Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తూతూ మంత్రం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

తూతూ మంత్రం

''మన్‌ కీ బాత్‌'' అంటూ చెప్పడమే తప్ప జనం ఘోష వినే అలవాటు మన మోడీ సార్‌కు మొదటి నుంచీ లేదు. వారి అడుగులకు మడుగులు ఒత్తే వారి సహచరులది అదే ధోరణి. ఇక మన ఆర్థిక మంత్రిది మరో బాట ఎందుకు అవుతుంది. సాదారణంగా బడ్జెట్‌ రూపొందించడానికి ముందు వివిధ వర్గాలవారితో సంప్రదింపులు జరపడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. దానిని అపహాస్యం చేస్తూ మొక్కుబడిగా కార్మిక సంఘాలతో ఆన్‌లైన్‌ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టారు నిర్మలమ్మ. కానీ, సమయమే ఇవ్వని సమావేశాన్ని కార్మిక సంఘాలన్ని ఏకోన్ముకంగా సోమవారం బహిష్కరించాయి.
వాస్తకానికి 25నే కార్మిక సంఘాలకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం అందినందుకు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ, అంతర్జాల సమావేశానికి కేటాయించిన 75నిమిషాలు సమయం సరిపోదని అప్పుడే స్పష్టం చేశాయి. ఇందులో వివాదమేముంది కార్మిక సంఘాలు హాజరై తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచవచ్చు కదా అన్న సందేహం కలగడం సహజం. కానీ, ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ రూపొందించడానికి ముందే కార్మిక సంఘాలకు సమయాన్ని కేటాయించడంలో చతురత చూపించారు. మొత్తం కేటాయించిన సమయంలో ఆమె తొలిపలుకులకే సగం సమయం గడిచిపోతుంది. ఒక్కో కార్మికసంఘానికి మూడు నుంచి అయిదు నిమిషాలకన్నా ఎక్కువ సమయం దొరకదు. అంటే బడ్జెట్‌ రూపకల్పనకు ముందు జరగవలసిన ఈ సమావేశాన్ని యాంత్రికంగా మార్చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కార్మికసంఘాలు ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో స్పష్టంగానే చెప్పాయి. రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో కరోనాను సైతం లెక్క చేయకుండా రైతు నేతలతో ప్రత్యక్ష చర్చలు ఒకటికి పదిసార్లు జరిపారు. మరిప్పుడు కరోనా విపత్కర పరిస్థితులేమి లేవు. మరి ఇప్పుడు ఈ వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేయవలసిన అగత్యం ఏమిటని నిలదీశాయి. అయినా సర్కార్‌ స్పందించలేదు.
ఈ సమావేశాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి సంఘాలు బహిష్కరించక తప్పని పరిస్థితి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ుతో మాత్రమే విత్త మంత్రి చర్చలు జరిపారు. జాతీయ నైపుణ్యాభివద్ధి సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారికి, వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి (ఫిక్కీ), భారత పరిశ్రమల మహాసమాఖ్య(సిఐఐ) ప్రతినిధులతో చర్చలకు మాత్రం ఆర్ధికమంత్రి తగినంత సమయమే కేటా యించారు. మోడీ ప్రభుత్వం సంపద సష్టించే కార్మిక వర్గాన్ని ఖాతరు చేయకూడదని గట్టిగానే నిర్ణయించు కున్నట్టు ఉంది. నాలుగు కార్మిక నిబంధనలను ఎలాగైనా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కార్మికసంఘాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా వామపక్షపార్టీలు ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏమైనా సరే శ్రమజీవుల మాట చెవినపెట్టకుండా కార్పొరేట్ల అనుకూల విధానాలను కొనసాగించడానికే మోడీ సర్కారు కంకణం కట్టుకుంది. కార్మిక వ్యవహారాలు చర్చించడానికి భారత కార్మికసంస్థ(ఐఎల్‌సి) సమావేశాలను 2015 నుంచి నిర్వహించిన దాఖలాలే లేవంటే ఈ సర్కారుకు కార్మిక సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.
పారిశ్రామిక సంబంధాలపై ప్రభావం చూపే ఏ అంశాన్ని మోడీ సర్కారు పరిగణించడమే లేదు. బ్యాంకులు, బీమా కంపెనీలవంటి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటు పరం చేయడాన్ని కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం దేశవ్యాప్త సమ్మెలు జరిగినా, ఈ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ఒక్కో కార్మికసంఘానికి మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయించి సమావేశం ఏర్పాటు చేయడంవల్ల పెద్దప్రయోజనం ఏమీలేదని, అర్థవంతమైన చర్చ ఏమీ జరగదని కేంద్ర ప్రభుత్వానికి తెలియక కాదు. ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌ కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరనేలేదు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, బడా పెట్టుబడిదార్లకు శ్రామికులు సృష్టించిన సంపదను దోచి పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం కనక ఫలితం ఆశించడం కూడా దండగే. విద్యుత్‌ (సవరణ) బిల్లును ఉపసంహ రించాలన్న వాదన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే తయారైంది. ఈ సమస్యలన్నింటినీ కార్మిక సంఘాలు లేవనెత్తుతాయని ఆర్థికమంత్రి కార్మిక సంఘాలతో సమావేశాన్ని తూతూ మంత్రంగా మార్చేశారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

10:25 AM

మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.