Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రియేటర్స్ కోసం ‘మోజ్‌ డే అవుట్‌’ని విజయవంతంగా నిర్వహించిన మోజ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 23,2022

క్రియేటర్స్ కోసం ‘మోజ్‌ డే అవుట్‌’ని విజయవంతంగా నిర్వహించిన మోజ్‌

హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌గా పేరు తెచ్చుకుంది మోజ్‌. ఇప్పటికే దేశంలో ఎంతో పాపులర్‌ అయిన మోజ్‌ తన క్రియేటర్స్‌ కోసం తొలిసారిగా డే అవుట్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. మోజ్‌ ఫర్ క్రియేటర్స్ (MFC) అకాడమీ (అప్‌స్కిల్లింగ్ క్రియేటర్ ప్రోగ్రామ్) ద్వారా ధృవీకరించబడిన 60 మంది క్రియేటర్‌లు, ఈ వన్-డే ఈవెంట్‌కు హాజరై తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రియేటర్‌లు అయినటువంటి తరుణ్ కుమార్, మారి విక్కీ, మాధురీ రాథోడ్, సాయికృష్ణ, పల్లవి అశ్విని, మౌనిక నాయక్, నాగేంద్ర బాబు మరియు నిఖిల్ స్టై హాజరయ్యారు. హైదరాబాద్‌లో అద్భుతంగా నిర్వహించిన ఈ ఈవెంట్ అప్ కమింగ్ కంటెంట్ క్రియేటర్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సరైన కంటెంట్‌ను రూపొందించడానికి ఇది అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న క్రియేటివ్‌ కమ్యూనిటీని గుర్తించిన మోజ్‌, బలమైన క్రియేటర్ కమ్యూనిటీని ప్రోత్సహించడానికి #HyderabdiMiya అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించింది. నగరంలోని యువత వారి ప్రతిభను మోజ్‌ ప్లాట్‌ఫామ్‌పై మోనటైజ్ చేసేందుకు, అలాగే వారికి ఇష్టమైన రంగాల్లో కంటెంట్‌ను రూపొందించడానికి అవకాశాలను ఏర్పాటు చేసింది. క్రియేటర్‌లు తమ మోజ్‌ ఫర్‌ క్రియేటర్స్‌ (MFC) కోర్సు అనుభవాలు, అలాగే తమ కంటెంట్ సృష్టిని ఎలా ప్రభావితం చేస్తున్నారో, వాటికోసం ఏవేం చేస్తున్నారో అందరితో పంచుకున్నారు. అంతేకాకుండా వైరల్ కంటెంట్ ట్రిక్స్, ట్రెండ్‌లను డీకోడ్ చేయడం లాంటివాటి గురించి కూడా చర్చించారు. ఇక ఈవెంట్‌లో #banthipoolajanaki,  #Irrukkupo అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ట్రెండింగ్ కంటెంట్‌ను సృష్టించే బాధ్యత క్రియేటర్‌లకు ఇచ్చారు. అక్కడికక్కడే సృజనాత్మకంగా మరియు హాస్యభరితంగా ఉండే కంటెంట్‌ను అప్పటికప్పుడు క్రియేటర్స్‌ సృష్టించి అందరిని ఉత్సాహపరిచారు.  ఈ సందర్భంగా మోజ్‌ మరియు షేర్‌చాట్‌ కంటెంట్ స్ట్రాటజీ మరియు ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ శ్రీ శశాంక్ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “మోజ్‌లో ఈజీగా ఉండే టూల్స్‌ మరియు ప్రొసీజర్స్‌ ద్వారా క్రియేటర్స్‌ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునేలా మేం ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లోని డేఅవుట్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, తెలంగాణలోని మా క్రియేటర్ కమ్యూనిటీ పరస్పరం వ్యవహరించడానికి, భవిష్యత్ కంటెంట్ సహకారాల కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి మరియు బలమైన కమ్యూనిటీని నిర్మించడానికి ఒక వేదికను అందించడం. ఈవెంట్ కోసం చాలా మంది వ్యక్తులు సైన్ అప్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మోజ్‌లో కొన్ని ఉత్తేజకరమైన కంటెంట్ సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని అన్నారు.
ఈ సందర్భంగా మోజ్‌లో పాపులర్‌ క్రియేటర్‌ అలాగే యాప్‌లో 5 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్స్‌ ఉన్న తరుణ్ కుమార్ మాట్లాడారు. " మా క్రియేటర్స్‌ అభిప్రాయాలు, అనుభవాలు షేర్‌ చేసుకునేందుకు హైదరాబాద్‌లో 'మోజ్ ఫామ్'ని ఏర్పాటుచేసిన మోజ్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఒకరి నుండి మరొకరు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలను పంచుకోవడం, కొత్త పోకడలను కనుగొనడం మరియు మా కంటెంట్‌ను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించకోవడం. ఇది నిజంగా మా జ్ఞానాన్ని విస్తరించడానికి మరియు మా పనిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు.
హైదరాబాద్‌ బాచుపల్లి దగ్గర ఉన్న రంగస్థలం స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వివిధ రంగాలకు చెందిన సృష్టికర్తలు కమ్యూనిటీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మక సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్, డ్యాన్స్, కామెడీ మొదలైన జానర్‌లలో కంటెంట్‌ను రూపొందించడానికి సెటప్‌లు మరియు బ్యాక్‌డ్రాప్‌లతో కూడిన జోన్‌లు కూడా ఏర్పాటు చేశారు. ర్యాంప్ వాకింగ్ వంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో క్రియేటర్స్‌ ఉల్లాసంగా పాల్గొన్నారు. అంతేకాకుండా వైరల్ థాట్స్‌, పాటల ఆధారంగా ఆసక్తికరమైన ఛాలెంజ్‌లు వారిలోని క్రియేటివిటినీ మరింతగా పెంచింది. ఓవరాల్‌గా ఈ ఈవెంట్‌ క్రియేటర్స్‌కు కొత్త ఉత్సాహాన్ని, అద్భుతమైన కంటెంట్‌ను మరింత అందించాలనే కసిని పెంచింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ
బ్రీత్‌ఫ్రీ యాత్రా- దేశవ్యాప్తంగా శ్వాస సంబంధిత సంరక్షణ అందుబాటులో వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా..
విప్రోలో 450 మంది ఫ్రెషర్ల తొలగింపు

తాజా వార్తలు

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.