Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!

               ఉక్రెయిన్‌లో రష్యా ప్రారంభించిన సైనిక చర్యలో మరోనూతన ఘట్టం మొదలైంది. ఈ వివాదాన్ని మరింతగా పొడిగించేందుకు ఒకవైపు ఆధునిక ఆయుధాలను కుప్పలు తెప్పలుగా పశ్చిమ దేశాలు అంద చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో దాడులు జరిపేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఐఎస్‌ కిరాయి మూకలను సమీకరిస్తున్నట్లు వార్తలు. కొత్త వివాదాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. కీలక రేవు పట్టణం మరియుపూల్‌ శివార్లలోని భారీ ఉక్కు కర్మాగారం ఇజౌస్తల్‌ బంకర్ల నుంచి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలు చేతులెత్తాశాయి. వెలుపలికి వచ్చి రష్యా మిలిటరికీ లొంగిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. వారిని డాన్‌టెస్క్‌ ప్రాంతంలో బందీలుగా ఉంచారు. ఫిబ్రవరి 24న రష్యా ప్రారంభించిన సైనిక చర్యలో కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ ముట్టడి ఒక ముఖ్య ఘట్టం. ఉక్కు కర్మాగారం నుంచి సాయుధులు పూర్తిగా వెలుపలికి వచ్చినట్లు నిర్థారించుకున్నతరువాతే ఆ ముట్టడి పూర్తైనట్లు భావించాలి. బందీలుగా పట్టుకున్నవారిని సైనికులుగా పేర్కొంటూ అంతర్జాతీయ తీర్మానాల ప్రకారం తమకు అప్పగించాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. వారు కిరాయి మూకలు కనుక వారిని ఏమి చేయాలో తమ పార్లమెంటు నిర్ణయిస్తుందని రష్యా ప్రతినిధులు చెబుతున్నారు.
               అతి పెద్ద ఉక్కు కర్మాగారం ఇజౌస్తల్‌ను కేంద్రంగా చేసుకొని మార్చి 18వ తేదీ నుంచి ప్రతిఘటిస్తున్న ఈ మూకలు మే 16న లొంగిపోతున్నట్లు ప్రకటించాయి. 1930దశకంలో ఏర్పాటైన ఆ కర్మాగారంలో శత్రుదాడులు జరిగినప్పుడు తలదాచుకొనేందుకు అవసరమైన భారీ బంకర్ల నిర్మాణం కూడా ఉంది. 2014లో డాన్‌బాస్‌ ప్రాంత రష్యన్‌ భాష మాట్లాడే మెజారిటీ పౌరుల్లో తలెత్తిన అసమ్మతిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పాలకులు నయానాజీలు, కిరాయిమూకలతో ఇజౌ బెటాలియన్‌ పేరుతో సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్య్రం కోరుతున్న డాన్‌బాస్‌ ప్రాంత పౌరులపై దాడులు చేయిస్తున్నారు. బయటి ప్రపంచాన్ని అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నట్లు నమ్మించారు. ఆ దళాన్నే ఇజౌస్తల్‌ కర్మాగారానికి తరలించి మార్చి 18వ తేదీ నుంచి రష్యా మిలిటరీ మీదకు ప్రయోగించారు. వారికి రక్షణగా మానవకవచంగా ఉండేందుకు అనేక మంది పౌరులను కూడా అక్కడకు తరలించారు. దాని మీద జరిపేదాడులను పౌరుల మీద జరుపుతున్నవాటిగా చిత్రించారు. ఆ ఎత్తుగడను గమనించి ఆ కర్మాగారాన్ని చుట్టుముట్టిన రష్యన్‌ దళాలు దాడులను ఆపి పౌరులు బయటకు వచ్చేందుకు వీలు కల్పించి సాయుధులకు అవసరమైన సరఫరాలను అడ్డుకుంటూ తిష్టవేశాయి. వారంతటవారే వెలుపలికి వచ్చే ఎత్తుగడను అవలంభించాయి. అది ఫలించింది.
ఇజౌస్తల్‌ కర్మాగారం బంకర్లలో తిష్టవేసిన సాయుధమూకల సంఖ్య ఎంతో తెలియదు. ఇదిరాసిన సమయానికి రష్యా ప్రకటించినట్లు వచ్చిన వార్తల ప్రకారం 1,730మంది ఉన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో లొంగిన వారు 771 మంది. కొన్ని వందల మంది ఉక్రెయిన్‌ యుద్ద ఖైదీలు అని రెడ్‌ క్రాస్‌ సంస్థ చెప్పగా, అవసరమైన వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. మరియుపూల్‌ ముట్టడి కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. సాధారణంగా యుద్దాలపుడు బందీలుగా చిక్కిన మిలిటరీని ఒప్పందాల మేరకు ఆయాదేశాలకు అప్పగిస్తారు. పరస్పరం మార్పిడి చేసుకుంటారు. వీరు కిరాయిబాపతు కనుక రష్యా పార్లమెంటు అలాంటి మార్పిడిని అంగీకరించకపోవచ్చని నిర్దారణ కాని వార్తలు తెలిపాయి. ఇజౌ రెజిమెంటు పేరుతో ఉన్న వారిని ఉగ్రవాదులుగా గుర్తించాలని కోరుతూ దాఖలైన ఒక పిటీషన్‌ సుప్రీం కోర్టు ముందు ఉంది. అలా గుర్తిస్తే వారికి 20సంవత్సరాల వరకు శిక్షపడవచ్చు. లొంగినవారి గురించి పశ్చిమదేశాల నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. ఉక్రెయిన్ను ముందుకు నెట్టిన అవి ఇప్పుడు మరో కొత్త ప్రాంతాన్ని వెతుకుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలను కొనసాగిస్తూ తమ ఎత్తుగడలను అమలు జరిపే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు... ఒక వేళ ఉక్రెయిన్‌ వివాదం పరిష్కారమైనా కొత్త చిచ్చు రేపేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతూ మరో వివాదాన్ని సృష్టించేందుకు పూనుకోవటం ఆందోళన కలిగించే అంశం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.