Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బంగారమే విజేత.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 24,2022

బంగారమే విజేత..

- పెరిగిన విలువ
- వెనుకబడ్డ బిట్‌ కాయిన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీ యంగా క్రిప్టో మార్కెట్‌ క్రమంగా పడి పోతోంది. దీంతో పసిడి- బిట్‌కాయిన్‌ వాటిలో దేనిపై పెట్టుబడులు పెట్టాలనే చర్చ మళ్లీ మొదల య్యింది. గత ఏడాదిన్నర కాలంలో బిట్‌ కాయిన్‌ విలువ అమాంతం పడిపోవడంతొ.. బంగారం మాత్రం స్థిరంగా రాణించగలిగింది. నాలుగున్నర ఏళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్‌ 17న బిట్‌ కాయిన్‌ విలువ 20,089 డాలర్లుగా ఉండగా.. ఏడాది క్రితం ఏకంగా 69వేల డాలర్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఆ తర్వాత కాలంలో క్రమంగా పడపోతూ ప్రస్తుతం 20వేల డాలర్ల దిగువన.. 19,848 డాలర్లకు దిగజారింది. నాలుగున్నరేండ్ల కిందట బిట్‌ కాయిన్‌ విలువతో పోల్చితే ఇప్పుడు 2 శాతం మాత్రమే విలువ పెరిగింది. ఇదే సమయంలో పసిడిపై పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదయ్యింది. అంటే ఈ కాలంలో బంగారం ధర 40 శాతం పెరిగినట్లయ్యింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,500గా ఉంది. 2017 డిసెంబర్‌లో ఈ ధర రూ.30,000గా నమోదయ్యింది. బిట్‌ కాయిన్‌తో పోల్చితే బంగారమే విజేతగా నిలిచిందని స్పష్టమవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నూతన లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ ప్రవేశపెట్టిన ఫ్యూచర్ జెనెరాలీ
పొన్నియిన్‌ సెల్వన్‌ను థియేటర్లకు తీసుకువచ్చేందుకు ఐమ్యాక్స్‌ & లైకా ప్రొడక్షన్స్‌ భాగస్వామ్యం
మాన్‌సూన్‌ అలెర్జీలు : ఎయిర్‌ ప్యూరిఫైయర్లు సహాయపడతాయా ?
'ఎపిక్ క్రికెట్`కోసం డాల్బీ లేబొరేటరీస్‌తో కలిసి పని చేసిన మూంగ్ ల్యాబ్స్
వికలాంగులకు ఇంటి వద్దకే సేవలు : ఎస్బీఐ
సోనీ బ్రెవియా నుంచి నూతన శ్రేణీ టీవీలు
అన్ని వేళల అంతర్జాతీయ నగదు బదిలీ
ఆందోళనకరంగానే టోకు ధరల సూచీ
BRAVIA XR MASTER శ్రేణి A95K OLED టీవీని ప్రవేశపెట్టిన సోనీ
తెలంగాణలో అల్యూరియన్ బెలూన్ సిస్టమ్ ప్రోగ్రామ్‌తో సహకరించిన మొదటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రామిరెడ్డి
విజిల్ ఆంటీ ప్రచారాన్ని ప్రారంభించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌
24 గంటల అంతర్జాతీయ నగదు బదిలీలను ప్రారంభించిన బుక్‌ మై ఫారెక్స్‌
చాంపియన్ 'స్మార్ట్‌కేర్ హైడ్రోలాక్'ను ఆవిష్కరించడానికి ఇద్దరు ఛాంపియన్‌లను తీసుకువస్తున్న ఏషియన్ పెయింట్స్
రుణాల జారీలో 15 శాతం వృద్థి..!
ఐదేండ్లలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు
46 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం : ఎన్‌ఎండిసి
తరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు
రద్దయిన బీమా పాలసీల పునరుద్ధరణ
రోబోగైన్‌ ఇండియా 2022ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌
గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ ద్వారా ప్రపంచ అవయవ దాన దినోత్సవంపై అవగాహన వాకథాన్..
వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏ విధంగా మారుస్తోంది ?
నిజామాబాద్ లో మొట్టమొదటి అతిపెద్ద PVR మల్టీప్లెక్స్..
హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయి..
‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
పిట్టీ ఇంజనీరింగ్‌ రెవెన్యూ 77శాతం వృద్ధి
లాట్‌ మొబైల్‌ 10వ వార్షికోత్సవ ఆఫర్లు
పది క్రిప్టో ఎక్సేంజీలపై ఈడీ నిఘా
లెనొవో నూతన శ్రేణి యోగా, లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు
భారతదేశంలో అత్యంత పెద్ద సంగీత వితరణ వ్యవస్థ వింక్ స్టూడియో ప్రారంభం

తాజా వార్తలు

09:37 PM

సూర్యాపేట జిల్లాలో చిన్నారిని చిదిమేసిన తండ్రి కారు..!

09:17 PM

వద్దురా నాయన ఈ విసి పాలన.. : టీయూ విద్యార్థులు

08:52 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చిన్నారుల గొంతు కోసిన తండ్రి

08:27 PM

కరోనా నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు

08:05 PM

మాజీ సర్పంచ్ ఆత్మహత్య

07:50 PM

సినీ నటుడు నాజర్‌కు తీవ్ర‌గాయం

07:27 PM

నామినేషన్లు ప్రకటించిన సైమా

07:17 PM

పంజాబ్‌లో ఆర్​డీఎక్స్ కలకలం..!

06:59 PM

ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. కేంద్రానికి సుప్రీం కీలక సూచన

06:51 PM

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ దాడులు

06:26 PM

లాసెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలు విడుదల

06:09 PM

హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు.. ఢిల్లీలో కరెంట్‌ ఉండదు : కేసీఆర్

05:57 PM

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

05:39 PM

జెయింట్ వీల్‌లో శృంగారం.. జంట అరెస్టు

05:26 PM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

05:04 PM

మేడారంలో భక్తుల సందడి

04:56 PM

15 మందితో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

04:49 PM

జోరు కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లు

04:33 PM

22న ఎల్బీ స్డేడియంలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

04:03 PM

ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందేవారికి శుభవార్త

03:51 PM

ఎన్టీఆర్‌ సంచార ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ

03:22 PM

స్కూలు బస్సుపై దుండగుల దాడి

03:12 PM

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్

02:42 PM

భారత మహిళా క్రికెటర్లకు ఇక మ్యా‌చ్‌లే మ్యాచ్‌లు..!

02:31 PM

కాంగ్రెస్‌పై మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యా‌ఖ్య‌లు

01:42 PM

రాజకీయ పార్టీలను అడ్డుకోలేం : సుప్రీంకోర్టు

01:33 PM

ప్రముఖ ఫుట్​బాల్ క్లబ్​పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు మస్క్

12:51 PM

తిరుమలలో సర్వదర్శనానికి 16 గంటల సమయం

12:38 PM

ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన భారత మాజీ కెప్టెన్

12:26 PM

రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ సతీమణి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.