Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 13,2022

హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌

-  ఏడు స్ర్కీన్‌లు - డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్
-  103 విలాసవంతమైన రిక్లెయినర్స్‌తో 1534 సీట్లు
-  హైదరాబాద్‌లో 26 స్ర్కీన్‌లతో 4 మల్టీప్లెక్స్‌లు
- ప్రారంభించిన ‘మేజర్‌’ చిత్ర నటుడు అడవి శేష్‌, దర్శకుడు శశి కిరణ్‌ తిక్కలు

నవతెలంగాణ హైదరాబాద్‌: భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్‌ సంస్ధ ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ (ఐనాక్స్‌) నేడు హైదరాబాద్‌లో తమ 4వ మల్లీప్లెక్స్‌ను కవాడీగూడా మెయిన్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ దగ్గర గల సత్వా నెక్లెస్‌ మాల్‌ వద్ద ప్రారంభించింది. ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 7 ఆకర్షణీయంగా డిజైన్డ్‌ ఆడిటోరియాలు ఉంటుంది. మొత్తంమ్మీద 1534 సీట్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో  103 విలాసవంతమైన రీక్లైనర్‌ సీట్లు ఉన్నాయి.  ఐనాక్స్‌ ఇప్పుడు నాలుగు మల్టీ ప్లెక్స్‌లను  26 స్ర్కీన్‌లతో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.
ఈ మల్టీప్లెక్స్‌లోని ఏడు స్ర్కీన్స్‌ కూడా సౌకర్యవంతమైన అనుభూతులను అందించడంతో  పాటుగా అత్యున్నత శ్రేణి సినిమా సాంకేతికతలను సౌండ్‌, ప్రొజెక్షన్‌ కోసం కలిగి ఉన్నాయి. రేజర్‌ –షార్ప్‌ విజువల్స్‌ కోసం అత్యాధునిక డిజిటల్‌ ప్రొజెక్షన్‌ సిస్టమ్‌ను  ఈ ఆడిటోరియా కలిగి ఉంది. లీనమయ్యే వాతావరణం కలిగి ఉన్న ఆడిటోరియా, ఆహ్లాదకరమైన 3డీ వ్యూను అందిస్తుంది. దీనికి వోల్ఫోనీ స్మార్ట్‌ క్రిస్టల్‌ డైమండ్‌ సొల్యూషన్‌ తోడ్పాటునందిస్తుంది. ఈ మల్టీప్లెక్స్‌లో డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఏడు స్ర్కీన్‌లలోనూ అందుబాటులో ఉంది. తద్వారా సినీ అభిమానులు ఉరుములతో కూడిన శబ్ద అనుభవాలను పొందగలరు.
     సినిమా యొక్క వ్యక్తీకరణ, సమకాలీన డిజైన్‌ అతిథులను ఆహ్వానించే రీతిలో ఉండటంతో పాటుగా సినిమా అంతటా గ్రాండ్‌ అట్రియం చుట్టుకుని ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్‌ యొక్క డిజైన్‌ భాష అత్యున్నతంగా సున్నితమైన రూపాలు మరియు పంక్తులతో చక్కగా వివరించబడింది  ఇది సరళతను విఛ్చిన్నం చేయడంతో  పాటుగా స్పేస్‌ను అత్యన్నతంగా తీర్చిదిద్దింది. ఈ సినిమాలో  చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా ఉంది. దీనికి చక్కగా సరిపోయేలా కిడ్డెల్స్‌ అంటూ పేరు పెట్టారు. చిన్నారుల కోసం ప్రకాశవంతమైన, ఉత్సాహవంతమైన ప్లే ఏరియా ఇది. దీనిలో  బొమ్మలు, పుస్తకాలు,  సంబంధిత యాక్టివిటీలు యువ అతిథులకు అవసరమైన కంటెంట్‌ అందుబాటులో  ఉంటాయి. ఇవి  యువ అతిథులు సినిమా వద్ద పూర్తి ఆహ్లాదకరమైన అనుభూతులను పొందడంలో  సహాయపడతాయి. ఈ సినిమాలో రిక్లెయినర్‌ సీటింగ్‌ కూడా ఉంది. ఇది అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన సినిమా వీక్షణ అనుభవాలను హైదరాబాద్‌లోని సినీ అభిమానులకు అందించనుంది.
         ఈ మల్టీప్లెక్స్‌లో విస్తృతశ్రేణిలో  వినియోగదారుల అనుకూల డిజిటల్‌ ఫీచర్లు అయినటువంటి పేపర్‌ లెస్‌ చెక్‌ ఇన్స్‌, టచ్‌ స్ర్కీన్‌ మరియు క్యుఆర్‌ కోడ్‌ ఆధారిత టిక్కెటింగ్‌ , ఇంటరాక్టివ్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ వంటివి లభిస్తాయి. అత్యంత ఆకర్షణీయమైన లైవ్‌ కిచెన్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన  నోరూరించే వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. సినిమా చూడని అతిథులు కూడా  ఇక్కడి వంటకాల రుచుల ఆస్వాదన చేయవచ్చు. తమ ప్రత్యేకమైన కోల్డ్‌ కాఫీలు , షేక్స్‌కు సుప్రసిద్ధమైన ఐనాక్స్‌ ఇప్పుడు చెఫ్స్‌ స్పెషల్‌ శాండ్‌విచ్‌లు, బర్జర్స్‌, ఫ్రైలు, నాచోస్‌ , పసందైన పిజ్జాలు  వంటి వాటిని నిపుణులైన చెఫ్‌లు, బరిస్టాస్‌ తయారుచేస్తారు. ఐనాక్స్‌ అభిమానులు ఈ విస్తృతశ్రేణి రుచుల ఆస్వాదనను తమ ఇంటి నుంచి స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్‌లపై  ఆర్డర్‌  చేయడం ద్వారా ఆస్వాదించవచ్చు.
         ఈ  ప్రారంభం గురించి ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ – సౌత్‌ , మోహిత్‌ భార్గవ మాట్లాడుతూ ‘‘ఈ 7 స్ర్కీన్‌ సినిమా ఆధునిక విలాసం, అధునాతన సినిమా సాంకేతికతలు మరియు సమృద్ధిగా రుచులను అందించే ఆహార ఎంపికలతో  కూడిన అనుభవాలు అందిస్తుంది. సికింద్రాబాద్‌ పరిసరాల్లో అత్యంత ప్రజాదరణ  పొందిన సినిమా గమ్యస్దానంగా ఇది మారనుంది. ముత్యాల నగరిలో  మా 4వ సినిమాను తెరువడం ద్వారా హైదరాబాద్‌లో  అమిత ఆసక్తి కలిగిన సినీ అభిమానులను స్వాగతిస్తున్నాము మరియు ఈ వినూత్న అనుభవాల ద్వారా వారికి ఆహ్లాదం పంచనున్నాము. ఈ స్ర్కీన్‌ల ప్రారంభంతో  తెలంగాణాలో మా కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు. ఈ ప్రారంభంతో,  ఐనాక్స్‌ దేశవ్యాప్తంగా 72 నగరాలలో 688 స్ర్కీన్‌లను 162 మల్టీప్లెక్స్‌ ద్వారా కలిగి ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.