Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిమ్స్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులపై వేధింపులు ఆపాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

నిమ్స్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులపై వేధింపులు ఆపాలి

- నిమ్స్‌ కాంట్రాక్టు సెక్యూరిటీగార్డు యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులపై వేధింపులు ఆపాలని నిమ్స్‌ కాంట్రాక్ట్‌ సెక్యురిటీ గార్డు యూనియన్‌ అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉన్న మగ్బుల్‌ పాష ఆరాచకాలకు వ్యతిరేకంగా, నిమ్స్‌ పర్మినెంట్‌ సెక్యురిటీ గార్డులుగా ఉన్న రామారావు, శేఖర్‌, సుబ్బారావులు మహిళా గార్డులపట్ల అసభ్యకరంగా ప్రవర్తనకు వ్యతిరేకంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిమ్స్‌ సెక్యూరిటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌రావు మాట్లాడుతూ మగ్బుల్‌పాష అనే ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఒక మహిళా సెక్యురిటీగార్డుని తన బండిపై గచ్చిబౌలికి తీసుకు వెళతానని అన్నాడని, దానికి ఆ మహిళా గార్డు నీ బండిమీద నేనెందుకు వస్తానని హెచ్చరించినట్టు తెలిపారు. దీంతో ఫీల్డ్‌ ఆఫీసర్‌ మగ్బుల్‌ పాష ఆమెపై కక్షగట్టి డ్యూటీ నుండి తొలగించే ప్రయత్నం చేశాడని తెలిపారు. మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారని, పర్మినెంట్‌ గార్డులు ముగ్గురితో కలిసి మహిళా గార్డులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వారికి లొంగని మహిళా గార్డుని డ్యూటీ నుండి తొలగిస్తున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిప్యుటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో
శుక్రవారం జరిగిన జాయింట్‌ మీటింగ్‌లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న సూపరింటెండెంట్‌, జీఎం (హెచ్‌ఆర్‌) దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.శ్రీనివాస్‌, సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్‌, నగర నాయకులు జి.కిరణ్‌, నిమ్స్‌ సెక్యురిటీ యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ శ్రీహరి, శశికళ, ఎ.ఎం.రెడ్డి, కె.లక్ష్మి, అనురాధ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి
నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ఎంఎల్‌ఆర్‌ ఐటీఎం కళాశాలలో ఘనంగా ట్రెడిషనల్‌ వేడుకలు
సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ వ్యర్థాలు
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
బడంగ్‌పేట్‌ మేయర్‌పై అవిశ్వాసం?
పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ల కొరత
హరినాయక్‌ మృతిపై విచారణ జరపాలి
వక్ఫ్‌ భూములపై సర్కారు స్పందించాలి
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

తాజా వార్తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.