Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమాజంలో సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 16,2022

సమాజంలో సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకం

- ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
              మానసిక సమస్యల నివారణకు సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లో తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్‌ ఐదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలని, ఇందుకుగాను స్కూళ్లలో సైకాలజిస్టుల నియామకాలకు కషి చేస్తామన్నారు. వ్యక్తుల్లో విపరీత ధోరణులు పోగొట్టడానికి సైకాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా సైకాలజిస్టుల కౌన్సిల్‌ ఏర్పాటుకు తనవంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ దేవీప్రసాద్‌ రావు మాట్లాడుతూ మానసిక వైకల్యం కలిగిన వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత సైకాలజిస్టులపై ఉందన్నారు. నేడు అంతర్జాల మాయలో పడి మానవ సంబంధాలు మరిచిపోతున్నారని, సోషల్‌ మీడియా, సెల్‌ఫోన్‌ ప్రపంచంలో మునిగి ఇదే ప్రపంచం అనే రీతిలో తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో కనీసం పలకరించే స్థితిలో లేకుండా పోయిందన్నారు. ఈ వ్యసనాలతో మానసిక అనారోగ్యానికి గురై వ్యతిరేక ధోరణులతో సమాజంలో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌ మాట్లాడుతూ సమాజ సేవే ఆదర్శంగా యువత మార్పే ధ్యేయంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. స్వలాభం కోసం కాకుండా తెలంగాణలో సైకాలజిస్టుల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ తమదేనన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంపటి రాజు, కార్యదర్శి డాక్టర్‌ లక్ష్మి నిప్పణి, నాయకులు డాక్టర్‌ జి.సి కవిత, డాక్టర్‌ శిల్పా, డాక్టర్‌ అర్చన, జగదీశ్వర్‌ రావు, అరుణ్‌ కుమార్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మురుగు.. పరుగు..
కేర్‌ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీ
రెగ్యులరైజ్‌ చేయాల్సిందే: కాంట్రాక్టు అధ్యాపకులు
దళిత బంధు లబ్దిదారులకు కార్లు పంపిణీ
బీసీ కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయాలి
రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి
భారతీ విలాసం నాటక గ్రంథం ఆవిష్కరణ
అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు
విద్యార్థికి పాముకాటు
ఆధునిక సమాజ అభివృద్ధిలో మేధో సంపత్తి కీలకం
స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం
నాలా పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
ముగ్గురు దొంగల అరెస్టు
బస్‌ డిపో ఏర్పాటు అయ్యేదాకా పోరాటం
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
నకిలీ పైప్‌లు విక్రయిస్తున్న వ్యక్తుల రిమాండ్‌
సంస్కరణాభిలాషి పీవీ నరసింహారావు
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కుష్ఠు రోగులను వికలాంగులుగా పరిగణించాలి
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ఈస్ట్‌ కాకతీయ నగర్‌లో కార్పొరేటర్‌ పర్యటన
ముగిసిన క్రీడలు.. విన్నర్స్‌ యాప్రాల్‌ జట్టు
సూర్యానగర్‌లో మళ్లీ ర్యాంపు ఏర్పాటు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
అల్వాల్‌లో వీధికుక్కల స్వైర విహారం
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
చారిత్రక కట్టడాల పూర్వ వైభవానికి కృషి
మొబైల్‌ కంటి పరీక్ష వాహనం ప్రారంభం
సత్యాగ్రహ దీక్షకు తరలిన కాంగ్రెస్‌ నాయకులు

తాజా వార్తలు

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.