Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి

- ప్రమాదాలు జరగకుండా చూడాలి
- అవసరమైన చర్యలు తీసుకోవాలి

- మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి
- కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
            రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు జిల్లాలోని ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాలని అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో సంబంధిత శాఖల అధికా రులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతలపై రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్‌, జిల్లా రవాణాశాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ, పోలీసు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత శాఖలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నేషనల్‌ హైవేతో పాటు రాజీవ్‌ రహదారి ఉన్నాయనీ, ఆయా ప్రాంతాల్లో ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. ప్రమాదాలు జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జాతీయ రహదారి, రాజీవ్‌ రహదారితో పాటు పలు రహదారులపై స్పీడ్‌ లిమిట్స్‌ బోర్డులను, స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వాహనదారులు ఎక్కవ స్పీడ్‌తో వెళ్ళకుండా నిర్ణీత వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్ల, రహదారుల వద్ద మూలమలుపులు, పాఠశాలలు, కళాశాలల వద్ద సిగల్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాల్లో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళితే ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయా శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని తీసుకోవాల్సిన చర్యల గురించి అవసరమైన సూచనలిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో గతంలో నిర్వహించిన సమావేశాలపై చేపట్టిన చర్యలు, తదితర విషయాలను అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సమావేశంలో సూచించిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో కిషన్‌ నాయక్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రామ్మోహన్‌, ఆర్టీసీ, డీఎం చంద్రకాంత్‌. పోలీసు, ట్రాఫిక్‌, మున్సిపల్‌ కమిషనర్లు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేదాక పోరాటం ఆగదు
'కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు'
ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశమివ్వాలి
ఇంటి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
అభాగ్యులకు ఆయుష్మాన్‌ చారిటీ సేవలు భేష్‌
శంకుస్థాపన రాయికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆర్థిక సాయం
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
డ్రయినేజీ నిర్మాణ పనుల పరిశీలన
కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాథ్‌కు ఘన నివాళి
ప్రజలకు మౌలిక వసతుల కల్పించేలా కృషి
కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు ఇంత అన్యాయమా..?
అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లివ్వాలి
సిటీ కాలేజీలో గ్రూప్‌ 2 ఉచిత శిక్షణ ప్రారంభం
మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
ఎంపీ కృష్ణయ్యతో కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే భేటీ
వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి : కార్పొరేటర్‌
ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.