Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మురుగు.. పరుగు.. | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 29,2022

మురుగు.. పరుగు..

- వర్షపునీటిలో కలుస్తున్న డ్రయినేజీ
- రోడ్డుపై ఏరులై పారుతున్న వైనం
- ఏండ్లుగా ఇదే పరిస్థితి..!
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మల్కాజిగిరి
             రోడ్డుపై డ్రయినేజీ నీరు పారుతున్నా పట్టించుకునే నాథుడే లేదు. మల్కాజిగిరి సర్కిల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రగతి అంటూ డివిజన్‌లోని కాలనీలు, బస్తీలను చుట్టి వస్తూ ఫోటోలు దిగి ఆర్భాటం చేశారే తప్పా.. పట్టణ ప్రగతి వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఫోటోలు దిగి వెళ్ళటానికి ఇచ్చిన ప్రాధాన్యత మురుగు పరుగును ఆప డానికి ఇవ్వలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. గౌతం నగర్‌ డివిజన్‌ పరిధిలోని శ్రీ రామాంజనేయ నగర్‌, జై నల్ల పోచమ్మ టెంపుల్‌ వద్ద మురుగునీరు ఏరులై పారుతోంది. ఏండ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికా రులు పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించక పోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షం నీళ్ళు, డ్రయినేజీ మురుగునీరు కలిసి రోడ్డుపై ఏరులై పారుతుందనీ, కొన్ని రోజులుగా మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కావడబతో పిల్లలను ఉదయం, సాయంత్రం స్కూల్‌కు తీసుకెళ్లేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు భయాందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాహనాలపై వెళ్తున్నామనీ, ప్రమాదం అంచనా ప్రయాణిస్తున్నట్టు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ, కాలనీలోని రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం రావడంతో చినుకు పడితే చిత్తడిగా మారి, పెద్ద గుంతలుగా ఏర్పడి, బురదమయంగా తయారై నానా అవస్థలు పడుతున్నామని వాహనదారులు, స్థానిక కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు వరద మురుగనీటితో కలిసి ప్రవహిస్తుం డటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యనీ, దశాబ్దాలుగా రోడ్డు, డ్రయినేజజీ సమస్య వేధిస్తు న్నా అధికారులు లు పట్టించుకోవడం లేదనీ, ఇండ్ల ముందు, గుడి ముందు, వారాల తరబడి పారుతున్న రోగాల భారీ పడిపోతున్నామని చెబుతున్నారు. పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షాలు వచ్చేలోపులో రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. ఇప్పటివరకు అతీగతి లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి బోనాల సమయానికి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఏండ్లుగా ఇదే సమస్య.. నిత్యం అవస్థలే..
         ఏండ్లుగా ఇదే సమస్యతో నిత్యం అవస్థలు పడుతూ, రోడ్డుపై మురుగు నీరు వారాల తరబడి పారుతుండ టంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వరద, మురుగు కలిసి ఇండ్ల ముందు వారాల తరబడి పారుతూ రోగాల బారిన పడుతున్నాం. పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా రోడ్డు సమస్య ఏండ్లుగా ఉంది. మట్టి రోడ్డు కావడంతో వర్షాకాలం రావడంతో వచ్చిన నీరు మొత్తం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుంది. వచ్చే బోనాల పండుగ నాటికైనా అధికారులు, కార్పొరేటర్‌ స్పందించి సమస్యను పరిష్కరించాలి.
- స్థానిక కాలనీవాసి, అచ్చయ్య

సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
           శ్రీ రామాంజనేయ నగర్‌ పరిధిలో డ్రయినేజీ పొంగి పొర్లుతున్నా, రోడ్లు పలు సమస్యలను ఎప్పట ికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పం దించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బోనాల పండగా వచ్చే నాటికి రోడ్డు, డ్రయి నేజీ సమ స్యలను జోనల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
- మేకల సునీత రాము యాదవ్‌, గౌతమ్‌ నగర్‌ కార్పొరేటర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో క్రిటికల్‌ రివర్‌ కేంద్రం
లోప్రెషర్‌ నీటి సమస్య పరిష్కారానికి కృషి
దళితులను అణగదొక్కేందుకు రాజకీయ పార్టీల కుట్ర
హమాలీలకు వెల్ఫేర్‌ బోర్డ్‌ అమలు చేయాలి
లాయర్‌ మల్లారెడ్డి హత్యకు నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
6న నగరంలో ఇన్నర్‌ కాళీ ప్రత్యేక ప్రదర్శన
దుర్గాబాయి దేశముఖ్‌పై సెమినార్‌
మహాకవుల సాహిత్యసంస్కారం అనుసరణీయం
విద్యతో సమాజ నిర్మాణం సులువు
మూడు నెలల పెండింగ్‌ వేతనాలివ్వాలి
వరుస హత్యలతో సంచలనం
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ దేశానికే ఆదర్శం
అభ్యాసన సంక్షోభం విముక్తి కోసం తొలిమెట్టు
చలో ఢిల్లీ విజయవంతం చేయాలి
నేటి మహాధర్నాను సక్సెస్‌ చేయండి: సీఐటీయూ
'సైన్స్‌ రంగం అభివృద్ధికి డాక్టర్‌ పీఎం భార్గవ సేవలు ఎనలేనివి'
ఓల్డ్‌ ఏజ్‌ హోంకు స్వస్తి పలికేందుకు ప్రణాళికలు
25న యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్రస్థాయి సదస్సు
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేదాకా ఉద్యమిస్తాం
పెంచిన వేతనాలు చెల్లించాలి
ఆగస్టు 5న 82వ స్నాతకోత్సవం ముమ్మరంగా ఏర్పాట్లు
అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలి
రవాణా రంగ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు సాధనకు 3న చలో హైదరాబాద్‌
బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలి
నాలా పనులను త్వరగా పూర్తి చేయండి
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి సీపీఐ(ఎం)
చెత్తకుప్పలకు నిలయంగా నాంచారమ్మ బస్తీ
అర్హులందరికీ డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
మొక్కలతోనే జీవరాశి మనుగడ

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.