Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గౌతమీ తీర జీవన అనుభవం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 23,2022

గౌతమీ తీర జీవన అనుభవం

            రత్నాకర్‌ పెనుమాక రాసిన ఈ సంకలనంలో పదకొండు కథలున్నాయి. దేనికదే వస్తువు రీత్యా భిన్నంగా వున్నా ప్రతీ కథలోనూ అంతర్లీనంగా జీవిత పార్శాల్ని తాకే అనుభూతులన్నీ ఇంచుమించు స్థలకాలాల భేదం లేకుండా అచ్చుగుద్దినట్టు ఒకేరకంగా ఫీలవుతాం. గౌతమీ తీరమైనా, పెన్నా నదైనా, నాగావళి వడ్డైనా మనం చూసే మనుషులు వేరైనా, అనుభవాలు భిన్నమైనా; మమతలు, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు, రాగ ద్వేషాలు, భావోద్వేగాలు జీవన పర్యంతం నడిపించే ఇంధనాలు మాత్రం ఎక్కడైనా ఒకటే! అందుకే ఇందులో పాత్రలు యానాం చుట్టుపక్కలే కాదు ఎక్కడైనా కనబడతారు. ఇందులో రత్నాకర్‌ పెనుమాక మారిశెట్టి చెంద్రావతనీ, గారపాటి మధురనీ, వేపాటి సూరిబాబనీ, లంకా చిట్టిబాబనీ, కవులూరి భాస్కరరావనీ యానాం ఎదుర్లంక దగ్గరో, తాళ్లరేవు పోయే దార్లోనో, ఎదురయ్యే మనుషులేమో అన్నంత రియలిస్టిక్‌ రాయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.
          ''చివరి కోరిక'' అనే కథలో మొదట్లో షోకిల్లాగా వుండే రాఘవులు గారు మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా వెళ్లి అక్కడ ప్రజల దయనీయ జీవితాల పట్ల కలత చెంది, కమ్యూనిస్టు భావాల్తో, వారిలో మార్పు తీసుకురావడానికి ముందుగా తన జీవన విధానాలను మార్చుకోవడమూ, వారితో మమేక మౌతూ పేదల పట్లా, వారి సమస్యల పట్లా సానుభూతితో వుంటూ, తన పిల్లల్ని గవర్నమెంట్‌ బడిలో చదివిస్తూ, మరణించాక అవయవదానం కోసం మెడికల్‌ కాలేజీకి ఇవ్వడంతో, ఒక ఉదాత్తమైన మనిషిని తీర్చిదిద్దిన కమ్యునిస్ట్‌ భావజాలం ఎంత గొప్పదో ఇందులో రాఘవులు మేష్టారిలో చూపారు.
మొదట కథ ''సర్‌'' లో వత్తిని దైవంగా భావించే పోస్ట్‌ మాన్‌, కలెక్టర్‌ కి వచ్చిన రిజిస్టర్డ్‌ పోస్ట్‌ విత్‌ ఎకనాలెడ్జిమెంట్‌ కవర్‌ని కలెక్టర్‌కే ఇస్తానని మంకుపట్టు పట్టి అందరిచేతా తిట్లు తిన్నా, వత్తి పరమైన నిజాయితీని మెచ్చుకునే కలెక్టర్‌ ద్వారా, మెచ్చుకోలుతో పాటూ క్యాష్‌ రివార్డ్‌ అందుకోవడంతో, వత్తి పట్ల అంకితభావం అనేది చాదస్తం కాదు కర్తవ్యం అని చెప్పకనే చెబుతారీ కథలో.
''అమ్మకానికి అమ్మ జ్ఞాపకాలు'' ఈ సంపుటిలో మరో మంచి కనెక్టివిటీ వున్న కథ. ఎంతైనా సంపాదించు కోనివ్వండి, అమ్మా నాన్నలు ఎంత సంపాదించి ఇచ్చినా, వాళ్ళు చివర్లో వుంచుకున్న చిన్న జ్ఞాపకం ఇల్లు. అది పూరిల్లు అయినా సరే, పెద్ద విలువ చేయకపోయినా సరే, తణమో, ఫణమో వస్తే చాలు హక్కుదార్లుగా ఆ యింటి కోసం కొట్టుకునే కొడుకుల కోడళ్ళ నైత్యం రోజూ చూసేదే! ఆ అమాయక తండ్రులు కూడా అంతే! నెలకు లక్ష సంపాదిస్తూ, వూళ్ళలో ఎకరాలు పంచేసుకొని కూడా, తల్లిదండ్రులుండే ఒక వారసత్వపు గుడెసెని కూడా కబళించడానికి వొస్తే, ''ఒరేరు వెధవాయిల్లారా! చచ్చేదాకా అయినా దీన్ని వుంచండిరా'' అని చెప్పుకోకుండా, అమ్మి వాళ్ళ చేతిలోనే పెట్టేసి వుత్తమ ఆస్తి పంపకాల ''అయ్య''లే ఎక్కువ ఈ రోజుల్లో... ఇంటికి తీసుకు రావడం వదిలెయ్యండి, కనీసం పుట్టి పెరిగిన ఇంట్లో అయినా వాళ్ళ ప్రాణాల్ని సుఖంగా పోనివ్వని పుత్రరత్నాలకు బుద్ది చెప్పేలా వుందీ కథ.
ఏ సౌఖ్యాల్నీ ఇవ్వని, ఇవ్వలేని భర్తని గుండెల్లో పెట్టుకొని, బింకంగా బతికే మారిశెట్టి చెంద్రావతి కథ కంటతడి పెట్టిస్తుంది. బడుగుల జీవితాల్లో ఎన్నో విషాదాలూ, వేదనలున్నా గడపదాట నివ్వకుండా, పంటి బిగువున ఇంటి పరువును కాపాడుకునే ఈ మహా పతవ్రతా మూర్తులు లాంటి చెంద్రావతులు మన చుట్టూ ఎందరో వుంటారు.
          ఇంచుమించు మిగతా అన్ని కథల్లోనూ ఏదో ఒక జీవితపు పార్శ్వాన్ని తాకుతూ ఒక మెసేజ్‌ను ఇచ్చే ప్రయత్నాన్ని విజయవంతంగా చేశారు రత్నాకర్‌. ఉదాహరణకు సూసైడ్‌, ఎయిడ్స్‌ లాంటి విషయాల పట్ల మానవీయ కోణమూ, బాసిగాడ్ని మనిషిని చేయడంలో విజయకుమార్‌ అందించిన ఆత్మ విశ్వాసం లాంటి విషయాలు హద్యంగా వర్ణించారు. కొంత రొమాన్సూ, కొంత అపరాధ పరిశోధక రకపు కథలు ఒకటి రెండు వున్నా మొత్తంగా చూస్తే ఈ సంపుటిలో కథలన్నీ హాయిగా చదువుకోవచ్చు. సంపుటి చూడ్డానికి ''వాచకం'' లా అందంగా ముద్రించారు.

- వి. విజయకుమార్‌,
  8555802596

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథకుడుగా విశ్వనాథ
టాగోర్‌ కథల్లో సామాన్యుని ప్రపంచం
సురభి కళా శిఖరం
నాకు ఎన్నికలు అంటే భయం
అనుభవమే జీవితం
అంబ పలకడం లేదు...
''గుర్తుకొస్తున్నాయి!''
10న శబ్ధ్‌ కే పరే గ్రంథావిష్కరణ సభ
తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''

తాజా వార్తలు

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.