Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పార్కు అభివృద్ధికి చర్యలు : మంత్రి తలసాని | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

పార్కు అభివృద్ధికి చర్యలు : మంత్రి తలసాని

నవతెలంగాణ-బేగంపేట్‌
          చిదానందం కాలనీలోని పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హామీ నిచ్చారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గం పరిధిలోని పద్మా రావునగర్‌లో గల చిదానందం కాలనీ పార్క్‌ స్థలం కొద్ది కాలంగా కోర్టు వివాదాలలో ఉండగా, ఇటీవల కాలనీ వాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బుధవారం చిదానందం కాలనీ వాసులు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను పద్మారావు నగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్కులను ఎంతో అభివృద్ధి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొ స్తామని చెప్పారు. పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, కూర్చునేందు కు అనువుగా గాజోబా నిర్మాణం, ఓపెన్‌ జిమ్‌, పచ్చదనం పెంపొందించే విధంగా మొక్కల పెంపకం చేపడతామని చెప్పారు. వెంటనే హార్టికల్చర్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల ను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో ఆదేశిం చారు. మంత్రి ఆదేశాల మేరకు బన్సీలాల్‌ పేట కార్పొరేట ర్‌ హేమలత, పద్మారావు నగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌, హార్టికల్చర్‌ అధికారి రాఘవేందర్‌, డీఈ ఆంజనేయులు, చిదానందం కాలనీకి వెళ్ళి అభివృద్ధి పనులను చేపట్టడానికి పార్కు స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట చిదానందం కాలనీ అధ్యక్షులు సత్యనారా యణ, అమర్‌నాద్‌, నాయకులు రాజు, శ్రీకాంత్‌ రెడ్డి, సుధాకర్‌, తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉప్పల్‌ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
పారిజాత నర్సింహారెడ్డికి మేయర్‌ పదవి మంత్రి భిక్ష
అంచనాల్లో ఘనం - ఆచరణలో శూన్యం
అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
అవగాహన ద్వారా క్యాన్సర్‌ను జయించండి
పిల్లలు బాల్యం నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
క్యాన్సర్‌ను జయించిన వారికి రెనోవ సౌమ్య ఆస్పత్రి సన్మానం
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి
సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి
ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేపట్టబోం
ఆర్‌యూబీ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి
వెస్లీ డిగ్రీ కళాశాలలో ఘనంగా వెస్కాన్‌ ఫెస్ట్‌
క్యాన్సర్‌పై అవగాహన అవసరం
ఓసీ పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలి
అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లివ్వాలి
పార్కుల సుందరీకరణకు కృషి : ఎమ్మెల్యే కాలేరు
అనాథలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి
కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని కొనసాగిద్దాం
నిమ్స్‌ హాస్పిటల్‌లో వరల్డ్‌ క్యాన్సర్‌ డే వేడుకలు
ఈ తరానికి మగ్దూం సాహిత్య స్ఫూర్తిని చాటి చెప్పాలి
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేదాక పోరాటం ఆగదు
'కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు'
ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశమివ్వాలి
ఇంటి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
అభాగ్యులకు ఆయుష్మాన్‌ చారిటీ సేవలు భేష్‌
శంకుస్థాపన రాయికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆర్థిక సాయం
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.