్నింటిపై కస్టమర్‌ ఆఫర్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని తన సిమెంట్‌ తయారీ కేంద్రం ద్వారా ఈ సంస్థ ఇప్పటికే ~800 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. 2030 నాటికి RE100, 2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌ లక్ష్యసాధనలో సుస్థిరత నిబద్ధత చర్యల్లో భాగంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ~25 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. తన పెట్టుబడి ద్వారా నైపుణ్య సృష్టి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి,  సుస్థిరత, పర్యావరణ నిర్వహణలో కంపెనీ మరింత విలువను జోడిస్తోంది. రాష్ట్రం నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో  దాదాపు 11000+ తో బలంగా ఉన్న తన విస్తృతస్థాయి డీలర్, సబ్-డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చేపడుతున్న గన్నవరం విమానాశ్రయం, ఇస్రో శ్రీహరికోట, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డీసీబీఎల్‌ గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది.
          ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ నిర్మాణంలో  కంపెనీ నిబద్ధత గురించి వ్యాఖ్యానిస్తూ డీసీబీఎల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  శ్రీ సంజయ్ వాలి, “పారిశ్రామిక, మౌలిక సదుపాయాల పురోగతిలో కీలక  పాత్ర పోషించే అవకాశాన్ని మాకు కల్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరిన్ని పెట్టుబడులు పెడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామిగా నిలుస్తాం. మా పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కడపలో మేము చేపడుతున్న సామాజిక మార్పు చర్యలు ఒక పురోగామి, స్వయం సుస్థిర పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో సాయపడుతుందని భావిస్తున్నాం” అని అన్నారు.  
          దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న కస్టమర్ల కోసం దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ అద్భుతమైన కొత్త ఆఫర్స్  కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు ఇప్పుడు 'ఎవ్రీ హోమ్ హ్యాపీ ఆఫర్' ప్రత్యేక డీల్‌ పొందవచ్చు. శక్తి, మన్నిక, పర్యావరణ అనుకూలమైన అన్ని రిటైల్ 'దాల్మియా సిమెంట్' బ్రాండ్స్‌కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ గురించి డీసీబీఎల్‌ సౌత్‌ రీజినల్‌ డైరెక్టర్‌  శ్రీ సునీల్ అగర్వాల్  మాట్లాడుతూ "దక్షిణ భారతదేశంలోని మా కస్టమర్లు వారి నిర్మాణ అవసరాల కోసం అది వాణిజ్యపరమైనది కావచ్చు లేదా వ్యక్తిగతగమైనది కావచ్చు పునాదులను బలంగా నిలపడమే కాకుండా భవిష్యత్‌ తరాలకు సుస్థిర పర్యావరణాన్ని అందించేందుకు నిర్మాణ పరిష్కారాలు కోరుకుంటున్నారు. మా ఆఫర్లపై నమ్మకం ఉంచి ఈ ప్రాంతంలో మా ఉనికిని బలోపేతం చేయడంలో సహకారం అందిస్తున్న మా వ్యక్తిగత గృహనిర్మాణదారుల కోసం ఈ ఆఫర్‌ను మేము ప్రవేశపెట్టాం” అని తెలిపారు.
          ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ అవకాశాలను సమ్మిళితం చేస్తూ వేగవంతమైన ప్రగతి మార్గంలో దాల్మియా సిమెంట్‌ (భారత్‌) ప్రయాణిస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పెట్టుబడుల ద్వారా తన కార్యాకలాపాలు విస్తరించుకుంటూ ప్రస్తుత మార్కెట్‌లో తన స్థానాన్ని కంపెనీ సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. ‘ఎవ్రీ హోమ్ హ్యాపీ ఆఫర్'కు సంబంధించిన మరిన్ని వివరాలు www.dalmiadspoffer.comలో అందుబాటులో ఉన్నాయి. దాల్మియా సిమెంట్ ప్రతినిధులు వారి రివార్డుల గురించి విజేతలకు తెలియజేస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.