Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేతల అరెస్టును ఖండించండి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

నేతల అరెస్టును ఖండించండి

నవతెలంగాణ-చండ్రుగొండ
మోడీ గో బ్యాక్‌ నిరసన కార్యక్రమానికి వెళుతున్న సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి, మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు రామనాథం, మండల కార్యదర్శి కేశవరావు ఎన్డీ జిల్లా నాయకులు షేక్‌ ఉమర్‌, మండల కార్యదర్శి వెంకట్రావు తదితరులు ఉన్నారు.
బూర్గంపాడు : సీపీఐ(ఎం), సీపీఐ నాయకులను ముందస్తుగా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల నాయకులు రాయల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సమితి నాయకులు పేరాల శ్రీనివాస రావులను అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశంలో మత తత్వాన్ని పెంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
ఇల్లందు : సింగరేణి బొగ్గు గనులు, స్టీల్‌ ప్లాంట్‌ స్టీల్‌ ప్లాంట్‌ తదితర అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రధాని మోడీ గో బ్యాక్‌ అంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ అడ్డాపై శనివారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ ప్రాంతీయ కన్వీనర్‌ అబ్దుల్‌ నబి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, భాస్కర్‌, శ్రీను, రవి, రాజు, మహేష్‌ రాము, కుమార్‌.తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) , సీపీఐ, న్యూడెమోక్రసీ నేతల ముందస్తు అరెస్టులు
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ కార్యక్రమాలు చేయకుండా సీపీఐ(ఎం), సీపీఐ, న్యూ డెమోక్రసీ నాయకును పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దేవులపల్లి యాదయ్య, అబ్దుల్‌ నబీ, శంకర్‌, నాగయ్య, నరసింహారావు తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మోడీ గో బ్యాక్‌ నినాదంతో దద్దరిల్లిన బొగ్గు బావులు
ప్రయివేటీకరణకు పూనుకొంటున్న ప్రధాని గోబ్యాక్‌ అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. దీంతో బొగ్గు బావులు దద్దరిల్లాయి. టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ పిలుపు మేరకు ఎస్‌.రంగనాథ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఆధ్వర్యంలో సింగరేణి మైన్స్‌, డిపార్ట్మెంట్స్‌లు మోడీ వ్యతిరేక నినాదాలు చేశారు. రంగనాథ్‌ మాట్లాడుతూ లాభాలలో నడిచే సింగరేణినీ ప్రయివేట్‌ వాళ్లకు కట్టబెట్టేందుకు సింగరేణి అభివృద్ధి చేసిన బ్లాకులను వేలంపాట పెట్టాడని అందుకే ఈ గడ్డమీద కాలుపెట్టొద్దని మోడీని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ కార్యదర్శులు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, చండ్ర వెంకటేశ్వర్లు, గౌస్‌ మియ, దరియసింగ్‌ పాల్గొన్నారు.
మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ నిరసన
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం మండలంలోని ముకుందాపురం క్యాంపు సెంటర్లో హమాళి కార్మికులతో నల్ల బ్యానర్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా నాయకులు చిత్తారి వెంకన్న, తొండల సర్వయ్య, పూనెం లక్ష్మణరావు, మల్లేష్‌ పూనెం చందు, మూతి కొటేస్‌, వర్స రవీందర్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ(ఎం) మండల నాయకులు కొప్పుల శ్రీనివాసరావు అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టుల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల హమాలీ అధ్యక్షుడు కామినేని రమేష్‌, కుతాటి శ్రీనివాసరావు, నాయకులు భోగి నరసింహారావు, సీఐటీయూ నాయకులు కోటా సుబ్బారావులను ముందస్తు అరెస్టులు చేశారు.
అదేవిదంగా సీపీఐ నాయకులు మండల సహాయ కార్యదర్శి సంంకుపాక ధర్మ, ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాములను ఉదయం ఆరు గంటలకి పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు యార్లగడ్డ భాస్కర్‌ రావు మాట్లాడారు.
మణుగూరు : ముందస్తుగా సీపీఐ(ఎం) నాయకులను పోలీస్‌లు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మండల కార్యదర్శి కొడిశాల రాములు, మండల కమిటీ సభ్యులు వైనాల నాగలక్ష్మి, ఆఫీస్‌ సెక్రటరీ గుర్రం నరసయ్య, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి నాగేల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.
టీబీజీకేఎస్‌ నేతృత్వంలో : టీబీజీకేఎస్‌ నేతృత్వంలో కార్మిక వర్గం నల్ల జెండాలతో నినాదాలు అందించారు. ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు నేతృత్వంలో ఓసీ 2 గని నందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభాకర రావు మాట్లాడారు. కేంద్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ అబ్దుల్‌ రవుఫ్‌, బ్రాంచి నాయకులు వీరభద్రయ్య, బ్రాంచి సెక్రెటరీ బానోత్‌ కృష్ణ, కాపా శివాజీ, ఏస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, సీహెచ్‌ వెంకటేశ్వర రెడ్డి, అశోక్‌, ఫిట్‌ సెక్రటరీలు నాగెల్లి, రామరావు, గంగాధర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు, శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : సీపీఐ(ఎం), సీపీఐ నాయుకులును ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం అని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి వెంకటరత్నం విమర్శించారు. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం వస్తున్ను సందర్భంగా అన్నపురెడ్డిపల్లి పోలీస్‌ శాఖ సిబ్బంది ముందస్తు అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఐటీయూ మండల కార్యదర్శి సురేష్‌, కోటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

''రేగా'' మాట తీరు మార్చుకో
సీఎం కేసీఆర్‌ రోషమున్నోడు
గంజాయి రవాణా చేస్తున్న యువకుల అరెస్టు
సీఎం కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో వెలుగులు
ముత్యాలమ్మ జాతరకు సిద్ధం
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఫార్మా కంపెనీలు
పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన
రైతులకు 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించాలి
నిష్పక్ష వార్తలకు నిదర్శనం 'నవతెలంగాణ' : సీఈ
ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
ఎమ్మెల్యే తీరు మారకపోతే మా నిర్ణయం త్వరలో ప్రకటిస్తాం
వికలాంగుల్లో మనోధైర్యం నింపాలి
విద్యుత్‌ సమస్యలపై రైతులు కన్నెర్ర
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం
బలమైన కార్మికోద్యమాలు నిర్మిద్దాం
డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి
చెట్టే గ్రామ పంచాయతీ చెట్టు కిందనే గ్రామసభ
తహసీల్దార్‌కు సీపీఐ(ఎం) అభినందనలు
30 రోజుల్లో సమాచారం
జడ్పీలోకి ఈవీఎం గోదాం తరలింపు
కారు ప్రమాదంలో నలుగురికి గాయాలు
అస్తవ్యస్తంగా ఉన్న చండ్రుగొండ కాంగ్రెస్‌ పార్టీని కాపాడండి
అర్హులైన వారు పట్టాలు పొందాలి
ఫేస్‌ బుక్‌ కన్నా పుస్తక పఠనం నిన్న
మట్టి తోలకాలతో దెబ్బతింటున్న రహదారులు
నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన జీకే ఓసీ
జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అడక్‌ కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే డ్రామాలు ఆపాలి
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు పెంచాలి
జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారు

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.