Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలికలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

బాలికలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే

- శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి.ప్రేమ్‌ పావని
- మహిళా సమాఖ్య హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
           మహిళలు, బాలికలపై వివక్ష, హింస మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి.ప్రేమ్‌ పావని తెలిపారు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా 'మహిళలపై అన్ని రకాల వివక్ష, హింస నిర్మూలించాలని' డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌ వద్ద మహిళా సమాఖ్య హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ప్రేమ్‌ పావని మాట్లాడుతూ మహిళలు, బాలికలపై హింస అనేది భౌగోళికం, సంస్కతి సరిహద్దులు తెలియని ప్రపంచ సంక్షోభం అని, అట్టడుగు స్త్రీలు, బాలికలు దీనిని ఎక్కువగా అనుభవిస్తారన్నారు. మహిళల రక్షణకు దాదాపు 155 దేశాల్లో పటిష్టమైన చట్టాలు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మహిళలు, బాలికలపై గహ హింస, లైంగిక వేధింపులు, బలవంతపు వివాహలు, లైంగిక అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం, పురుషులు, స్త్రీల మధ్య అధికారాలు, వనరుల పంపిణీ కోసం బలమైన పోరాటాలు నిర్మిస్తే స్త్రీలకు హక్కులు, ఆర్థిక స్వాతంత్రం, భద్రత, రక్షణ లభిస్తాయని, హింస నిర్మూలించబడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు చట్టపరమైన, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం లభించనందుకు మహిళలు అసమానతలకు, హింసకు గురవుతున్నారన్నారు. మహిళలపై హింస నిర్మూలన సమస్యపై ప్రజలందరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి మాట్లాడుతూ మహిళలపై హింస అనేది మహిళల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ఉల్లంఘిస్తుందని తెలిపారు. మహిళల హక్కులు, స్వేచ్ఛను రక్షించడంలో ప్రభుత్వాలు దీర్ఘకాలిక వైఫల్యం చెందుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నగర నాయకులు షహనా అంజుమ్‌, కె.రాధిక, కె.జ్యోతి శ్రీమాన్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం
           సమాజంలో మార్పు రావాలంటే ముందుగా అట్టడుగున ఉన్న దళిత, ఆదివాసీ మహిళలపై వివక్ష, హింస ఆగాలని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ అన్నారు. దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో శుక్రవారం హిమాయత్‌ నగర్‌, లిబర్టీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో 'లీగల్‌ క్లినిక్‌'ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ప్రవేశపెడుతున్న కేసుల్లో హత్యలు, లైంగికదాడులు, సామూహిక దాడులు, ప్రేమ పేరుతో మోసాలు, భూ కబ్జాలు, లైంగిక వేధింపులు వంటివి ఎక్కువయ్యాయని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాజానికి సంబంధించిన శాఖలైన పోలీస్‌, న్యాయ వ్యవస్థలకు అర్థం చేయించడం, ప్రజలను చైతన్య పరచడమే ఈ లీగల్‌ క్లినిక్‌ ముఖ్య ఉద్దేశం అన్నారు. బాధిత మహిళలకు న్యాయం అందకపోవడం, బాధితుల పైన తప్పుడు సాక్షాలు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం, బాధితులను రాజీ పడేలాగా బలవంత పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ దోపిడీకి గురవుతున్నారని, చదువుకున్న ఆడపిల్లలే ఎక్కువ మోసాలకు గురవుతున్నారన్నారు. మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలని సూచించారు. నేటి నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు 16 రోజుల పాటు స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం కొనసాగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు వైజయంతి, సజయ, సత్యవతి, భూమిక, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు
40 నెంబర్‌ బస్సును పాత రూట్‌లోనే నడపాలి
తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు
స్త్రీ పురుష సమానత్వానికి పోరాడుదాం
అంబర్‌పేటను విస్మరించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
బీసీల బడ్జెట్‌ రూ. 2 లక్షల కోట్లకు పెంచాలి
కమేళ ఆధునీకరణకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి
పేదలను ఆదుకునే స్వభావం కలిగి ఉండాలి
జమ్మిగడ్డలో జ్ఞానమాల కార్యక్రమం
రెడ్డి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించిన బండారి లక్ష్మారెడ్డి
వెస్లీ డిగ్రీ కాలేజీలో బాడీ బిల్డింగ్‌ పోటీలు
కుప్పకూలిన దక్కన్‌ మాల్‌ భవనం
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు డిగ్రీలు దోహదం
ఉద్యోగులు కుటుంబానికి సమయం కేటాయించాలి
మత్స్యకారుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలి

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.