Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీసీల బడ్జెట్‌ రూ. 2 లక్షల కోట్లకు పెంచాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

బీసీల బడ్జెట్‌ రూ. 2 లక్షల కోట్లకు పెంచాలి

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
బీసీల బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల రూపాయలకు వెంటనే పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విద్యా నగర్‌ బీసీ భవన్‌ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు వెంటనే ప్రవేశపెట్టి బీసీల బడ్జెట్‌ రూ. రెండు వేల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. పేదల కష్టంతో ఏర్పడిన బడ్జెట్‌ను కేంద్రం పెద్దలకు దోచిపెడుతూ నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లు క్రిమిలేయర్‌ను వెంటనే తొలగించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించి ఫీజులు స్కాలర్‌ షిప్స్‌ ఇవ్వకుండా అన్యాయం చేస్తు న్నారని విమర్శించారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీలకు ప్రతీ కుటుంబానికి రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. బీసీ లకు కేంద్ర బడ్జెట్‌ లో రూ. రెండు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జె ట్‌లో రూ. 20 వేల కోట్ల కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు భూపేష్‌ సాగర్‌, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌, అనంతయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాకిటి రామ్‌రెడ్డికి జలకవిరత్న పురస్కారం
నిరుపేదల కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయం
'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.