Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ొబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య
ొ25న చిత్తూరు మదనపల్లిలో దక్షిణాది రాష్ట్రాల బీసీ సభ
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల బీసీ నాయకుల భారీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం విద్యా నగర్‌ బీసీ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని, బీసీలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జనాభా గణనలో కులగణన చేయడానికి ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు లేవని గుర్తు చేశారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ప్రతిపాదనలు లేవని ఆవేదన చెందారు. మోడీ బొమ్మ చూపి ఓట్లు వేయించుకోవడం తప్ప బీసీల అభివృద్ధికి బీజేపీ ఏమీ చేయలేదని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే వరకు ఉద్యమం జాతీయ స్థాయిలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్‌, సి రాజేందర్‌, సుధాకర్‌, బీసీ యువజన సంఘం చైర్మెన్‌ చంటి ముదిరాజ్‌, జిల్లపల్లి అంజి, జోషి, జయంతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి
సమాజంలో సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకం
కందేపి బాలసాహిత్యం అద్భుతం
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ప్రశ్నించడం నేర్చుకోవాలి: జేవీవీ
'సాంస్కృతిక రంగం ఎల్లప్పుడు ప్రజల వైపే ఉండాలి'
కోట్ల రూపాయలతో శ్మశానవాటికల అభివృద్ధి
ఉచిత విద్యుత్‌తో కులవృత్తిదారులకు లబ్ది
సమాజమే కుటుంబంగా పని చేయాలి
సేవతోనే మానసిక ప్రశాంతత : పి.సునీతారెడ్డి
మోడీజీ సిలిండర్‌ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో
సేవా దృక్పథంలో ఆస్పత్రులు పనిచేయాలి
పేదలకు సకాలంలో న్యాయం అందించాలి
స్వచ్ఛ డివిజన్‌గా తీర్చిదిద్దుతా
'యథా రాజా-తథా ప్రజ' చందంగా చైన్‌మెన్‌ సిబ్బంది విధుల నిర్వహణ
బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరికలు
ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మ దహనం
ఉద్యమించిన విప్లవ కెరటం మారోజు వీరన్న
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు
ఏరులై పారుతున్న డ్రయినేజీ-పట్టించుకోని అధికారులు
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలి
'ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం'
డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించాలి
'అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత ముందుకు రావాలి'
జల్‌పల్లి మున్సిపల్‌ అభివృద్ధికి కృషి చేస్తా
16న జమ్మూకాశ్మీర్‌ పర్యటన
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌
'అమిత్‌ షా టూరిస్టులా వచ్చిపోతానంటే కుదరదు'
హెచ్చార్సీకి ధన్యవాదాలు : జ్యోతిదాస్‌
నాయిని నర్సింహారెడ్డి స్మారక

తాజా వార్తలు

01:38 PM

చార్ ధామ్ యాత్రికులకు కీలక సూచన

01:26 PM

సిక్రెట్ గా సినిమా చూసిన నటి సాయిపల్లవి

01:14 PM

ఈరోజు నేరుగా రైతుల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నాం: జగన్

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

11:14 AM

నిద్రమత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

11:06 AM

నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

10:54 AM

అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

10:27 AM

నిజామాబాద్ జిల్లాలో కంటైనర్-కారు ఢీ..ఐదుగురికి గాయాలు

10:25 AM

దేశంలో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు

09:08 AM

న్యూయార్క్ కాల్పుల ఘ‌ట‌న‌పై స్పందించిన బైడెన్

08:56 AM

తిరుమలలో భక్తుల రద్దీ

08:47 AM

బైక్‌పై 35 చలాన్లకు రూ. 8,125 బకాయి వసూలు

08:33 AM

నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

08:17 AM

క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' ట్రైల‌ర్

07:42 AM

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులకు గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.