Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం

నవతెలంగాణ : యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ తమ అనుసంధానిత బ్రాండ్‌ ప్రచారం ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ ను ప్రారంభించింది. ఈ సంవత్సరం తమ మొట్టమొదటి వీకెండ్‌ యాక్టివిటీగా హైదరాబాద్‌లో ప్రారంభించింది. ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌ కార్యక్రమాన్ని   హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ వద్ద నున్న జలవిహార్‌ వాటర్‌ పార్క్‌ వద్ద నిర్వహించారు.  దాదాపు 1300 మంది యమహా అభిమానులు మరియు బ్లూ స్ట్రీక్స్‌ నుంచి ( యమహా యజమానుల తో  కూడిన కమ్యూనిటీ) 1000కు పైగా రైడర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా, ప్రతి మోటర్‌సైకిల్‌ అభిమానికీ సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం కలిగింది. దీనితో పాటుగా యమహా ప్రీమియం  మోడల్‌ శ్రేణిలో  అత్యుత్తమ సాంకేతికత, పనితీరు , భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జింఖానా రైడ్‌ లాంటి కార్యక్రమాలనూ  నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్ధులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ సవారీ నైపుణ్యాలను సైతం  మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది. ఈ ఉత్సాహాన్ని  మరింతగా నిర్మించేందుకు టెస్ట్‌ రైడ్‌ కార్యకలాపాలతో పాటుగా యమహా  ఉత్పత్తి శ్రేణి, యాక్ససరీలు, అప్పెరల్స్‌ జోన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మరో ప్రధానమైన ఆకర్షణగా స్టైలింగ్‌ జోన్‌ నిలిచింది. దీనిలో వినియోగదారులు  ఫేస్‌ పెయింటింగ్‌, టాటూ ఆర్ట్‌లో లీనమయ్యారు. ఈ కంపెనీ ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ ఈవెంట్లను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సైతం  సంవత్సరమంతా నిర్వహించడం ద్వారా  బ్రాండ్‌ నిబద్ధత పట్ల అవగాహన మెరుగుపరచనుంది.
‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌  యాక్టివిటీ తో  యమహా భారతదేశ  వ్యాప్తంగా తమ ఉత్సాహపూరిత శ్రేణి, స్పోర్టీ మోడల్స్‌ను ప్రదర్శిస్తుంది. వీటిలో  ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌–ఆర్‌15 వెర్షన్‌ 4.0 (155సీసీ);  ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌ – ఆర్‌15ఎస్‌  వెర్షన్‌ 3.0 (155 సీసీ); ఏబీఎస్‌తో ఎంటీ–15 (155 సీసీ) వెర్షన్‌ 2.0 ; బ్లూ కోర్‌ టెక్నాలజీ ఆధారిత మోడల్స్‌ అయిన ఎఫ్‌జెడ్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్‌–ఎస్‌ ఎఫ్‌1 (149 సీసీ) ఏబీఎస్‌తో,  ఎఫ్‌జెడ్‌–ఎఫ్‌1(14సీసీ) ఏబీఎస్‌తో ; ఎఫ్‌జెడ్‌–ఎక్స్‌(149సీసీ) ఏబీఎస్‌తో  మరియు యుబీఎస్‌ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), రేజెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ) ఉంటాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పద్మశ్రీ పి.టి.ఉష ఫ్లాగ్ ఆఫ్ చేసి లిటిల్ మిలీనియం కిడ్స్ మారథాన్‌ను ప్రారంభిస్తారు
దేశవ్యాప్తంగా 12 లా స్కూళ్లలో ప్రవేశానికి జూన్ 2023 రిజిస్ట్రేషన్ విండో ప్రారంభం
నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌లో ప్రారంభమైన బుక్‌ ఫెయిర్‌
నగరంలో మ్యూజిగల్‌ సంగీత అకాడమీ ఏర్పాటు
పాత నగలు అమ్మేస్తున్నారు..
హై రైజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 'ఫారెస్ట్‌ ఎడ్జ్‌' ప్రాజెక్టు
నత్తింగ్‌ 'ఇయర్‌(2)' విడుదల
ఈనాక్‌తో హిట్స్‌ ఒప్పందం
బాలల వేధింపులకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి మద్దతిచ్చే ప్రత్యేక వేదిక.
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐస్ క్రీమ్ ప్రచారాన్ని ఆవిష్కరించిన హేవ్ మోర్
కూకట్‌పల్లి వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన మ్యూజిగల్‌
మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం
MSMEల కోసం అమెజాన్ బిజినెస్ ఉత్కంఠభరితమైన డీల్స్
గ్రామీణ ప్రాంతాల్లో ఫినో పెమెంట్స్ బ్యాంకు అధిక వడ్డీ ఫిక్స్ డిపోసిట్ సేవలు
న్యూట్రిషన్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి
సామ్‌సంగ్‌ గెలాక్సీ 14 5జి ఆవిష్కరణ
జాక్‌డోర్సే సంపద రూ.4,300 కోట్లు ఫట్‌
హన్మకొండలో రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఏర్పాటు
అత్యాధునిక మాస్టర్స్‌ ప్రోగ్రామ్ కోసం.. ఈనాక్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
కెనాన్ ఇండియా 16 కొత్త అధునాతన ప్రింటర్‌ల విడుదల
టాటా మోటార్స్ BS6 ఫేజ్ II ఎమిషన్ నిబంధనలకు ముందుగా వాణిజ్య వాహనాల ధరల పెంపును ప్రకటించింది
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సుల కోసం కలుసుకున్న గోధుమ పరిశ్రమ నాయకులు మరియు న్యూట్రిషన్‌ నిపుణులు
సాంసంగ్ సెగిమెంట్ ఫీచర్స్‌తో Galaxy F14 5G
ఇయర్‌బడ్స్‌ సెట్‌ ను విడుదల చేసిన సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌
ఇంధన ధరలపై ఆందోళన
క్లియర్‌ ప్రీమియం బ్రాండ్‌ అంబాసీడర్‌గా హతిక్‌
తోషిబాకు రెండు భారీ ఆర్డర్లు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నుంచి రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌
దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌
ఎన్ ఐ టి ఐ ఇ ముంబైలో స్టెమ్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు పి & జి ఇండియా స్కాలర్‌షిప్‌లు

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.