Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అత్తింటి వేధింపులతో గృహిణి ఆత్మహత్య | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

అత్తింటి వేధింపులతో గృహిణి ఆత్మహత్య

- మృతదేహంతో బంధువుల నిరసన
- సంజయ్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా పోచంపాడు మండలం అనంతకూడు గ్రామానికి చెందిన మల్లయ్య, సత్యమ్మల పెద్ద కూతురు శ్రీలతను బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో నివాసముండే గడ్డం సాగర్‌కు 9 సంవత్సరాల కిందట ఇచ్చి పెండ్లి జరిపించారు. ఆ సమయంలో రూ.9 లక్షలు కట్నంగా అబ్బాయికి ఇచ్చారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెండ్లయిన నాటి నుంచి భార్యను భర్త, ఆమె అత్త, మరిది, ఆడపడుచు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. అయిదు నెలల కిందట శ్రీలత పుట్టింటికి వెళ్లింది. ఈనేపథ్యంలో పాఠశాలలో చదువుకునే పిల్లలను చూడటానికి ఇటీవల భర్త ఇంటికి వచ్చిన శ్రీలతను అత్తింటి వారు అడ్డుకున్నారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. దాంతో శ్రీలతా తీవ్ర మనస్తాపం చెంది స్వగ్రామంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో ఉన్న అత్తింటి వారి ఇంటి వద్దకు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బైటాయించారు. దీంతో సంజయ్‌ నగర్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిక్కడపల్లి సబ్‌ డివిజన్‌ ఏసీపీ యాదగిరి, సీఐ సంజయ్‌కుమార్‌, భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.