Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించడానికి జీవనశైలిలో మార్పులు అనివార్యం: నిపుణులు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 25,2022

ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించడానికి జీవనశైలిలో మార్పులు అనివార్యం: నిపుణులు

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ జనాభాలో పొగత్రాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ప్రధాన కారణంగా ఉండిపోతోంది, ముఖ్యంగా మగవారిలో  ప్రభుత్వం ద్వారా చాలా అవగాహనా ప్రచారాలు చేపట్టబడినప్పటికినీ, కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గడచిన రెండు సంవత్సరాలలో భారతదేశం 1 మిలియన్ కన్నా ఎక్కువ కేసులను నమోదు చేసింది, మరియు ఈ రేట్ 2025 కల్లా ఏడింతలు పెరుగుతుందని అనుకుంటున్నారు. పెరుగుతున్న సంఘటనలు మరియు అలస్యమౌతున్న రోగ నిర్థారణ చాలా ఆందోళనకరంగా ఉంది. 75% కేసులలో, క్యాన్సర్ 3, 4 దశలఒ గుర్తించబడుతోంది, అప్పటికే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి ఉంటోంది, ఇది అల్పమైన చికిత్సా ఫలితాలకు మరియు అధిక మరణ రేట్లకు దారి తీస్తోంది.
        డా. విశ్వేష్వరన్, కన్సల్టెంట్ యశోదా హాస్పిటల్, హైద్రాబాద్, ప్రకరం,"ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్ని వయస్సుల మరియు లింగాల వారిని ప్రాభావితం చేసినా కూడా, పాసివ్ స్మోకింగ్, రేడియేషన్ థెరపీ, రాదొన్ లాంటి రేడియోయాక్టివ్ వాయువులకు సోకినప్పుడు, కెడియమ్ లాంటి భారీ లోహాలతో ప్రతిచర్య ఉన్నప్పుడు, మరియు కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండడం బ్వంటి ఇతర ఫాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. ఈ వ్యాధి చికిత్సలో సాధారణంగా కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ కలిసి ఉంటాయి."
        ప్రతి రోగికి సంరక్షణ ప్రణాళిక వేరుగాను, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. "ఊపిరితిత్తుల క్యాన్సర్ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎక్కువగా నివారించవచ్చు, ఎటువంటి వంటే:
         పొగత్రాగడం ఆపేయడం:పొగత్రాగడం, యాక్టివ్ లేదా పాసివ్, ఊపితిత్తులలో మంటపుట్టిస్తుంది మరియు చిరాకు పెడుతుంది, ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ప్లమనరీ డిసీస్ (సిఓపిడి) లాంటి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్ అపాయాన్ని పెంచుతుంది. ఒకవేళ కొనసాగిస్తే, ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని బాగుచేయడానికి కూడా లేకుండా నాశనం చేస్తుంది.
    వాయు కాలుష్యానికి సోకడం తగ్గించాలి: పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకి అపాయంగా ఉన్న ఫాక్టర్ పరమాణుమయ కాలుష్యం. సన్నని పరమాణువులు ఈజిఎఫ్ఆర్ జీనిలో మార్పులను ప్రేరేపిస్తాయి, ఇది నాన్-స్మాల్-సెల్ లంగ్ కారినొమా-ఎన్ఎస్‌సిఎల్‌సి (ఊపిరితిత్తుల క్యన్సర్)కి జత చేయబడి ఉంది.
      హానికరమైన రసాయనాల నుంచి దూరం ఉంచండి:కారినోజెనిసిస్‌ని ఎక్కువ చేసే, క్యాన్సర్ కారకమైన ఏ సబ్‌స్టెన్స్, రేడియోన్యుక్లైడ్, లేదా రేడియేషనైనా దూరంగా ఉంచండి. కారినోజెనిసిస్‌కి మామూలు ఉదాహరణలు మద్యం, ఇంజిన్ ఎక్సాస్ట్,  పొగాకు, యువి కిరణాలు.
            త్వరగా గుర్తించడం: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని నివారించడానికి ఇంకో ముఖ్యమైన భాగం త్వరగా గుర్తించడం. చాలా సంవత్సరాల పరిశోధన తరువాత, ఏ వ్యక్తులైతే క్రానిక్ స్మోకర్స్‌గా ఉన్నారో వారు తక్కువ-మోతాదులో ఛాతికి సిటి స్కాన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం స్క్రీన్ చేయించుకోమని సిఫార్సు చేయబడింది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి సహాయపడుతుంది, మరియు దీనివల్ల చికిత్స విజయానికి అవకాశం పెరగవచ్చు. ఇప్పుడు ఉన్న అధునాతన ఈబియుఎస్ సిస్టమ్‌స్ గైడెడ్ బయోప్సిస్ వంటి బ్రొంకొస్కోపిక్ ఇంటర్‌వెన్షన్స్ లభ్యతతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని త్వరగా నిర్థారించడం ఇంకా చాలా సులభమైయింది," అన్నారు డా. విశ్వేస్వరన్.
       ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరి ఆడకపోవడం, వాయునాళాలలో శ్రవించడం, తీవ్రమైన శ్రావం, మరియు బాధ, మరియు మరణం వంటి గంభీరమైన క్లేశాలకు దారి తీస్తుంది. బ్రతికి ఉండటానికి అవకాశాలి మెరుగుపరచుకోవాలంటే త్వరగా రోగ నిర్థారణ చేసుకోవడం మరియు సరైన చికిత్స కీలక ఫాక్టర్స్.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ
బ్రీత్‌ఫ్రీ యాత్రా- దేశవ్యాప్తంగా శ్వాస సంబంధిత సంరక్షణ అందుబాటులో వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా..
విప్రోలో 450 మంది ఫ్రెషర్ల తొలగింపు

తాజా వార్తలు

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.