Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దుఃఖనదిలో అశ్రుపడవ | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 09,2022

దుఃఖనదిలో అశ్రుపడవ

అప్పట్లో మా ఇంటికి సుట్టపొల్లు చూన్నీకొస్తే
గారోజు పండగే మా పిలగాండ్లకి
ఎవ్వలింట్లనైన గట్లనే ఉండేదనుకో అప్పట్లో..
ఎంత చేతగాకున్న నడికట్టు బిగించుకొని
అన్ని రకాల వంటలు చేసేది మా అమ్మ
ఎప్పుడు అప్పలు చేయమన్న చేతకాట్లే అనే అమ్మ
ఆ రోజు మాత్రం బలం యాన్నించి ఒచ్చేదో గాని
చుట్టపొల్ల కోసం కొత్తపానం పోసుకొని అప్పలు సేసేది..
అందుకే అప్పుడు మా ఇంటికి
చుట్టపోళ్లెప్పుడొస్తరా అని ఎదురుసూసేటోళ్లం
                  *** ***
మా నాయనా మాత్రం తక్కువనా!
చుట్టాల్ని చూడంగానే
చేస్తున్న పుస్తెమెట్టెలైనా !
ఎంత పెద్ద నగనైనా సగంలో ఆపేసి
కుంపట్లో మండుతున్న సూర్యుళ్లను
బొగ్గుల మబ్బులతో కప్పేసి
పనిముట్లకు జోలపాడి
దూకాణంలోంచి జింకపిల్లోలే సప్పున లేసి
చుట్టపోళ్ళతో మంచి చెడ్డ మాట్లాడుకుని
బజారికి పోయి యాట మాసమో
కోడికూరో ఎగురుకుంటూ తెచ్చేటోడు
                  *** ***
పైసలున్నా లేకున్నా అప్పోసప్పోసేసి
అన్ని సరుకులు తీసుకొచ్చోడు
చీకటి పడంగానే మాత్రం సార డిపోలు దగ్గరకు
చుట్టపాయన్ని తీసుకెళ్లి సారాయి పోయించేటోడు
గా రోజుల్లో రాకపోకలట్లుండే
ప్రేమాభిమానాలు గట్లుండే
ఊర్లల్లో మర్యాదలట్లుండేవి
                  *** ***
గిప్పుడు చూడు చుట్టాలేర్‌ పక్కాలేర్‌
ఇప్పుడు మన ఇండ్లకు ఎవ్వలు వచ్చుడు లేదు
మనం ఎవ్వల ఇండ్లకి పోవుడులేదు
ఒకేళ పోవాల్సి వస్తే ఫోన్చేసి పోవాలంట
ఎవ్వలన్నా మనింటికొచ్చినా ఫోన్‌ చేసి రావాలంట
ఏం మాయకాలమో ఏమో గానీ
ఎవరిండ్లల్ల వాళ్ళం గానుగెద్దుల్లాగా తిరగబడితిమి
                  *** ***
బయటికి పోవాల్సివస్తే...
ముక్కుకు మూతికి మాస్క్‌ పెట్టుకోవాల్సి వచ్చే
మాస్కులతోటి మనుషుల్ని గుర్తుపట్టలేక పోతుంటిమి
పేరు చెబితేగాని గుర్తుపట్టే పరిస్థితి లేదాయే
మనిషిని చూత్తెనే భయమేత్తాంది
మాట్లాడాలంటేనే వణుకు పుడతాంది
గదేదో సోషల్‌ డిస్టెంసింగట.. బౌతికాదూరం పాటించాలట
గప్పుడు కింది కులపోల్లని అంటరానివాల్లనిరి
ఇప్పుడు అందరూ అంటరాని వాళ్ళొలే దూరం పోబడితిమి
అందరం అంటరాని వాళ్ళం అయినంక
మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగినంక
ఇంకా మాటలెక్కడయి... ముచ్చట్లెక్కడియి
ఏం మాయకాలమో ఏమోగానీ
బతుకంటేనే యాస్టోస్తుంది
తలుచుకుంటేనే దుఃఖమోస్తుంది
ఎమున్నాగా సెల్ఫోన్లల్ల మాట్లాడుకోటం
వాట్సాప్‌ లల్ల ఫేస్బుక్‌ లల్ల ఫోటోలు పంపుకోవడం
లైకులు కొట్టుకోవడం ... మేసేజ్లు పెట్టుకోవడం
                  *** ***
ఏం కొనుక్కునా పైసలిచ్చుడు లేదాయే
అన్ని గూగుల్‌ పేలు ఫోన్‌ పేలాయె
ఆన్లైన్‌ మార్కెట్లాయే అమెజాన్‌ అయితే
కాష్‌ ఆన్‌ డెలివరీలాయే
అంతా ఆన్‌లైన్‌ మయం...
అంతటా ఇంటర్నెట్‌ మాయాజాలం
                  *** ***
మనుషులంతా
మరమనుషుల్లాగా కదులుతుండ్రు
ముందు ముందు ఇంకెంత దుర్భరంగా ఉంటదో బతుకు...
ఇంకెన్ని అనర్ధాలు చూడాల్సొస్తదో
ఎట్లాంటి పీడకలలు కనల్సోస్తదో...
ఊహించుకుంటేనే ఊపిరాడకాపాయే
ఎన్ని దుఃఖనదుల్ని అశ్రుపడవల్లో దాటాల్నో
ఇంకెన్ని ఊహించని విపత్తుల్నెన్ని ఎదుర్కోవాలో...
ఇగ...

- డాక్టర్‌ బాణాల శ్రీనివాసరావు, 9440471423

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథకుడుగా విశ్వనాథ
టాగోర్‌ కథల్లో సామాన్యుని ప్రపంచం
సురభి కళా శిఖరం
నాకు ఎన్నికలు అంటే భయం
అనుభవమే జీవితం
అంబ పలకడం లేదు...
''గుర్తుకొస్తున్నాయి!''
10న శబ్ధ్‌ కే పరే గ్రంథావిష్కరణ సభ
తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి

తాజా వార్తలు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

11:57 AM

కారు బీభత్సం..ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.