Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ .. నీ హిందీ మాకు వద్దు : రైతు ఆత్మహత్య | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

మోడీ .. నీ హిందీ మాకు వద్దు : రైతు ఆత్మహత్య

నవతెలంగాణ హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యా మాధ్యమంగా హిందీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై వృద్ధుడైన ఒక రైతు ఆందోళన చెందాడు. ‘మోడీ.. హిందీని మాపై రుద్ద వద్దు’ అంటూ నినాదాలు చేసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లాలోని తలైయూర్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. రైతైన 85 ఏళ్ల తంగవేల్, డీఎంకే వ్యవసాయ సంఘం మాజీ ఆర్గనైజర్‌. దేశ వ్యాప్తంగా హిందీలో విద్యా బోధనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన కలత చెందాడు. దీని వల్ల నిరుపేద, రైతు కుటుంబాల విద్యార్థులు నష్టపోతారని ఆందోళనకు గురయ్యాడు.
            కాగా, శనివారం ఉదయం తలైయూర్‌లోని డీఎంకే కార్యాలయం వద్దకు తంగవేల్‌ చేరుకున్నాడు. కేంద్రం బలవంతంగా హిందీని రుద్దడంపై నిరసన తెలిపాడు. ‘మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీ భాషను రుద్దితే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతుంది. హిందీ వద్దే వద్దూ’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సజీవంగా కాలిపోయి అక్కడే చనిపోయాడు. మరోవైపు డీఎంకే కార్యకర్త అయిన తంగవేల్‌ ఆత్మహత్యపై తమిళనాడులోని అధికార పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థల్లో హిందీ బోధనను అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తామని సీఎం స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే యువజన సంఘం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి
జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల
మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం
భారీ భూకంపం..2600 మంది దుర్మరణం
నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల
హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు
ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..
ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు
అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..
తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..
రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..
తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..
కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు
సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా
వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..
మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..
రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..
సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..
బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా
నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..
ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా
పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు
వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌
పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

తాజా వార్తలు

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.