Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

నవతెలంగాణ-ఓయూ
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఓయూ కమిటీ అధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ నుంచి ఎన్‌సీసీ గేటు వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. వందలాది విద్యార్థులు ఫ్లకార్డులు చేత పట్టుకుని, తమ డిమాండ్లను నెరవే ర్చాలని నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీఎస ్‌యూ ఓయూ నాయకులు ఎస్‌.నాగేశ్వర రావు, ఎన్‌.సుమంత్‌, కె.స్వాతి మాట్లా డుతూ నేటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉస్మానియా యూని వర్సిటీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్య మంత్రిని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడిన ఓయూ విద్యార్థుల అభివధి నిధులు కేటాయించాలని కోరారు. ఓయూలో పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా ప్రోత్సాహక పదకాలైన ఉచిత మెస్‌ వసతి, ఫెలోషిప్‌ వసతి, ఆరోగ్య భద్రత వంటి వసతులు ప్రారంభించాలన్నారు. 8 ఏండ్లపాటు తెలంగా ణ పాలనలో ఓయూలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండాలోని ప్రధాన అంశాలను విద్యార్థులు ఉప యుక్తంగా ఉంటాయనీ, వీటిని పరిష్కరించడం ద్వారా నాణ్యమైన మానవ వనరులు అభివృద్ధి సాధ్యమన్నారు. తక్షణమే ఓయూ స్టూడెంట్స్‌ ఎజెండా అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ చేసి, నిధులు కేటాయించాలనీ, లేనియెడల రాబోయే రోజుల్లో విద్యార్థుల ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చించా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఓయూ నాయకులు వెంకటేష్‌, భువన, ప్రశా ంత్‌, నరేష్‌, సాయి, శివారెడ్డి, వినీల్‌, సంపత్‌, స్నేహ, మనోహర్‌, నివేదిత, స్వర్ణలత, అశోక్‌, శ్రీవాణి, భవాని, శశాంక్‌, చందు, మారుతి, నరేష్‌, చంద్ర ప్రకాష్‌, వనిత, పరమేష్‌, సుమన్‌, మణికంఠ, ఆర్తి, నవీన్‌,ఫిరోజ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

04:46 PM

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ

04:11 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:04 PM

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.