Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి

- ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌
మల్కాజిగిరి-నవతెలంగాణ
అర్హులైన నిరుపేదలందరికీి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారంనాడు మునిసిపల్‌ కార్యాలయం ముందు వేలాది మంది ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఐ(ఎం ) మండల కార్యదర్శి ముస్తాల కపాసాగర్‌ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు. మండల కార్యదర్శి నర్సింగ్‌ రావ్‌ మాట్టాడుతూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఆల్రెడీ నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవటం వల్ల తలుపులు, కిటికీలు దొంగతనం జరుగుతున్నాయని, గోడలు పగిలిపోతూ పెచ్చులూడుతున్నాయి. ఇప్పటి వరకు కేటాయించకపోవటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ, జాప్యం జరిగితే ఊరుకునేది లేదు అని ప్రజా సంఘాల ఐక్య వేదిక హెచ్చరిక చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ న ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ఘహా ధర్నా కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు రాజ్యలక్ష్మీ, ఐద్వానాయకులు నాయకులు షాహిన్‌, బీసీడబ్ల్యు నాయకులు యాదగిరి, సరోజ, అనసూయ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ రాజుకి వినతిపత్రం సమర్పించింది. కమిషనర్‌ సానుకూలంగా స్పందించిపై అధికారులకు రాసి పంపిస్తాను అని చెప్పారు.
కాప్రా : తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాప్రా మున్సిపల్‌ ఆఫీసు వద్ద డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల గురించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా పట్నం రాష్ట్ర నాయకులు డిజి నరసింహారావు హాజరై మాట్లాడారు. టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉచితంగా కేటాయిస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కరికీ ఇల్లు కేటాయించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు ,నాయకులు పి.వెంకట పి.గణేష్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌ ఎన్‌.శ్రీనివాస్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తుదారులు, నాయకులు ఎన్‌.నాగిరెడ్డి,శ్రీనివాసరెడ్డి సఫియా, నూర్జహాన్‌, సుహాసిని, రమ, మమత, కవిత, లక్ష్మి తదితరులు హాజరైనారు.
ప్రజా సంఘాల పోరాట వేదిక
కుత్బుల్లాపూర్‌ : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు ఎండి.సలీం, పి.అంజయ్య, ఆర్‌.స్వాతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తక్షణమే పేదలందరికీ ఇండ్లు, ఇళ్లస్థలాలు, డబల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని, లేని ఎడల ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదలతో కలిసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ రేణుకకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు ఎస్‌.కె బురాన్‌, ముక్తార్‌, శ్రీనివాస్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌ : కూకట్‌పల్లి సర్కిల్‌ బాలానగర్‌ డివిజన్‌ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కేటాయించాలని, ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు రూ.5లక్షలు ఇండ్లు కట్టుకోవడానికి కేటాయించాలని జీవో నెంబర్‌ 58, 59 కొరకు అప్లై చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీిఐటియు కూకట్‌పల్లి మండల కార్యదర్శి కె.కష్ణా నాయక్‌, పట్నం కార్యదర్శి ఎం.శంకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాసంఘాల పోరాట కమిటీ పిలుపులో భాగంగా బాలానగర్‌ మండలం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే వారికి త్వరగా సర్వేలను పూర్తి చేసి ఇండ్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ బాలపీరు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జే.శివకుమార్‌, ఎన్‌పిఆర్‌డి జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, ఆవాజ్‌ కూకట్‌పల్లి కమిటీ కార్యదర్శి ఫయాజ్‌, సీిఐటీయు మండల నాయకులు ధర్మారావు, నరసింహ, ప్రమీలమ్మ, గంగాదేవి, రాములు తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ : అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కేటాయించాలని ప్రజా సంఘాల పోరాట కమిటీ సభ్యులు కూకట్‌పల్లి మండల కేంద్రం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే వారికి త్వరగా సర్వేలను పూర్తి చేసి ఇళ్లను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం కార్యదర్శి ఎం శంకర్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ బాల పేరు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జే శివకుమార్‌, ఎన్‌పిఆర్‌డి జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ఆవాజ్‌, కూకట్‌ పల్లి కమిటీ కార్యదర్శి ఫయాజ్‌, సీఐటీయూ మండల నాయకులు ధర్మారావు, నరసింహ, ప్రమీలమ్మ, గంగాదేవి, రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చుతాం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
ఆత్మస్థైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య నిరుద్యోగులు
దండకారణ్య ఆదివాసీలపై వైమానిక దాడులు ఆపాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
సైన్స్‌తోనే దేశాభివృద్ధి
కామెలా ఆధునీకరణ పనులు ప్రారంభించాలి
మార్కుల మెమోనే మార్చేశారు
కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిది
తనిఖీలు మరింత ఉధృతం
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న మేడ్చల్‌ కాంగ్రెస్‌ నాయకులు
వాకిటి రామ్‌రెడ్డికి జలకవిరత్న పురస్కారం
నిరుపేదల కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయం
'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.