Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చారిత్రక కట్టడాల పూర్వ వైభవానికి కృషి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 28,2022

చారిత్రక కట్టడాల పూర్వ వైభవానికి కృషి

- మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
- ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్‌
             చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొ చ్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. సోమవారం సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్‌ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్ల బావి చుట్టూ తిరిగి పనులను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను వేరొక చోటకు తరలించాలని ఆదేశిం చారు. రోడ్డు నిర్మాణంకు ముందే వాటర్‌, సీవరేజ్‌ లైన్‌ పనులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో నగరంలోని మెట్ల బావులు అన్ని పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. మెట్ల బావి పరిసరాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతామనీ, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తున్నా మని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్ట్లు పేర్కొన్నా రు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన నిర్మాణాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని తెలిపారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో పని చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి వెంట కార్పొరేటర్‌ హేమలత, మాజీ కార్పొరేటర్‌ అత్తి లి అరుణ, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ముకుం ద రెడ్డి, సుదర్శన్‌, మెట్ల బావి పునరుద్ధరణ పనుల పర్యవేక్షకులు కల్పన, ఎలెక్ట్రికల్‌ శ్రీధర్‌, వాటర్‌ వర్క్స్‌ రమణారెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ క్రిస్టోఫర్‌ ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో క్రిటికల్‌ రివర్‌ కేంద్రం
లోప్రెషర్‌ నీటి సమస్య పరిష్కారానికి కృషి
దళితులను అణగదొక్కేందుకు రాజకీయ పార్టీల కుట్ర
హమాలీలకు వెల్ఫేర్‌ బోర్డ్‌ అమలు చేయాలి
లాయర్‌ మల్లారెడ్డి హత్యకు నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
6న నగరంలో ఇన్నర్‌ కాళీ ప్రత్యేక ప్రదర్శన
దుర్గాబాయి దేశముఖ్‌పై సెమినార్‌
మహాకవుల సాహిత్యసంస్కారం అనుసరణీయం
విద్యతో సమాజ నిర్మాణం సులువు
మూడు నెలల పెండింగ్‌ వేతనాలివ్వాలి
వరుస హత్యలతో సంచలనం
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ దేశానికే ఆదర్శం
అభ్యాసన సంక్షోభం విముక్తి కోసం తొలిమెట్టు
చలో ఢిల్లీ విజయవంతం చేయాలి
నేటి మహాధర్నాను సక్సెస్‌ చేయండి: సీఐటీయూ
'సైన్స్‌ రంగం అభివృద్ధికి డాక్టర్‌ పీఎం భార్గవ సేవలు ఎనలేనివి'
ఓల్డ్‌ ఏజ్‌ హోంకు స్వస్తి పలికేందుకు ప్రణాళికలు
25న యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్రస్థాయి సదస్సు
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేదాకా ఉద్యమిస్తాం
పెంచిన వేతనాలు చెల్లించాలి
ఆగస్టు 5న 82వ స్నాతకోత్సవం ముమ్మరంగా ఏర్పాట్లు
అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలి
రవాణా రంగ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు సాధనకు 3న చలో హైదరాబాద్‌
బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలి
నాలా పనులను త్వరగా పూర్తి చేయండి
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి సీపీఐ(ఎం)
చెత్తకుప్పలకు నిలయంగా నాంచారమ్మ బస్తీ
అర్హులందరికీ డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
మొక్కలతోనే జీవరాశి మనుగడ

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.